శ్రీ పోలేరమ్మ జాతర ప్రారంభానికి భక్తి ప్రపత్తులతో అనుమతిచ్చిన వెంకటగిరి సంస్థానం రాజా

1 min read

దక్షిణ భారతదేశంలో జరుగు ప్రసిద్ధి చెందిన జాతరలలో ఒకటైన వెంకటగిరి శక్తి స్వరూపిణి శ్రీశ్రీశ్రీ పోలేరమ్మ జాతర సెప్టెంబర్ 29, 30 వ తేదీలలో జరగనున్న నేపథ్యంలో అమ్మవారి జాతరకు నేడు అంకురార్పణ.కరోనా నేపథ్యంలో అమ్మవారి జాతర ప్రభుత్వ నిబంధనలు అనుసరించి సాంప్రదాయ బద్దంగా శ్రీ పోలేరమ్మ జాతరను ప్రారంభించాలంటూ నేడు ఉదయం 11గం..కు రాజాగారి కోట లో ( నగరిలో) అమ్మవారి సేవకులకు వెంకటగిరి సంస్థానాధీశులు రాజా, TTD SVBC చైర్మన్ డాక్టర్ V.B.సాయికృష్ణ యాచేంద్ర సాంప్రదాయ తాంబూలం అందించి జాతర కార్యక్రమాలను ప్రారంభించమని అనుమతి ఇచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *