నాటుసారా బట్టి లపైSEB అధికారుల దాడులు

ప్రకాశం జిల్లా అర్ధవీడు మండలం సీ.దొనకొండ అటవీ ప్రాంతంలో నాటుసారా స్థావరాలపై ఎస్సై సాంబశివరావు దాడులు ఎనిమిది వందల లీటర్ల బెల్లపు ఊట ధ్వంసం . ఐదు లీటర్ల నాటుసారాను స్వాధీనం చేసుకుని ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకుని రిమాండ్ కు తరలించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *