ఏసీబీ అధికారులకు పట్టుబడిన విఆర్ఓ

వీఆర్ఓ కి ప్రైవేట్ అసిస్టెంట్.!!

అమరావతి : గుంటూరు జిల్లా, దుర్గి మండలం తహసిల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడులు జరిగాయి. మండలంలోని కంచరగుంట గ్రామానికి చెందిన బాల సైదారావు అనే రైతు, తన పొలం అడంగల్ లో నమోదు చేసేందుకు, రైతు వద్ద నుండి 15 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు విఆర్ఓ రాజారావు పట్టుబడ్డారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *