సోనూసూద్ ఆక్సిజన్ ప్లాంట్ ను ప్రారంభించిన నాగలక్ష్మి, మంత్రి మేకపాటి

నెల్లూరు జిల్లా ఆత్మకూరు పట్టణం జిల్లా ప్రభుత్వ వైద్యశాలలో సినీ నటుడు సోనూసూద్ ఏర్పాటుచేసిన ఆక్సిజన్ ప్లాంట్ ను దివ్యాంగురాలు నాగలక్ష్మి, మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి ప్రారంభించారు.. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ చక్రధర బాబు ఇతర అధికారులు హాజరైనారు..

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *