నెల్లూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ గా ముక్కాల ద్వారాకనాథ్

నెల్లూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ గా నియమితులైన ఆంధ్రప్రదేశ్ ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షులు ముక్కాల ద్వారాకనాథ్ ని ఇందుకూరుపేట వైఎస్సార్సీపీ నాయకుడు బట్టేపాటి నరేందర్ రెడ్డి గురువారం మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా నుడా చైర్మన్ ముక్కాల ద్వారకానాథ్ ని శాలువాతో సన్మానించారు అభినందనలు తెలిపారు.ఆయన వెంట ఇందుకూరుపేట మండలం వైఎస్ఆర్సిపి కార్యకర్తలు ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *