బుచ్చిలో ఘనంగా గాంధీ బొమ్మ విగ్రహావిష్కరణ

నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీలో గాంధీ బొమ్మ విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా డిప్యూటీ సీఎం పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, నీటిపారుదల శాఖ మంత్రి డాక్టర్ అనిల్ కుమార్ యాదవ్, కోవూరు శాసనసభ్యులు నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి, వవ్వేరు బ్యాంకు చైర్మన్ సూరా శ్రీనివాస్ రెడ్డి, నగర కమిషనర్ శ్రీనివాసరావు, వైసీపీ నాయకులు జొన్నవాడ ట్రస్టుబోర్డు ధర్మకర్త యిన్నమూరి నరసింహారావు, పమిడి మర్రి రమేష్, దరిశి బాలు ,ఆదూరి చందు, గాదం శెట్టి సత్యనారాయణ, ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *