ఏసీబీ వలలో గుత్తి లైన్ మెన్

1 min read

గుత్తి పట్టణంలోని విద్యుత్ శాఖ కార్యాలయంలో ఏసీబీ అధికారులు దాడులు చేశారు. గుత్తి మండలం చెర్లోపల్లి గ్రామానికి చెందిన శ్రీనివాసులు అనే రైతుకు ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు చేసేందుకు రూ.30000 రూపాయలను జూనియర్ లైన్మెన్ రంగరాజు డిమాండ్ చేశారు. శ్రీనివాసులు అనే రైతు నుండి విద్యుత్ శాఖ జూనియర్ లైన్మెన్ రంగరాజు 12,500 రూపాయలు లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా ఏసీబీ DSP గుణశేఖర్, ఎస్ఐ ప్రభాకర్ పట్టుకున్నట్లు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *