బోనాల జాతరకు భారీ బందోబస్తు ఏర్పాటు పై పర్యవేక్షించిన అంజనీ కుమార్

 

సికింద్రాబాద్ శ్రీ ఉజ్జయిని మహాకళి అమ్మవారి జాతర బందోబస్తు ఏర్పాట్లను పర్యవేక్షించారు నగర పోలీస్ కమిషనర్ సీపీ అంజనీ కుమార్. అమ్మవారి ఆలయం కు విచ్చేసిన పోలీస్ ఉన్నత అధికారులకు ఆలయ వేద పండితులు గణ స్వాగతం పలుకగా. వివిధ శాఖల అధికారులతో సమావేశం ను ఆలయం లో నిర్వహించారు. క్యూ లైన్ ల ఏర్పాటు తో పాటు, వివిధ శాఖ అధికారులు ల తో చర్చించిన సిపి. ఎటువంటి ఇబ్బంది ఏర్పడిన పోలీస్ ల దృష్టి కి తీసుకరవలని సూచించారు. 2500 మంది పోలీస్ సిబంది తో గుడి చుట్టుపక్కల 200 సీసీ టీవీ కెమెరాలు ఏర్పాటు చేయడం జరిగింది అని సీపీ అంజనీ అన్నారు. వర్ష బావ పరిస్థితి ఉన్నందున తగిన ఏర్పాట్లు ముందస్తు గా చేసుకోవలని సిపి అధికారులకు సూచించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *