ప్రమాదవశాత్తు కారు బోల్తా

సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం జిలెల్ల గడ్డ సమీపంలో సిద్దిపేట – వరంగల్ జిల్లాల ప్రధాన రహదారి పై అదుపు తప్పి చెట్టుని డీ కొని కారు బోల్తా, ప్రయాణిస్తున్న ఐదుగురికి తీవ్ర గాయాలు కావడంతో.. వరంగల్ ఎంజీఎం కి తరలిస్తుండగా.. ఒకరు మృతి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *