మాజీ ప్రధాని పివి నర్సింహారావు గారి శత జయత్యు త్సావాలు

తెలంగాణ

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని ప్రకటన చేసారు. భద్రాచలం స్థానిక గ్రందాలయంలోమాజీ ప్రధాని పివి నర్సింహారావు గారి శత జయత్యు త్సావాలు ఆదివారం ఘనంగా నిర్వహించారు. ముందుగా గ్రంథాలయ చైర్మన్ మామిడి పుల్లారావు చిత్ర పటానికి పూల మాలలు వేసి ఘన నివాళీలు అర్పించారు. అనంతరం పుల్లారావు మాట్లాడుతూ మాజీ ప్రధాని చేసిన ఆర్ధిక సంస్కరణలు, బహుముఖ ప్రజ్ఞశాలి, బహుభాషా కోవిందుడు, అపర మేధావి అని అయన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో గ్రందాలయ లైబ్రరీన్ ఎస్కే జానీ, ప్రసాద రాజు,మహేష్, సీతారామరాజు, ప్రసాద బాబు సిబ్బంది సీతమ్మ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *