సైకిల్ పై మంత్రి పువ్వాడ నగర పర్యటన

నగరంలో నెలకొన్న సమస్యలను తెలుసుకునేందుకు రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గారు సైకిల్ ఎక్కారు. ఖమ్మం నగరంలోని పలు డివిజన్లలో నెలకొన్న సమస్యలను స్వయంగా వెళ్లారు. ఉదయం గంటలకే సైకిల్ పై గల్లీలో పర్యటించి పారిశుధ్యం, విద్యుత్, కొనసాగుతున్న పలు అభివృద్ధి పనులు, స్మశానవాటిక, పలు కూడళ్లు తిరిగి అక్కడ నెలకొన్న పరిస్థితులను అక్కడి ప్రజలను అడిగి తెలుసుకున్నారు. గుర్తించిన సమస్యలను తక్షణమే పరిష్కరించాలని మున్సిపల్ కమీషనర్ అనురాగ్ జయంతి గారు, జిల్లా కలెక్టర్ […]

Continue Reading

సాక్షి టీవీలోకి బిత్తిరి సత్తి తోడుగా కుమార్

నిజమే… బిత్తిరి సత్తి అలియాస్ చేవెళ్ల రవి కుమార్ సాక్షి టీవీలో చేరుతున్నాడు తనతోపాటు టీవీ9 నుంచి బయటికొచ్చిన ఇస్మార్ట్ న్యూస్ టీం మెంబర్ కుమార్ కూడా తనతోపాటు ప్రొడ్యూసర్ రైటర్‌గా సాక్షిలోకి అడుగుపెడుతున్నాడు వీ6 తీన్మార్ న్యూస్ నుంచి సత్తి టీవీ9 చానెల్‌లోకి రావడం, అక్కడ ఇస్మార్ట్ న్యూస్‌లో వర్క్ చేయడం, ఈమధ్య ఓ గొడవ చోటుచేసుకుని, ఆ ఇద్దరూ బయటికి రావడం అందరికీ తెలిసిందే అయితే చానెళ్లలో ఇవన్నీ సహజంగానే జరుగుతూనే ఉంటయ్… రెగ్యులర్ […]

Continue Reading

2021 దాకా వ్యాక్సిన్‌ వచ్చే అవకాశం లేదు ప్రచారం కోసం చేసే ప్రకటనలు నమ్మొద్దు

2021 దాకా వ్యాక్సిన్‌ వచ్చే అవకాశం లేదు ప్రచారం కోసం చేసే ప్రకటనలు నమ్మొద్దు ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 150 కోవిడ్‌-19 వ్యాక్సిన్లు ప్రయోగ దశలో ఉన్నాయని.. అయితే వీటిలో ఏ ఒక్కటి కూడా 2021 కంటే ముందు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చే అవకాశం లేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ చీఫ్‌ సైంటిస్ట్‌ సౌమ్య స్వామినాథన్‌ తెలిపారు. అదే విధంగా వైరస్‌ను సమర్థవంతంగా ఎదుర్కొనే ఏ వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేయాలంటే మూడు దశల్లో ప్రయోగాలు నిర్వహించాల్సి ఉంటుందని […]

Continue Reading

నర్సంపేట రైతు కుటుంబాలకు MLA పెద్ద అండ

ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం, నర్సంపేట రైతు కుటుంబాలకు ఎమ్మెల్యే పెద్ది అండ  క్యాంపు కార్యాలయం నందు ‘రైతుబీమా’ చెక్కుల అందజేత నేనున్నానంటూ ధైర్యం చెప్పిన తీరు కృతజ్ఞతలు తెలిపిన బాధిత కుటుంబీకులు ప్రమాదవశాత్తు పెద్దదిక్కును కోల్పోయిన రైతుల కుటుంబాలకు తెలంగాణ ప్రభుత్వం అండగా నిలిచింది. ఎంతోమంది రైతుల కుటుంబాలకు చేయూత నిచ్చి, ఆదుకుంటామని భరోసానిచ్చారు ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి గారు నర్సంపేట నియోజకవర్గంలోని దుగ్గొండి, నల్లబెల్లి, ఖానాపూర్, నర్సంపేట రూరల్ మండలాల్లో వేర్వేరు ఘటనల్లో ప్రమాదవశాత్తు […]

Continue Reading

హుస్నాబాద్ ఆరేపల్లి లో గొర్ల శ్రీనివాస్ ఇంట్లో గుట్కా ప్యాకెట్లు నిల్వ

సిద్దిపేట జిల్లా: SSV NEWS హుస్నాబాద్ ఆరేపల్లి లో గొర్ల శ్రీనివాస్ ఇంట్లో గుట్కా ప్యాకెట్లు నిల్వ ఉన్నట్లు సమాచారం రావడం తో వారి ఇంటి పై దాడి నిర్వహించగా 22 AD గుట్కా ప్యాకెట్లు లభ్యం అయ్యాయి… ఇతను గతంలో బీదర్ నుండి తన వాహనం లో తీసుకవచ్చిన గుట్కాలను ఇంటివద్ద ఇతరులకు అమ్ముతున్నాడు… అదేక్రమంలో శుక్రవారం రోజున మళ్ళీ తన వాహనం లో గుట్కాలను తెస్తుండగా జహీరాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు… అయితే […]

Continue Reading

తెలంగాణ రాష్ట్రాన్ని- ఆకుపచ్చ హారంగా

వరంగల్ రూరల్ జిల్లా : SSV NEWS REPORTER : CHANDU “తెలంగాణ రాష్ట్రాన్ని- ఆకుపచ్చ హారంగా” తీర్చిదిద్దే0దుకు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ. కేసీఆర్ గారు తలపెట్టిన బృహత్తర పథకమైన హరితహారంలో ఇచ్చిన టార్గెట్ కు మించి ఎక్కువ మొక్కలు నాటాలని నియోజకవర్గంలోని అన్ని స్థాయిల అధికారులకు & ప్రజాప్రతినిధులకు పిలుపునిచిన్న ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి గారు. 6వ విడత హరితహారాన్ని విజయవంతం చేస్తూ రాష్ట్ర స్థాయి గుర్తింపు తెచ్చేందుకు ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతగా […]

Continue Reading

మాదిగ జేఏసీ ఆధ్వర్యంలో అమర వీరుల దినోత్సవo

భద్రాద్రి కొత్తగూడెం డా.బి.ఆర్.అంబెడ్కర్ భవన్ లో మాదిగ జేఏసీ ఆధ్వర్యంలో మాదిగ అమర వీరుల దినోత్సవ సభను అన్ని అనుబంధ సంఘాలతో నిర్వహించిన మాదిగ జేఏసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మోదుగు.జోగరావు, జిల్లా అధ్యక్షులు చదలవాడ సూరి.

Continue Reading

సరిహద్దుల్లో యుద్ధ వాతావరణం  హెలికాప్టర్లతో నిఘా

సరిహద్దుల్లో యుద్ధ వాతావరణం  హెలికాప్టర్లతో నిఘా ! భారత్ చైనా సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతుండటంతో బోర్డర్‌లో నిఘాను కట్టుదిట్టం చేసింది భారత రక్షణ శాఖ. ఫార్వర్డ్‌ ఎయిర్‌బేస్‌లో ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ యుద్ధ విమానాలు చక్కర్లు కొట్టాయి. యుద్ధ విమానాలు, అత్యాధునిక హెలికాప్టర్లను మోహరించి, పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తోంది కేంద్రం. సరిహద్దుకు సమీపంలోని ఎయిర్‌ బేస్‌ లో అమెరికా నుంచి కొనుగోలు చేసిన అపాచీ, చినూక్‌ హెలికాప్టర్లతో పూర్తి స్థాయిలో కార్యకలాపాలు నిర్వహిస్తోంది. సైనికులకు అవసరమైన ఆహాపదార్థాలు, […]

Continue Reading

ప్రముఖ జర్నలిస్ట్, తెలంగాణ జర్నలిస్స్ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు అనంచిన్ని వెంకటేశ్వర రావు కిడ్నాప్

ప్రముఖ జర్నలిస్ట్, తెలంగాణ జర్నలిస్స్ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు అనంచిన్ని వెంకటేశ్వర రావు కిడ్నాప్..? ఉదయం వాకింగుకు వెళ్లి తిరిగిరాని వైనం ఫోన్ స్విచ్చాఫ్.. అసలేం జరుగుతుంది..? ఖమ్మం అగ్రహారం బ్రిడ్జి వద్ద రెగ్యులర్ వాకింగ్ సంచలన, పరిశోధనాత్మక దినపత్రిక “ఆదాబ్ హైదరాబాద్” ప్రముఖ సీనియర్ జర్నలిస్టు అనంచిన్ని వెంకటేశ్వరరావు ఈరోజు ఉదయం కిడ్నాప్ కు గురైనట్టు తెలుస్తోంది. ప్రతిరోజు నిత్యం ఉదయం వేళ మార్నింగ్ వాక్ కోసం వెళ్లే జర్నలిస్ట్ అనంచిన్ని వెంకటేశ్వరరావు ఈరోజు […]

Continue Reading

నెహ్రూ జుపార్కులో రాయల్ బెంగాల్ టైగర్ మృతి 

నెహ్రూ జుపార్కులో రాయల్ బెంగాల్ టైగర్ మృతి  హైదరాబాద్‌లోని నెహ్రూ జువలాజికల్ పార్కులో రాయల్ బెంగాల్ టైగర్ మృతి చెందింది. శనివారం రాత్రి జూపార్కులో 11 ఏళ్ల వయస్సున్న కదంబ మరణించింది. 2014లో కర్నాటక మంగళూరు పార్కు నుంచి కదంబను తీసుకొచ్చారు సిబ్బంది.

Continue Reading