2021 దాకా వ్యాక్సిన్‌ వచ్చే అవకాశం లేదు ప్రచారం కోసం చేసే ప్రకటనలు నమ్మొద్దు

2021 దాకా వ్యాక్సిన్‌ వచ్చే అవకాశం లేదు ప్రచారం కోసం చేసే ప్రకటనలు నమ్మొద్దు ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 150 కోవిడ్‌-19 వ్యాక్సిన్లు ప్రయోగ దశలో ఉన్నాయని.. అయితే వీటిలో ఏ ఒక్కటి కూడా 2021 కంటే ముందు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చే అవకాశం లేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ చీఫ్‌ సైంటిస్ట్‌ సౌమ్య స్వామినాథన్‌ తెలిపారు. అదే విధంగా వైరస్‌ను సమర్థవంతంగా ఎదుర్కొనే ఏ వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేయాలంటే మూడు దశల్లో ప్రయోగాలు నిర్వహించాల్సి ఉంటుందని […]

Continue Reading

సరిహద్దుల్లో యుద్ధ వాతావరణం  హెలికాప్టర్లతో నిఘా

సరిహద్దుల్లో యుద్ధ వాతావరణం  హెలికాప్టర్లతో నిఘా ! భారత్ చైనా సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతుండటంతో బోర్డర్‌లో నిఘాను కట్టుదిట్టం చేసింది భారత రక్షణ శాఖ. ఫార్వర్డ్‌ ఎయిర్‌బేస్‌లో ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ యుద్ధ విమానాలు చక్కర్లు కొట్టాయి. యుద్ధ విమానాలు, అత్యాధునిక హెలికాప్టర్లను మోహరించి, పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తోంది కేంద్రం. సరిహద్దుకు సమీపంలోని ఎయిర్‌ బేస్‌ లో అమెరికా నుంచి కొనుగోలు చేసిన అపాచీ, చినూక్‌ హెలికాప్టర్లతో పూర్తి స్థాయిలో కార్యకలాపాలు నిర్వహిస్తోంది. సైనికులకు అవసరమైన ఆహాపదార్థాలు, […]

Continue Reading

టిక్‌టాక్ మాతృసంస్థ బైట్‌డ్యాన్స్‌కు భారీ గండి రూ. 7500 కోట్లకు పైగా

చైనా యాప్‌లను నిషేధిస్తూ భారత్ తీసుకున్న నిర్ణయం టిక్‌టాక్ మాతృసంస్థ బైట్‌డ్యాన్స్‌కు భారీ షాకిచ్చింది. భారత్‌లో విస్తరించేందుకు సంస్థ రచించుకున్న వ్యూహాలన్నీ ఒక్కసారిగా కుప్పకూలిపోయాయి. అంతుకుమునుపు బైట్ డ్యాన్స్ భారత్‌లో దాదాపు రూ. 7500 కోట్ల పెట్టుబడి పెట్టడానికి సిద్ధమైంది. సీనియర్ నాయకత్వ స్థాయిలో ఎంతో మంది భారతీయులను నియమించుకుంది. కానీ ప్రభుత్వం విధించిన నిషేధం.. కంపెనీ వ్యూహాలకు గండి కొట్టింది. టిక్ టాక్ ఇండియా హెడ్ కేంద్రం తీసుకున్న నిర్ణయంపై స్పందించారు. కేంద్రం తమను వివరణ […]

Continue Reading

గుడ్ న్యూస్..క‌రోనాకు అక్టోబర్​లో ఆక్స్‌ఫర్డ్ వ్యాక్సిన్ రిలీజ్

గుడ్ న్యూస్..క‌రోనాకు అక్టోబర్​లో ఆక్స్‌ఫర్డ్ వ్యాక్సిన్ రిలీజ్ ప్ర‌స్తుతం ప్ర‌మాద‌క‌ర క‌రోనా వైర‌స్ విరుగుడుకు ప్ర‌భావంత‌మైన‌ వ్యాక్సిన్, మెడిసిన్ క‌నుగునేందుకు ప్ర‌పంచంలోని చాలా దేశాల సైంటిస్టులు ప్ర‌య‌త్నాలు చేస్తున్నాయి. ప్ర‌స్తుతం ప్ర‌మాద‌క‌ర క‌రోనా వైర‌స్ విరుగుడుకు ప్ర‌భావంత‌మైన‌ వ్యాక్సిన్, మెడిసిన్ క‌నుగునేందుకు ప్ర‌పంచంలోని చాలా దేశాల సైంటిస్టులు ప్ర‌య‌త్నాలు చేస్తున్నాయి. ఈ క్ర‌మంలో కొన్ని సంస్థ‌లు క్లినిక‌ల్ ట్రయిల్స్ వ‌ర‌కు వెళ్లాయి. ఆక్స్‌ఫర్డ్ యూనివ‌ర్సిటీ అభివృద్ధి చేస్తున్న టీకా కూడా తుది దశకు చేరింది. ఇప్పటివరకు చేసిన […]

Continue Reading

అంతరిక్ష రంగంలో ప్రైవేటు సంస్థలకు అనుమతినిస్తూ కేంద్ర కేబినెట్​ నిర్ణయం

అంతరిక్ష రంగంలో ప్రైవేటు సంస్థలకు అనుమతినిస్తూ కేంద్ర కేబినెట్​ నిర్ణయం తీసుకుంది ఈ నేపథ్యంలో రాకెట్లు- ఉపగ్రహాల తయారీలో ప్రైవేటు సంస్థలకు అనుమతి ఉంటుందని స్పష్టం చేశారు ఇస్రో ఛైర్మన్​ కే. శివన్​. ప్రైవేటు భాగస్వామ్యం ఉన్నప్పటికీ  ఇస్రో కార్యకలాపాలు యథావిధిగా సాగుతాయని పేర్కొన్నారు. రాకెట్లు- ఉపగ్రహాల తయారీ, ప్రయోగ సర్వీసుల్లో ఇకపై ప్రైవేటు రంగానికి అనుమతి ఉంటుందని ఇస్రో (భారత అంతరిక్ష పరిశోధన సంస్థ) ఛైర్మన్​ కే. శివన్​ వెల్లడించారు. ఇంటర్​ ప్లానెటరీ మిషన్స్​లో కూడా […]

Continue Reading

దేశంలో కరోనా కేసుల వెల్లువ 24 గంటల్లో 15,968 కరోనా‌ కేసులు 465 మరణాలు

24 గంటల్లో 15,968 కరోనా‌ కేసులు.. 465 మరణాలు దేశంలో కరోనా కేసుల వెల్లువకు తెరపడట్లేదు. గడిచిన 24 గంటల్లో 15,968 పాజిటివ్‌ కేసులు.. 465 మరణాలు నమోదైనట్లు కేంద్ర వైద్య, ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ వెల్లడించింది. దీంతో దేశంలో కరోనా కేసుల సంఖ్య 4,56,183కి చేరింది. వివిధ కొవిడ్‌ ఆసుపత్రుల్లో 1,83,022 మంది చికిత్స పొందుతుండగా.. 2,58,685 మంది వ్యాధి నుంచి కోలుకుని డిశ్చార్జి అయినట్లు కేంద్రం తెలిపింది. కరోనాతో ఇప్పటి వరకు 14,476 […]

Continue Reading

చైనా నిర్మాణ సంస్థలకు భారత్ షాక్‌

భారత్-చైనా సరిహద్దు ఘర్షణ ప్రభావం చైనా నిర్మాణ సంస్థలపై పడింది. కాన్పూర్‌ – దీన్‌దయాళ్‌‌ ఉపాధ్యాయ సెక్షన్‌లో 417 కి.మీ సిగ్నల్, టెలీకమ్యూనికేషన్‌ వ్యవస్థ ఆధునీకరణ ప్రాజెక్టు నుంచి చైనా నిర్మాణ సంస్థలను భారతీయ రైల్వే తొలగించింది. నాణ్యత, పనుల పురోగతిలో లోపాల కారణంగా బీజింగ్ నేషనల్ రైల్వే రీసెర్చ్‌, డిజైన్‌ ఇన్‌స్టిస్ట్యూట్ కి ఇచ్చిన ఈ కాంట్రాక్టును రద్దు చేస్తున్నట్లు రైల్వే అధికారులు వెల్లడించారు.

Continue Reading

భారతదేశంలో కరోనావైరస్ కేసుల సంఖ్య గురువారం 3,66,946 కు పెరిగింది

కరోనావైరస్లో 1-రోజుల జంప్ భారతదేశంలో కేసులు 12,000+ పరీక్ష పాజిటివ్ భారతదేశంలో కరోనావైరస్ కేసుల సంఖ్య గురువారం 3,66,946 కు పెరిగింది 12,881 కేసుల ఒకే రోజు స్పైక్. ఇది మొదటిది 12,000 కేసులు నమోదయ్యాయి ఒక రోజులో. ఇంతలో, కరోనావైరస్ మరణాలు దేశం సాటా జంప్ 334, మరణం తీసుకుంది టోల్ 12,237 కు. మొత్తం కేసుల్లో 1,60,384 కేసులు చురుకుగా ఉంటాయి. కొన్ని గంటల క్రితం MOHFW వద్ద ఎక్కువ కోసం స్వైప్ చేయండి […]

Continue Reading

చిత్తూరు జిల్లాలో కరోనా వైరస్ ప్రళయం సృష్టిస్తోంది

చిత్తూరు జిల్లాలో కరోనా వైరస్ ప్రళయం సృష్టిస్తోంది. రోజు రోజుకు కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా అందరిపైనా కరోనా మహమ్మారి దాడి చేస్తోంది ఎవరిని వదలడం లేదు. చిన్న పిల్లోడి దగ్గర నుంచి పండు ముసలి వరకు అందరిపైనా తీవ్ర ప్రభావం చూపుతోంది. రోజు రోజుకు కరోనా కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతుండటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. మరిన్ని ప్రాంతాలను రెడ్ జోన్ పరిధిలోకి తీసుకువచ్చారు. జిల్లాలోని మదనపల్లెలోని ఇందిరా తమ్ముడికి కరోనా […]

Continue Reading

ప్రతి ఒక్కరూ మాస్క్‌ ధరించడం తప్పనిసరి

దేశంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో మాస్క్‌ లేకుండా ప్రజలు బయటకు వెళ్లకూడదని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. కరోనా కట్టడిపై ప్రధాని పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో నేడు వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఆయా రాష్ట్రాల్లో పరిస్థితులను సమీక్షించారు. దేశంలో ఆర్థిక వ్యవస్థ క్రమంగా కోలుకుంటోందని అన్నారు. ‘కొవిడ్‌ మరణాల సంఖ్య దేశంలో తక్కువగానే ఉంది. ప్రతి ఒక్కరూ మాస్క్‌ ధరించడం తప్పనిసరి. మాస్కులు ధరించకుండా ప్రజలు బయటకు వెళ్లకూడదు. మాస్కు ధరించడం మీతోపాటు మీ పక్కవాళ్లకూ […]

Continue Reading