ఎస్. జానకి ఆరోగ్యం పై వివరణ ఇచ్చిన కుటుంబ సభ్యులు

ఎస్. జానకి ఆరోగ్యం పై వివరణ ఇచ్చిన కుటుంబ సభ్యులు భారతీయ నేపథ్య గాయని గా అందరికీ పరిచయమైన సింగర్ ఎస్. జానకి. దాదాపు 50,000 పైగా పాటలు ఎక్కువగా తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాష లలో ఆమె పాడారు. ఉత్తమ గాయని గా జాతీయ పురస్కారం 4 సార్లు, 31 సార్లు వివిధ రాష్ట్రాల ఉత్తమ గాయని పురస్కారం పొందారు. అయితే ఇక-పై పాటలు పాడను అంటూ ఆ మధ్య ఎస్. జానకి ఓ […]

Continue Reading

లాక్ డౌన్ సమయంలో ప్రముఖ సినీ నటి అలేఖ్య ఏంజెల్స్ 11 వేల మందికి భోజనం నిత్యవసర వస్తువులు పంపిణీ

తూర్పు గోదావరి జిల్లా  జగ్గంపేట కు చెందిన ప్రముఖ సినీ నటి అలేఖ్య ఏంజెల్స్ హైదరాబాద్ పరిసరాల్లో హూమనిటి హెల్పింగ్ హాండ్స్ అనే సంస్థను స్థాపించి చైర్మన్ గా వ్యవహరిస్తూ 11 వేల మందికి భోజనం నిత్యవసర వస్తువులు లాక్ డౌన్ టైం లో పంపిణీ చేయడం జరిగింది. అదేవిధంగా తను పుట్టి పెరిగిన జగ్గంపేట కూడా ఏదో ఒక సహాయం చేయాలనే ఉద్దేశంతో ఈ రోజు రేపు 1000 మంది నిరుపేదలకు బియ్యం నూనె కారం […]

Continue Reading

సినిమాలో ఐటెమ్ సాంగ్ ఆఫర్ పేరిట యువతికి టోకరా

సినిమాలో ఐటెమ్ సాంగ్ ఆఫర్ పేరిట యువతికి టోకరా మిధునం సినిమాలో ఛాన్స్ పేరిట యవతికి గీతాలయ స్టూడియోస్ గీతా ప్రసాద్ గ్యాంగ్ ఎర సాంగ్ కు పది లక్షల రూపాయల రెన్యూమరేషన్ గా ఆఫర్ ప్రొడ్యూసర్ ఇచ్చే డబ్బుల్లో ఐదు లక్షలు తనకు కమిషన్ గా ఇవ్వాలని యువతితో బేరం అంతకంటే ముందు బడ్జెట్ సరిపోలేదని, సినిమా ఆగినందున డబ్బు సర్దాలని యువతికి వేడుకోలు రెండు దఫాలుగా ఆస్తి తనఖా పెట్టి ఐదు లక్షల రూపాయలను […]

Continue Reading

సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ముంబైలోని తన ఇంటిలో ఆత్మహత్య చేసుకున్నాడు

సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ముంబైలోని తన ఇంటిలో ఆత్మహత్య చేసుకున్నాడు. నటుడు 34. కై పో చేతో బాలీవుడ్‌లో అడుగుపెట్టాడు! చివరగా చిచోర్‌లో కనిపించింది. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఈ రోజు తెల్లవారుజామున తన బాంద్రా ఇంట్లో ఉరివేసుకున్నట్లు గుర్తించారు. అతని మృతదేహం కనుగొనబడినప్పుడు అతని స్నేహితులు కొందరు ఇంట్లో ఉన్నారు. అతని గది తలుపు విరిగింది మరియు అతను ఉరివేసుకున్నాడు. గత ఆరు నెలలుగా అతను డిప్రెషన్‌తో బాధపడుతున్నాడని పోలీసుల నుండి వచ్చిన ప్రాథమిక నివేదికలు […]

Continue Reading

ఆమె బాడీ బిల్డింగ్ కసరత్తు దృశ్యాలు

తెలుగుదనాన్ని తను పోషించిన పాత్రల్లో అద్భుతంగా పలికించింది హీరోయిన్ స్నేహ. సౌందర్య మిగిల్చిన లోటును చిరునవ్వులకు చిరునామా నటి స్నేహ అనడం అతిశయోక్తి కాదు. తమిళం, తెలుగు, కన్నడ, మలయాళం భాషల్లో అద్భుతమైన నటనతో కథానాయకిగా రాణించింది. నటుడు ప్రసన్నను ప్రేమించి, పెళ్లి చేసుకుని తన వివాహ జీవితాన్ని ఆనందంగా గడుపుతోంది ఆ తర్వాత నటనకు కొంత గ్యాప్ ఇచ్చిన నటి స్నేహ మళ్లీ నటించడానికి సిద్ధమయ్యారు. అయితే ఇప్పుడు కథానాయిక కాకుండా ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు […]

Continue Reading

దిల్ రాజు వివాహం

డిస్ట్రిబ్యూటర్‌గా సక్సెస్ సాధించి దిల్ సినిమాతో నిర్మాతగా మారారు రాజు. అలా దిల్ రాజుగా మారిన తర్వాత ఎన్నో కుటంబ కథా చిత్రాలు, కమర్షియల్ ఎలిమెంట్స్ సినిమాలు నిర్మించి ప్రముఖ నిర్మాతగా ఎదిగారు. డిస్ట్రిబ్యూటర్‌గా సక్సెస్ సాధించి దిల్ సినిమాతో నిర్మాతగా మారారు రాజు. అలా దిల్ రాజుగా మారిన తర్వాత ఎన్నో కుటంబ కథా చిత్రాలు, కమర్షియల్ ఎలిమెంట్స్ సినిమాలు నిర్మించి ప్రముఖ నిర్మాతగా ఎదిగారు. మొదటి భార్య అనిత మూడేళ్ల కిందట చనిపోగా, కూతురు […]

Continue Reading

సూళ్లూరుపేట నందమూరి తారక్ ఫౌండేషన్ వారి స్వల్ప సహాయం

సూళ్లూరుపేట నందమూరి తారక్ ఫౌండేషన్ వారి స్వల్ప సహాయం …. సూళ్లూరుపేట : SSV న్యూస్ తొలుత గా నటుడు యంగ్ టైగర్  జూనియర్ ఎన్టీఆర్ గారికి మా కృతజ్ఞతలు  అంటున్నారు సూళ్లూరు పేట  నందమూరి తారక్ ఫౌండేషన్ సభ్యులు . వివరాల్లో కి వెళితే “నేను సూళ్ళూరుపేట మండల పరిధి లోని కుదిరి గ్రామం లో నిరుపేద కుటుంబానికి చెందిన బిగువు తిరుమల రావు ను . మా సోదరి  గర్భవతి గా ఉన్నందున ఆమె కు ఇది ఐదవ  నెల కారణం గా ఆమె కు  ఆరోగ్య పరిస్థితి […]

Continue Reading

చలనచిత్ర పరిశ్రమ ఒక్కటిగా చేరి కరోనా వైరస్’పై అవగాహన

కరోనా వైరస్’పై అవగాహన కల్పించేందుకు తారాలోకం దిగి వచ్చింది. ఇప్పటికే తెలుగు హీరోలు ఓ పాట విడుదల చేశారు. సినీ ప్రముఖులు ఎవరికి వారు సొంతంగా ‘కరోనా వైరస్’పై అవగాహన కల్పిస్తూనే ఉన్నారు. ఇప్పుడు మొత్తం భారతీయ చలనచిత్ర పరిశ్రమ ఒక్కటిగా చేరి .. అవగాహన కల్పించేందుకు సిద్ధమైంది.

Continue Reading