తిరుమలలో పౌర్ణమి గరుడ సేవ

SSV NEWS CHITTOOR INCHARGE : MUNI BABU తిరుమల శ్రీవారి ఆలయంలో ఆదివారం సాయంత్రం పౌర్ణమి గరుడసేవ జరిగింది. గురుపౌర్ణమి సందర్భంగా శ్రీ మలయప్పస్వామివారిని అలంకరించి ఆలయంలోని రంగనాయకుల మండపంలో వేంచేపు చేశారు. కోవిడ్-19 కారణంగా ఆలయంలో ఏకాంతంగా ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శ్రీవారి ఆలయ డెప్యూటి ఈఓ శ్రీ హరీంద్రనాధ్, ఓఎస్డి శ్రీ పాల శేషాద్రి తదితరులు పాల్గొన్నారు.  

Continue Reading

సూళ్లూరుపేట శ్రీ చెంగాళమ్మ పరమేశ్వరి అమ్మణ్ణి కి  “మహాచండీ యాగం” పాల్గొన్న MLA కిలివేటి

సూళ్లూరుపేట : SSV న్యూస్ : PRAKASH పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా సూళ్లూరుపేట పట్టణం ఈశాన్యమున ప్రవహిస్తున్న కాళంగి నది ఒద్దు న కోరికలు కోరిన భక్తుల కోసం కొలువై ఉన్న కొంగు బంగారు తల్లి సూళ్లూరుపేట శ్రీ చెంగాళమ్మ పరమేశ్వరి దేవి కి లోక కల్యాణార్థం మరియు కరోనా  మహమ్మారి వ్యాప్తి చెందకుండా నిరోధించడం కొరకు స్థానిక నియోజక వర్గ శాసన సభ్యులు కిలివేటి సంజీవయ్య మరియు ధర్మకర్తల మండలి చైర్మన్ శ్రీ దువ్వూరు బాల చంద్రారెడ్డి సంకల్పం మేరకు దేవాదాయ శాఖ సూచనలతో 23 వ తేదీ నుండి 25 వ తేదీ […]

Continue Reading

శ్రీవారి దర్శనానికి స్థానికులకు అవకాశం కల్పించండి

SSV NEWS : Reporter : GANESH తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ వై వి సుబ్బారెడ్డి గారికి స్థానిక ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి గారికి తిరుమల తిరుపతి ప్రజల తరఫున విన్నపం!! సర్ తిరుమల శ్రీవారి దర్శనానికి లాక్ డౌన్ ముగిసే వరకు ప్రతి రోజు 5 వేల మంది “స్థానికులకు” అవకాశం కల్పించండి!! తిరుమల ఆలయం ముందు ప్రతిరోజు నాదనీరాజనం మండపంలో జరుగుతున్న “ధన్వంతరి”మహా మంత్ర పారాయణంలో ఆసక్తిగల తిరుమల బాలాజీ నగర్,తిరుపతి […]

Continue Reading

లోక కల్యాణార్థం మహా చండి యాగం

లోక కళ్యాణార్ధమై శ్రీ చెంగాళమ్మ దేవస్థానం లో “మహా చండి యాగం” సూళ్లూరుపేట లో … సూళ్లూరుపేట : SSV న్యూస్ : ఏప్రిల్ 08 : స్థానిక మండల కేంద్రమైన సూళ్లూరుపేట లోని కాళంగి నది ఒడ్డున భక్తుల కోరిన కోర్కెలు తీర్చేందుకు కొలువై ఇరవై నాలుగు గంటలు దర్శనమిస్తూ కోరిన భక్తుల కోర్కెలు తీర్చే కొంగు బంగారు తల్లి గా పలువురిచే కొనియాడ బడు తున్నసూళ్లూరుపేట శ్రీ చెంగాళమ్మ పరమేశ్వరి దేవస్థానం లో నేడు అనగా బుధ వారం మధ్యాహ్నం లోక కల్యాణార్థం శ్రీ అమ్మ వారికి “మహా చండి యాగం” […]

Continue Reading

హనుమాన్ జయంతి

హనుమాన్ జయంతి.. హనుమాన్ భక్తులు అందరూ ఎంతో ఇష్టపడి, ఎంతో భక్తి శ్రద్ధలతో కొలిచే హనుమాన్ జయంతి ఇవాళే. హనుమాన్ జయంతి వస్తుందంటే కొన్ని రోజుల ముందు నుండే భక్తులు వేడుకలు ప్రారంభిస్తారనే సంగతి తెలిసిందే. అలాగే ఈ ఏడాది కూడా ఏప్రిల్ 8న బుధవారం నాడు హనుమాన్ జయంతి అనగా.. అంత కంటే కొన్ని రోజుల ముందు నుండే హనుమాన్ జయంతి వేడుకల ఏర్పాట్లతో ఎంతో సందడి నెలకొని ఉండేది.

Continue Reading