ఆయన్ను ప్రేమించిన తెలుగు ప్రజలందరికీ ఈ పుస్తకాన్ని అంకితం

నాలో.. నాతో… వైఎస్సార్! వైయస్సార్‌ సతీమణి శ్రీమతి వైయస్‌ విజయమ్మ రాసిన ‘‘నాలో… నాతో… వైయస్సార్‌’’ పుస్తకాన్ని, మహానేత 71వ జయంతి సందర్భంగా ఇడుపులపాయలో ఆవిష్కరించనున్నారు. తన మాతృమూర్తి రాసిన ఈ పుస్తకాన్ని మహానేత తనయుడు శ్రీ వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రేపు ఇడుపులపాయలో ఆవిష్కరించనున్నారు. డాక్టర్‌ వైయస్సార్‌గారి సహధర్మచారిణిగా శ్రీమతి విజయమ్మ 37 ఏళ్ళ జీవితసారం ఈ పుస్తకం. 2009 సెప్టెంబరు 2న ఆనూహ్యంగా డాక్టర్‌ వైయస్సార్‌ మరణించిన నాటి నుంచి కలిగిన భావోద్వేగాల సమాహారం ఈ […]

Continue Reading

వైయస్సార్ AP CM జగన్ ఘన నివాళి

ఇడుపులపాయ: దివంగత మాజీ ముఖ‍్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డికి ఆయన కుటుంబసభ్యులు బుధవారం ఘనంగా నివాళులు అర్పించారు. నేడు వైఎస్సార్‌ 71వ జయంతి సందర్భంగా ఇడుపులపాయలోని వైఎస్సార్‌ ఘాట్‌ వద్ద ఆయన తనయుడు, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి అంజలి ఘటించారు. ఈ కార్యక్రమంలో వైఎస్‌ రాజశేఖరరెడ్డి సతీమణి వైఎస్‌ విజయమ్మ, వైఎస్‌ భారతి రెడ్డి, వైఎస్‌ షర్మిల, బ్రదర్‌ అనిల్‌ కుమార్‌, ఎంపీ వైఎస్‌ అవినాష్ రెడ్డి, ప్రభుత్వ చీఫ్‌ విప్‌ గడికోట శ్రీకాంత్‌ […]

Continue Reading

మూగజీవుల ఆరోగ్యమే మనందరి మహాభాగ్యం – ప్రభుత్వ చీఫ్ విప్

రాయచోటి : SSV NEWS REPORTER : SAMBA MURTY మూగజీవుల ఆరోగ్యమే మనందరి మహాభాగ్యమని ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి అన్నారు. ప్రపంచ జునోసిస్ దినోత్సవం సందర్భంగా రాయచోటి రోటరి క్లబ్ ఆధ్వర్యంలో రోటరి క్లబ్ మాజి అసిస్టెంట్ గవర్నర్ పబ్బిశెట్టి సురేష్ కుమార్ ధాతృత్వంతో పెంపుడు కుక్కలకు రేబిస్ వ్యాధి నివారణ టీకాలు మరియు బి కాంప్లెక్స్ ద్రావణం సీసాలు, టీకా క్రమ పుస్తకాలు ఉచితంగా పంపిణీ చేయు కార్య క్రమానికి శ్రీకాంత్ […]

Continue Reading

సమిష్టి కృషితో రాయచోటి మున్సిపాలిటీ రూపురేఖలు మారుద్దాం.

రాయచోటి: SSV NEWS REPORTER: SAMBA MURTY   సమిష్టి కృషితో రాయచోటి మున్సిపాలిటీ రూపు రేఖలు మారుద్దామని ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి అన్నారు. సోమవారం రాయచోటి పట్టణం ఎన్ జి ఓ హోమ్ నందు మున్సిపాలిటీ నందున్న మౌలిక వసతుల కల్పన అభివృద్ధి మరియు సంక్షేమం పర్యావరణ మరియు పారిశుద్యపు వార్డ్ కార్య దర్సులు, ఇంజనీరింగ్ అధికారులు, పారిశుద్యపు సిబ్బంది తో విడివిడిగా శ్రీకాంత్ రెడ్డి సమావేశం నిర్వహించారు.ఆయా వార్డులలో జరుగుచున్న అభివృద్ధి […]

Continue Reading

కరోనా వైరస్ నియంత్రణ లో నిర్లక్ష్యం గా వ్యవహరించే వారి పై పోలీస్ శాఖ కొరడా

రాయచోటి : SSV NEWS REPORTER : SAMBA MURTHY జిల్లాలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు పెరుగుతున్నప్పటికీ జిల్లాలోని కొందరు ప్రజలు తమ బాధ్యతను, సంరక్షణను, ఇతరుల సంరక్షణను విస్మరించి మాస్కులు లేకుండా సంచరిస్తుండటంతో పోలీస్ శాఖ కొరడా ఝళిపిస్తోంది. జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్ ల పరిధిలో గురువారం పోలీసు అధికారులు నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కేసులు నమోదు చేశారు. కడప, మైదుకూరు, పులివెందుల, ప్రొద్దుటూరు, రాజంపేట, జమ్మలమడుగు సబ్ డివిజన్ ల పరిధిలో […]

Continue Reading

సోషల్ మీడియా లో వచ్చిన వార్తకు స్పందించిన మున్సిపల్ అధికారులు.

రాయచోటి : SSV NEWS REPORTER : SAMBA MURTHY  లక్ష్మయ్య ఆచారి ఓ వికలాంగుడు ఎవ్వరు లేని అనాధ అతను టీ దుకాణాల వద్ద పనిచేస్తూ పూట గడుపుకునే వారు. లాకెడౌన్ కారణంగా పూట గడవక ఇబ్బందులు పడుతున్నఅతనికి ఆధార్, రేషన్ కార్డు కూడా లేవని తెలిసి అధికారులు స్పందించి పింఛన్ ఇప్పించాలని కోరారు. సోషల్ మీడియాలో వచ్చిన వార్తకు స్పందించిన మున్సిపల్ జూనియర్ అసిస్టెంట్ మల్లికార్జున అతని కొరకు చుట్టుపక్కల వాలేంటీర్లను ఆరా తీశారు. […]

Continue Reading

కరోనా మహమ్మారి పట్ల ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి

కరోనా మహమ్మారి పట్ల ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి – ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి రాయచోటి : SSV NEWS REPORTER : SAMBA MURTHY కరోనా మహమ్మారి పట్ల ప్రజలందరూ అప్రమత్తంగానూ ఉండాలని ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి అన్నారు. కరోనా వైరస్ గరిష్ట దశకు చేరిందన్నారు. మన ప్రాంతంలో కూడా వైరస్ పాజిటివ్ కేసులు అధికంగా నమోదవుతున్నాయన్నారు. నిర్లక్ష్యంగా ఉంటే మరిన్ని కేసులు పెరిగే ప్రమాదం ఉందన్నారు. సామాజిక దూరం, వ్యక్తిగత […]

Continue Reading

పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలు వెంటనే తగ్గించాలి

రాయచోటి : SSV NEWS REPORTER : SAMBA MURTHY పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించాలని ఏ ఐ టి యు సి ఆధ్వర్యంలో మంగళవారం రాయచోటి బస్టాండ్ సమీపంలో మోకాళ్లపై నిలబడి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఏ ఐ టి యు సి జిల్లా కార్యదర్శి సిద్ది గళ్ళ శ్రీనివాసులు మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు జూన్ 7 నుంచి దశలవారీగా పెట్రోల్ డీజలు ధరలు పెంచుతూ సామాన్య మధ్యతరగతి ప్రజల నడ్డి […]

Continue Reading

గోవుల అక్రమ రవాణాను అరికట్టండి

రాయచోటి: SSV NEWS REPORTER :  SAMBA MURTHY విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో గోసంరక్షణ చట్టాలను కఠినంగా అమలు చేయాలని రాయచోటి అర్బన్ సీఐ రాజు మరియు రూరల్ సిఐ లింగప్ప లకు కు వినతి పత్రం సమర్పించారు . మన దేశ సంస్కృతిలో గోవుకు ప్రత్యేక స్థానం ఉందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేడని గోవును హిందువులు దేవతల పూజిస్తారు అని అటువంటి గోమాతను సంరక్షించాల్సిన బాధ్యత మన పై ఎంతో ఉందని ప్రతిరోజు వందలాది […]

Continue Reading

ప్రియురాలిని చంపేసి ప్రియుడు సూసైడ్ చేసుకున్నాడా?

SSV NEWS : REPORTER : S.sambamurthy.8897978897  నగ్నంగా వురికి వేలాడిన ప్రియురాలు …పక్కనే ప్రియుడు ..కడప జిల్లాలో ..కలకలమ్ .. ఉపాధి కోసం భార్య విదేశాలకు వెళ్లింది. ఇక్కడే ఉంటున్న భర్త మరొకరితో ఎఫైర్ పెట్టుకున్నాడు. ఆమెతో సహజీవనం చేస్తూ రాసలీలలు సాగించేవాడు. హఠాత్తుగా ఇద్దరూ శవాలై తేలారు. ఇంట్లోనే ఉరితాడుకి వేలాడారు. ప్రియురాలి ఒంటిపై బట్టల్లేకపోవడం.. గాయాలతో ఉరికి వేలాడడం ప్రశ్నార్థకంగా మారింది. ఆమె ఆత్మహత్య చేసుకుందా? లేక ప్రియురాలిని చంపేసి ప్రియుడు సూసైడ్ […]

Continue Reading