దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్ రాజశేఖర్రెడ్డి జయంతి రోజైన జూలై 8న పట్టాల పంపిణీ

SSV NEWS : రిపోర్టర్ భీమవరం మండలం వీరా బాబి దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్ రాజశేఖర్రెడ్డి జయంతి రోజైన జూలై 8న పట్టాల పంపిణీ జరుగుతుంది, కరోనా ప్రభావం అధికంగా ఉన్న కారణంగా జనసమూహం అధికంగా చేరకుండా చర్యలు తీసుకుని సురక్షితంగా పట్టాలు పంపిణీ కార్యక్రమం నిర్వహిస్తాం. ఇళ్ల స్థలాల నిమిత్తం మొత్తం నియోజకవర్గంలో 300 ఎకరాలు భూసేకరణ చేపట్టాం. పట్టణంలో గునుపూడి సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ వద్ద,గునుపూడి అశ్విని ఫ్యాక్టరీ రోడ్డు సమీపంలో కలిపి-165 ఎకరాలు […]

Continue Reading

భీమవరం MRO OFFICE దగ్గర కార్మికులు ధర్నా

భీమవరం  SSV NEWS REPORTER : SURESH పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం MRO OFFICE దగ్గర కార్మికులు ధర్నా చేశారు కార్మిక చట్ట సభల్లో వ్యతిరేకతను రద్దు చేయాలి కార్మిక కుటుంబాలకు నెలకు 10.000చొప్పున మూడు నెలలు ఇవ్వాలి ప్రతి కుటుంబానికి 5 కేజీల చొప్పున ఆరు నెలల పాటు రేషన్ ఉచితంగా ఇవ్వాలి వారు తమ డిమాండ్లను తెలియచేశారు.

Continue Reading

ప్రముఖ సినీ నటుడు స్వర్గీయ SV రంగారావు జయంతి కార్యక్రమం

SSV NEWS REPORTER : రిపోర్టర్ భీమవరం మండలం వీరా బాబి ఫోకస్ ఆద్వర్యంలో ప్రముఖ సినీ నటుడు స్వర్గీయ s v రంగారావు జయంతి కార్యక్రమం ఈ కార్యక్రమం భీమవరం హౌసింగ్బోర్డు కాలనీలో ఫోకస్ ఆద్వర్యంలో అద్యక్షులు గొన్నాబత్తుల మల్లేశ్వరావు అధ్యక్షతన జరిగింది.ఈ సందర్భంగాఆయన మాట్లాడుతూ ఎస్.వి.రంగారావు సినీ రంగంలో దృవతార అని, అయన వెండితెరపై ఏ పాత్ర ధరించినా ఆ పాత్రలో లీనమై అవలీలగా నటించి ఆ పాత్రకే వన్నె తెచ్చిన మేటి నటుడు.అయిన […]

Continue Reading

మేమున్నామంటూ ముందుకు వచ్చిన ఫోటో & వీడియో గ్రాఫర్స్ వెల్ఫేర్ అసోసియేషన్

భీమవరం SSV NEWS REPORTER : SURESH భీమవరం ఫోటో అండ్ వీడియో గ్రాఫర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో ఈ కరోనా కష్టకాలంలో అనారోగ్యంతో మృతి చెందిన భీమవరం సీనియర్ ఫోటోగ్రాఫర్ మేకల వీరస్వామి  పాలకోడేరు ఫోటోగ్రాఫర్ కామవరపు రాజశేఖర్  ఈ ఇద్దరు మృతి స్పందించిన యూనియన్ అధ్యక్షులు మద్దాల యేసు ప్రసాద్ పిలుపుమేరకు మేమున్నామంటూ ముందుకు వచ్చిన యూనియన్ సభ్యుల సహకారంతో ఇరువురు కుటుంబాలకి 35 వేల రూపాయల ఆర్థిక సహాయం చేయడం జరిగింది […]

Continue Reading

ఫోటో & వీడియో గ్రాఫర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో బంద్

భీమవరం SSV NEWS REPORTER : kovvda Suresh ఈ రోజు రాష్ట్రవ్యాప్తంగా ఫోటో అండ్ వీడియో గ్రాఫర్లు స్వచ్ఛందంగా లాక్డౌన్ పాటిస్తూ అన్ని జిల్లాల్లో బంద్ నిర్వహించడం జరిగింది. ఈ రోజున భీమవరం ఫోటో అండ్ వీడియో గ్రాఫర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో లో భీమవరం లోను మరియు పరిసర ప్రాంతాల్లో ఫోటోగ్రఫీ బందు నిర్వహించడం జరిగింది. ఈ లాక్ డౌన్ కారణంగా ఫోటోగ్రఫీ కుటుంబాలు ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడుతున్నాయి ఈ మూడు […]

Continue Reading

నాటుసారా స్థావరాలపై దాడి

పశ్చిమ గోదావరి జిల్లా : SSV NEWS REPORTER : CHINNI కుకునూరు పరిధిలో మారేడు బాక గ్రామ శివారు లో రాళ్ళ వాగు దగ్గర నాటుసారా స్థావరాలపై దాడి. జిల్లా SP గారి ఆదేశాలు మేరకు స్థానిక CI , SI గార్లు మరియు Special Enforcementbureau (SEB ) ఎస్సై అల్లు దుర్గారావు గారు వారి టీమ్ సభ్యులు ఈ నాటుసారా స్థావరాలు పైన దాడులు నిర్వహించారు. కుక్కునూరు మండలం మారేడు బాకా గ్రామములో […]

Continue Reading

తెలంగాణ నుంచి అక్రమంగా తరలిస్తున్న మద్యం

పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీ శ్రీ కె ఎన్ నారాయణ్ ఐపీఎస్ వారు స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అదనపు ఎస్పీ శ్రీ కరీముల్లా షరీఫ్ గారి యొక్క ఆదేశాలపై ఈరోజు అనగా 26 2020 వ తేదీ కుక్కునూరు సి ఐ శ్రీ బాల సురేష్ గారు ఆధ్వర్యంలో కుక్కునూరు ఎస్సై పైడిబాబు మరియు సిబ్బంది SEB(special enforcement bureau) వారు కలిసి కుక్కునూరు మండలం లంకలపల్లి అటవీ ప్రాంతంలో తెలంగాణ నుంచి అక్రమంగా తరలిస్తున్న 36,220/- […]

Continue Reading

భీమవరం కొత్త బస్టాండ్ దగ్గర తెరుచుకున్న బ్రాందీ షాపులు సామజిక దూరం పాటించని జనం

భీమవరం SSV NEWS REPORTER :రిపోర్టర్ తేజారావు భీమవరం కొత్త బస్టాండ్ దగ్గర తెరుచుకున్న బ్రాందీ షాపులు మరియు కిటకిటలాడుతున్న జనం సామజిక దూరం పాటించని జనం కనీసం మార్క్ వెయ్యని యాజమాన్యం. కరోనా విజృంభిస్తున్న తరుణంలో మందు ప్రియులు ఈ విధంగా ప్రవర్తించడం సరి కాదని ప్రజలు వాపోతున్నారు.

Continue Reading

పశ్చిమ గోదావరి జిల్లా ఆశావర్కర్లను రెగ్యులేట్ చేయాలి

SSV NEWS REPORTER :  kovvda Suresh జూన్ 25 ఆలిండియా ఆశా వర్కర్స్ ఆశా వర్కర్లను రెగ్యులేట్ చేయాలి చట్టబద్ధమైన సౌకర్యాలు కల్పించాలి రక్షణ పరికరాలు బీమాసౌకర్యం కల్పించాలి  కరోనా ప్రత్యేక అలవెన్స్ పది వేలు ఇవ్వాలని కార్మిక చట్టాలను మార్పు చేయాలిని పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం మండలం  కొవ్వాడలో ఆశా వర్కర్లు తమ డిమాండ్లను  పరిష్కరించాలని డిమాండ్ చేశారు.

Continue Reading

లాక్ డౌన్ కష్టాలతో ఇటీవల మృతి చెందిన ఫోటోగ్రాఫర్ కు ఆర్థిక సహాయం

లాక్ డౌన్ కష్టాలతో ఇటీవల మృతి చెందిన ఫోటోగ్రాఫర్ కు ఆర్థిక సహాయం అందించిన జిల్లా మరియు మండలాల ఫోటోగ్రాఫర్స్ యూనియన్ నాయకులు. వీరవాసరం & పాలకోడేరు ఏరియా ఫోటోగ్రాఫర్స్, వీడియో గ్రాఫర్స్ అసోసియేషన్ సభ్యుడైన పాలకోడేరు మండలం పాలకోడేరు గ్రామానికి చెందిన నందన ఫోటో స్టూడియో అధినేత కాపవరపు రాజశేఖర్ ఈ నెల 12 వ తారీకున అనారోగ్యంతో స్వర్గస్తులైనారు. లాక్ డౌన్ ప్రారంభం అయిన నాటినుండి స్టూడియోలు మూతపడటంతో రాజశేఖర్ కు ఆర్థిక ఇబ్బందులు […]

Continue Reading