రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గిరిజన సంక్షేమ శాఖ మంత్రి పాముల పుష్ప శ్రీవాణి

విశాఖ పాడేరు ఏజెన్సీ పాడేరు,డివిజన్ పరిధిలో స్థానిక ఐటీడీఏ లో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గిరిజన సంక్షేమ శాఖ మంత్రి పాముల పుష్ప శ్రీవాణి పాడేరు పట్టణ కేంద్రంలో పర్యటించారు ముందుగా ఐటీడీఏ కార్యాలయానికి చేరుకుని ఆమె అరకు పాడేరు నియోజకవర్గాల పరిధిలో రూ.3339.97 లక్షల గిరిజన సంక్షేమ శాఖ నిధులతో చేపట్టిన ప్రారంభించనున్న అభివృద్ధి పనులకు ఆమె అరకు ఎంపీ గొడ్డేటి మాధవి ఎమ్మెల్యే శెట్టి. పాల్గుణ,,పాడేరు ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి డాక్టర్ […]

Continue Reading

విశాఖ ఏజెన్సీ గూడెంకొత్తవీధి ప్రాంతం నుండి ఇతర రాష్ట్రాలకు లారీలో తరలిస్తున్న స్వాధీనం చేసుకున్న గంజాయి

విశాఖపట్నం జిల్లా : SSV NEWS విశాఖ ఏజెన్సీ గూడెంకొత్తవీధి ప్రాంతం నుండి ఇతర రాష్ట్రాలకు లారీలో తరలిస్తున్న 1,200 కిలోల గంజాయిని మంగళవారం కృష్ణదేవి పేట పోలీసులు పట్టుకున్నారు. ఒరిస్సా రాష్ట్రానికి చెందిన లారీ డ్రైవరు మరియు పాంగిదాసు, పాంగి అర్జున్ అదుపులోకి తీసుకోవడం జరిగింది. కృష్ణదేవిపేట ఎస్ఐ సి.హెచ్.భీమరాజు తెలిపిన వివరాల ప్రకారం స్వాధీనం చేసుకున్న గంజాయి విలువ బయట రాష్ట్రాల్లో కోటి(One Crore) రూపాయలకు పైగా ఉంటుందని,గంజాయి తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను అరెస్టు […]

Continue Reading

ట్రాక్టర్ పై ఎమ్మెల్యే కళావతి

పాలకొండ ఎమ్మెల్యే కళావతి ఆదివారం భామిని మండలంలో పర్యటించి పలుఅభివృద్ది కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. బాలేరు పంచాయతీ కి పారిశుద్ధ్య పనులు నిమిత్తం ట్రాక్టర్ ను మంజూరు చేయగా ఆ ట్రాక్టర్ ను ఎమ్మెల్యే కళావతి చేతుల మీదుగా ప్రారంబించారు. కార్యక్రమంలో స్థానిక నాయకులు కొత్తకోట చంద్రశేఖర్, ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు

Continue Reading

ఈనెల7 న ఉపముఖ్యమంత్రి పాడేరు పర్యటన ఖరారు

SSV NEWS : RAGHAVA రాష్ట్ర ఉపముఖ్యమంత్రి ,గిరిజన సంక్షేమ శాఖ మంత్రి శ్రీమతి పాముల పుష్ప శ్రీవాణి పాడేరు పర్యటన ఖరారైందని సమీకృత గిరిజనాభివృద్ధి సంస్థ ప్రోజెక్టు అధికారి డా.వెంకటేశ్వర్ సలిజామల ఆదివారం ఒక ప్రకటన లో వెల్లడించారు. 7వ తేదీన ఉదయం 10.30 నుంచి 1 గంట వరకు ఐటీడీఏ కార్యక్రమాలపై ఐటీడీఏలో సమీక్షా సమావేశం నిర్వహిస్తారు. మధ్యాహ్నం 2గంటల నుంచి 3.30గంటల వరకు ఆర్ ఓ ఎఫ్ ఆర్ అమలుపై సమావేశం నిర్వహిస్తారు. […]

Continue Reading

కరపత్రం ఆవిష్కరించిన విల్లురి భాస్కరావు

విశాఖపట్నం, ( న్యూస్ )కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో పాటించాల్సిన జాగ్రత్తలు పై వి ఎం అర్ ఫౌండేషన్ చైర్మన్ మాజీ వైసిపి యూత్ అధ్యక్షుడు విల్లురి భాస్కర్ రావు కర పత్రికను ఆవిష్కరించారు… 35 వార్డు పరిధిలో వేలంపేట తమ కార్యాలయంలో కరోన కేసులు అధిక శాతం నమోదు కావడంతో ప్రజల్లో అవగాహన పెంచేందుకు రూపొందించిన కర పత్రాన్ని విడుదల చేశారు. ఈ సందర్భంగా భాస్కర్ రావు మాట్లాడుతూ కోవిడ్ 19 వైరస్ వలన ప్రపంచవ్యాప్తంగా […]

Continue Reading

సముద్రంలో గల్లంతైన యువకుడు

విశా‌ఖపట్నం: SSV NEWS జిల్లాలోని రేవుపోలవరం సముద్రంలో పూజిత్ అనే యువకుడు గల్లంతయ్యాడు. పాయకరావు పేటకు చెందిన పూజిత్  స్నేహితులతో కలిసి సముద్ర స్నానానికి వచ్చాడు. ఈ క్రమంలో పూజిత్ సముద్రంలో గల్లంతయ్యాడు. పూజిత్ కోసం అతని స్నేహితులు గాలించగా ఆచూకీ లభించలేదు. దీంతో వారు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు గజ ఈతగాళ్ల సాయంతో పూజిత్ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. పూజిత్ యలమంచిలి బజాజ్ షోరూమ్‌లో మార్కెటింగ్ విభాగంలో విధులు […]

Continue Reading

అందాల అరకు లోయలో రేపటి నుంచి లాక్ డౌన్ అమలు

అందాల అరకు లోయలో రేపటి నుంచి లాక్ డౌన్ అమలు కాబోతున్నది. అరకు ఏజెన్సీలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో అక్కడి పౌర సంక్షేమ సంఘం ఈ నిర్ణయం తీసుకుంది. కరోనా కేసులు పెరుగుతున్నందున స్వచ్చందంగా లాక్ డౌన్ అమలు చేయాలనే నిర్ణయం తీసుకున్నట్టు సంఘం సభ్యులు చెప్తున్నారు. స్వచ్చంద లాక్ డౌన్ కు అటు వర్తకుల సంఘం కూడా మద్దతు ప్రకటించింది. ప్రతి శుక్రవారం నిర్వహించే అరకు వీకెండ్ సంతను ఇప్పటికే అధికారులు రద్దు చేసిన […]

Continue Reading

సదరన్‌ కమాండ్‌ వైద్యాధికారిణిగా విశాఖ మహిళ

సింధియా కొచ్చిన్‌లోని సదరన్‌ నౌకాదళ కమాండ్‌ సర్జన్‌ రియర్‌అడ్మిరల్‌గా విశాఖ మహిళ ఆర్తీ సరీన్‌ నియమితులైనట్లు నేవీ వర్గాలు ఒక ప్రకటనలో తెలిపారు. ఈమె విశాఖ టింఫనీ స్కూల్‌లో విద్యాభ్యాసం చేశారు. పుణెలోని ఆర్మ్‌డ్‌ ఫోర్సెస్‌ మెడికల్‌ కాలేజీలో ఎంబీబీఎస్‌, ఎండీ రేడియాలజీ చదివారు. 1985 డిసెంబరులో సాయుధ వైద్యరంగ సేవల్లో చేరారు. ముంబయి, దిల్లీ కమాండ్‌లలో మెడికల్‌ సూపరింటెండెట్‌గా పనిచేసి వైద్యపరమైన వివిధ మ్యాగజైన్లలో వ్యాసాలు రాశారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో కొచ్చిన్‌లో చేరారు. ఈమె […]

Continue Reading

ఫుడ్ కౌంటర్ తోపుడు బల్ల కార్మికులుకు ప్రభుత్వమే ఆర్థికసాయం అందించాలి

Citu విశాఖ జిల్లా అధ్యక్షులు కృష్ణ రావు ఆధ్వర్యంలో నిరసన సెంట్రల్ పార్క్ వర్ధ ఫుడ్ కౌంటర్ తోపుడు బల్ల కార్మికులుకు వ్యాపారనికి అనుమతాలు కోరారు లేని యడల నెలకు 10000రు. చొప్పున 6నెలలు పాటు. ప్రభుత్వమే ఆర్థికసాయం అందించాలి అని కోరారు.  

Continue Reading

యువతిని మోసం చేసిన నకిలీ SI

యువతిని మోసం చేసిన…నకిలీ ఎస్సై..! ఓ యువకుడు తాను ఎస్సై ఉద్యోగం చేస్తున్నానని చెప్పి యువతిని పెళ్ళాడి మోసం చేసాడు. ఈ ఘటన విశాఖస్లోని గరవ కంచరపాలెం లో చోటు చేసుకుంది. గవర కంచరపాలెంలో నివాసముంటున్న పైడి ధనలక్ష్మితో శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలస మండలం కొర్లకోటకు చెందిన పైడి రామచంద్రరావుతో పరిచయం ఏర్పడింది. కాగా ఆ యువకుడు నకిలీ ఐడి కార్డ్ చూపించి తాను ఎసైనని చెప్పి యువతిని నమ్మించాడు. అతడి మాయమాటలు నమ్మిన యువతి అతడితో […]

Continue Reading