రామాయపట్నం పోర్ట్ బకింహోమ్ కెనాల్ మ్యాప్ ద్వారా వివరాలు

SSV NEWS KANDHUKURU REPORTER : Y. MALI ప్రకాశంజిల్లా, రామాయపట్నం ప్రకాశం జిల్లా, రామాయపట్నం పోర్ట్ బకింహోమ్ కెనాల్ మ్యాప్ ద్వారా వివరాలు తెలుసుకుంటున్న మంత్రులు మేకపాటి గౌతమ్ రెడ్డి, పోలుబోయిన అనిల్ కుమార్ యాదవ్ రావూరు మరియు చేవూరు గ్రామాలలో ఉన్న స్థలాల వివరాల సేకరణ పోర్ట్ సంబంధిత పరిశ్రమలకే భూముల వివరాలు పోర్టు విజిట్ లో మంత్రులతో పాటు నెల్లూరు పార్లమెంట్ కన్స్టెన్సీ ఇంచార్జ్ విజయ డైరీ ఛైర్మన్ కొండ్రెడ్డి రంగారెడ్డి  మరియ […]

Continue Reading

మా అలవాట్లు  ఎవరికోసం మేము మార్చుకోము గుట్కా ప్రియులు

సూళ్లూరుపేట : SSV న్యూస్ : PRAKASH BABU స్థానిక మండల కేంద్రమైన సుళ్లురుపేట పట్టణం లో  ఇల్లు కాలి ఒకడు ఏడుస్తుంటే నా చుట్టకు నిప్పు ముట్టించు  అన్న చందనం తలపిస్తున్న  వైనం ఇది. కరోణా సంక్షోభం తో తల్లడిల్లి పోతున్నసూళ్లూరుపేట  ప్రజలకు చట్ట వ్యతిరేకమైన ప్రాణాంతక మైన గుట్కాల విక్రయాలు  పెద్ద తలనొప్పి గా మారాయి అనడం లో అతి సయోక్తి లేదు. కరోనా కట్టడి కి మాస్కులు ధరించాలని రోడ్ల పై ఉమ్మివేయటం నేరమని  వివిధ రకాల […]

Continue Reading

మాజీ మంత్రి శిద్దా రాఘవరావు రక్షణకు మళ్లీ గన్‌మెన్లను కేటాయించారు

మాజీ మంత్రి శిద్దా రాఘవరావు రక్షణకు మళ్లీ గన్‌మెన్లను కేటాయించారు. ఆ మేరకు ఎస్పీ ఆదేశాలతో ఆగమేఘాల మీద వచ్చి గన్‌మెన్లు బాధ్యతలు తీసుకున్నారు. ఇదంతా ఆయన తెలుగుదేశం పార్టీని వీడి వైసీపీలో చేరటంతోనే జరిగిపోయింది. గత తెలుగుదేశం ప్రభుత్వంలో ఐదేళ్లు మంత్రిగా పనిచేసిన శిద్దాకు రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం ఏర్పడగానే గన్‌మెన్లను ఉపసంహరించారు. వివిధ కారణాలతో ఆయన వైసీపీలో చేరారు. ఆయన చేరిక ఖాయం కాగానే మంత్రులు, ఉన్నతాధికారుల నుంచి ఎస్పీకి మౌఖిక ఆదేశాలు అందాయి. […]

Continue Reading

ఆమె బాడీ బిల్డింగ్ కసరత్తు దృశ్యాలు

తెలుగుదనాన్ని తను పోషించిన పాత్రల్లో అద్భుతంగా పలికించింది హీరోయిన్ స్నేహ. సౌందర్య మిగిల్చిన లోటును చిరునవ్వులకు చిరునామా నటి స్నేహ అనడం అతిశయోక్తి కాదు. తమిళం, తెలుగు, కన్నడ, మలయాళం భాషల్లో అద్భుతమైన నటనతో కథానాయకిగా రాణించింది. నటుడు ప్రసన్నను ప్రేమించి, పెళ్లి చేసుకుని తన వివాహ జీవితాన్ని ఆనందంగా గడుపుతోంది ఆ తర్వాత నటనకు కొంత గ్యాప్ ఇచ్చిన నటి స్నేహ మళ్లీ నటించడానికి సిద్ధమయ్యారు. అయితే ఇప్పుడు కథానాయిక కాకుండా ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు […]

Continue Reading

దక్షిణ తీరప్రాంతమైన ఆంధ్రప్రదేశ్‌లో కరోనావైరస్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి

దక్షిణ తీరప్రాంతమైన ఆంధ్రప్రదేశ్‌లో కరోనావైరస్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. మరో 19 మంది – నెల్లూరులో 15, ప్రకాశం జిల్లాలో నలుగురు – ఈ మహమ్మారికి సానుకూల పరీక్షలు చేశారు. దీంతో నెల్లూరు జిల్లాలో మొత్తం 385, ప్రకాశం జిల్లాలో 150 కేసులు నమోదయ్యాయి. స్వాగతించే పరిణామంలో, 14 మంది రోగులు – ఒంగోల్‌లో 10, నెల్లూరులో నలుగురు – శుక్రవారం నియమించబడిన COVID-19 ఆస్పత్రుల నుండి విడుదలయ్యారు. నెల్లూరులో పాజిటివ్ పరీక్షించిన వారిలో ఒక వైద్యుడు […]

Continue Reading

చేవూరు లో ZPH హైస్కూల్ లో 50 మందికి VRDL టెస్ట్

గుడ్లూరు మండలం SSV NEWS : RAMU చేవూరు SC  కాలనీలో ఈరోజు covid 19 సంబంధించిన వి ఆర్ డి ఎల్ టెస్ట్ 50 మందికి టెస్ట్ చేయడమైనది ఇందులో భాగంగా వాలంటీర్స్ కూడా విఆర్ డి ఎల్ జడ్పీహెచ్ హైస్కూల్ లో టెస్ట్ నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో  గుడ్లూరు ప్రభుత్వ వైద్యశాల సంబంధించిన డాక్టర్ మారుతీ రావు మరియు ఏఎన్ఎంలు మరియు ఆశా వర్కర్స్ వైయస్సార్ కార్యకర్తలు పాల్గొన్నారు.

Continue Reading

రాష్ట్ర మంత్రి వర్గ సమావేశంలో రామాయపట్నం పోర్టుపై పలు కీలక నిర్ణయాలు

రాష్ట్ర మంత్రి వర్గ సమావేశం ముగిసింది. రామాయపట్నం పోర్టుపై పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. సౌర విద్యుత్ ప్లాంట్ నిర్మాణానికి ఆమోదం తెలిపారు. రాష్ట్ర మంత్రి వర్గ సమావేశం ముగిసింది. వైఎస్ఆర్ చేయూత పథకానికి మంత్రి వర్గం ఆమోదం తెలిపింది. ఎస్సీ, ఎస్టీ బీసీ మహిళలకు నాలుగేళ్లలో 50 వేల రూపాయల ఆర్థిక సాయం అందించే విధంగా నిర్ణయం తీసుకున్నారు. ఈ పథకాన్ని ఆగస్టు 12 ముఖ్యమంత్రి జగన్ ప్రారంభించనున్నారు. రామాయపట్నం పోర్టుపై మంత్రివర్గం చర్చించింది. కేంద్ర […]

Continue Reading

చేవూరు గ్రామంలో చెన్నై నుండి వచ్చిన వ్యక్తికి కరోనా పాజిటివ్

గుడ్లూరు మండలం : SSV NEWS REPORTER : RAMU గుడ్లూరు మండలం చేవూరు గ్రామంలో. ఎస్సీ కాలనీలో వారం రోజుల క్రితం చెన్నై నుండి వచ్చిన వ్యక్తికి జ్వరంతో ఉన్నందువల్ల అతని కందుకూరు క్వారంటైన్ కి తరలించడం అయినది కందుకూరులో COVIED 19 TEST  చేయగా పాజిటివ్ గా నిర్ధారించారు. కరోనా పాజిటివ్ వచ్చిన వ్యక్తిని ఒంగోలు కి తరలించడం అయినది చేవూరు గ్రామంలో వారి ఇంటి వద్ద ఉన్న వాళ్ళ తల్లిని రాత్రి కరోనా […]

Continue Reading

ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అసోసియేషన్ ఆధ్వర్యంలో

ప్రకాశం జిల్లా : గుడ్లూరు మండలం SSV NEWS REPORTER : Y. MALYADRI గుడ్లూరు మండలం చేవూరు చెక్ పోస్ట్ వద్ద ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో చేవూరు గ్రామానికి చెందినవారు మే నెల 15వ తారీకు నుండి లాక్ డౌన్ వల్ల ఇబ్బందులు పడుతున్న వలస కార్మికులకు ప్రతిరోజు ఉదయం టిఫిన్ మధ్యాహ్నం భోజనం ఏర్పాటు చేస్తున్నామని ఫ్రెండ్స్ అండ్ ఫామిలీ అసోసియేషన్ బృందం చెప్పటం జరిగినది.

Continue Reading

జాతీయ రహదారి పై ట్రాక్టర్ ను గ్రానెట్ లారీ డి

SSV NEWS GUDLURU REPORTER : Y. MALYADRI ప్రకాశం జిల్లా గుడ్లూరు మండలం చేవూరు ఏలూరుపాడు గ్రామాల మధ్య జాతీయ రహదారిపై ఈ రోజు 5:20 గం ఒంగోలు నుండి కావలి వెళ్తున్న ట్రాక్టర్ ను వెనుక నుండి వస్తున్న గ్రానెట్ లారీ అదుపు తప్పి గుద్దడం తో ట్రాక్టర్ బోల్తా పడింది చిన్న పాటి గాయాలతో ఇద్దరు డ్రైవర్ల ప్రాణాపాయం నుండి బయటపడ్డారు.

Continue Reading