సూళ్లూరుపేట లో పలు బ్యాంక్ ల వద్ద నిలువ నీడ లేక ఇబ్బందులు పడుతున్న ఖాతాదారులు

సూళ్లూరుపేట లో పలు బ్యాంక్ ల వద్ద నిలువ నీడ లేక ఇబ్బందులు పడుతున్న ఖాతాదారులు . పట్టించుకోని యాజమాన్యం . సూళ్లూరుపేట : SSV న్యూస్ : PRAKASH BABU సూళ్లూరుపేట  పట్టణం  లోని పలు బ్యాంకు ల ముందు జనం  బారులు తీరి నిలుచున్నారు .  ఎలాంటి పరిస్థితుల్లోనూ వారు సామజిక దూరం పాటించ కుండా  వ్యవహరిస్తున్నారు .  ఇలాగైతే కరోనా కట్టడి ని సూళ్లూరుపేట పట్టణం లోఅరికట్టడం  సంబంధిత అధికారులు సాధ్యమేనా అని పలువురు […]

Continue Reading

చిన్న బజార్ పలు ప్రాంతాల్లో ఇరిగేషన్ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ పర్యటించారు.

నెల్లూరు నగరం లో 46వ డివిజన్ లో ట్రంక్ రోడ్డు,కాపు వీధి,మండపల వీధి ఆచారి వీధి, ముత్తరాజ వీధి, చిన్న బజార్ పలు ప్రాంతాల్లో ఇరిగేషన్ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ గారు పర్యటించారు. తదుపరి మంత్రి గారు మునిసిపల్ కమిషనర్ గారికి మరియు సనిటేషన్ సిబ్బందికి సనిటేషన్ పనులు పై మెరుగైన శ్రద్ధ వహించాలి అని ఆదేశించారు. 46వ డివిజన్ ఇన్చార్జి వేల్లూరు మాహేష్.

Continue Reading

విక్రమ సింహపురి విశ్వవిద్యాలయం లో ఘనంగా స్వర్గీయ డాక్టర్ YS రాజశేఖర్ రెడ్డి జయంతి వేడుకలు

సూళ్లూరుపేట : SSV న్యూస్ : PRAKASH BABU రాష్ట్రంలో సంక్షేమ అభివృద్ధి పరుగులెత్తేలా డాక్టర్ వై.ఎస్.రాజశేఖరరెడ్డి ఎంతో కృషి చేశారని , ఆరోగ్యశ్రీ , ఫీజు రీఎంబేర్స్మెంటు వంటి పథకాలు ఆయన ప్రజల గుండెల్లో  శాశ్వత స్థానం కల్పించాయని , విక్రమ సింహపురి విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ ఆచార్య రొక్కం సుదర్శన రావు అన్నారు . గ్రామీణ ఆర్ధిక వ్యవస్థను బలోపేతం చేయడానికి అనేక పథకాలు ప్రారంభించి అమలు చేశారని కితాబు నిచ్చారు . బుధవారం […]

Continue Reading

నెల్లూరు ఆర్టీసీ బస్స్టాండ్ లో లో బస్సులన్నీ స్టాప్ 

సూళ్లూరుపేట : SSV న్యూస్ : PRAKASH BABU నెల్లూరు ఆర్టీసీ బస్టాండ్ లో బస్సులన్నీ ఎక్కడికక్కడే నిలిచిపోయాయి . కరోనా వైరస్ భయంతో ఆర్టీసీ సిబ్బంది విధులను బహిష్కరించారు . అధికారులు కనీసం శానిటైజర్లు కూడా ఇవ్వకుండా విధులు కేటాయిస్తున్నారని మండిపడుతున్నారు .  ఇటీవలే ఇద్దరు ఉద్యోగులకు కరోనా పాజిటివ్ రావడంతో ఆర్టీసీ సిబ్బందిలో భయాందోళనలు నెల కొన్నాయి . దీంతో నేటి నుంచి సిబ్బంది విధులను బహిష్కరించారు. ఇతర డిపోల బస్సులు తప్ప నెల్లూరు డిపోకు చెందిన […]

Continue Reading

దిగవంత నేత మాజి ముఖ్యమంత్రి YS రాజశేఖర్ రెడ్డి కి YSRCP నాయకులు ఘన నివాళి నాయుడుపేట లో

సూళ్లూరుపేట : SSV న్యూస్ : PRAKASH BABU సూళ్లూరుపేట నియోజక వర్గం పరిధి లోని నాయుడుపేట పట్టణం లో బుధవారం ఆర్టీసీ బస్టాండ్ వద్ద ఉన్న వైయస్ . రాజశేఖర్ రెడ్డి గారి 71వ జయంతి సందర్భం గా   కామిరెడ్డి సత్యనారాయణ రెడ్డి , కట్ట సుధాకర్ రెడ్డి , కామిరెడ్డి రాజారెడ్డి , ఒటూరు కిషోర్ యాదవ్ , తంబిరెడ్డి సుబ్రహ్మణ్యం రెడ్డి , 786 రఫీ , ఆధ్వర్యం లో రాజశేఖర్ రెడ్డి […]

Continue Reading

నాయుడుపేట బిజెవైమ్ పట్టణ అధ్యక్షులు గా కావేరి పాకం కోటేశ్వరరావు నియామకం 

సూళ్లూరుపేట : SSV న్యూస్ : జులై 08 : PRAKASH BABU భారతీయ జనతా యువ మోర్చా  బిజెవైమ్ నాయుడుపేట పట్టణ అధ్యక్షులు గా కావేరిపాకం కోటి కోటేశ్వరరావు ఎన్నికయ్యారు . బుధవారం బిజెపి పట్టణ అధ్యక్షులు జంపాల మాల్యాద్రి నాయుడు బిజెవైమ్ పట్టణ అధ్యక్షులు గా ఎన్నికయిన కోటేశ్వరరావు కు నియామక పత్రాన్ని అంద జేశారు .ఈ సందర్భం గా కోటేశ్వరరావు మాట్లాడుతూ బిజెవైమ్ పట్టణ అధ్యక్షులు గా ఎంపిక చేయడం చాలా సంతోషంగా […]

Continue Reading

మర్రిపాడు మండలంలోని అన్ని రైతు భరోసా కేంద్రాలలో రైతు దినోత్సవం సందర్బంగా

మర్రిపాడు SSV NEWS REPORTER : SK. KADHAR VALLI నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలంలోని అన్ని రైతు భరోసా కేంద్రాలలో గ్ రైతు దినోత్సవం సందర్బంగా వైఎస్సార్ చిత్ర పటానికి కి పూల మాలలు వేసి నివాళులర్పించారు. రైతు బాంధవుడు, వైయ‌స్ఆర్‌ జయంతి సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ ఆధ్వర్యంలో రైతు దినోత్సవం నిర్వహించడం ఎంతో సంతోషకరమని ప్రతి పల్లెలోను మహానేతను స్మరించుకుంటూ ప్రజలు, అభిమానులు, నాయకులు ఆయనకు ఘనంగా నివాళులర్పిస్తున్నారు. ఈ సందర్బంగా రైతుభరోసా కేంద్ర […]

Continue Reading

దివంగత ముఖ్యమంత్రి YS రాజశేఖర రెడ్డి జయంతి వేడుకలు

నేడు దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి గారి జయంతి వేడుకలు పురస్కరించుకొని నగరంలోని గాంధీ బొమ్మ సెంటర్ నందు గల వై యస్ రాజశేఖర్ రెడ్డి గారి విగ్రహానికి నెల్లూరుజిల్లా కేంద్రసహకారబ్యాంక్చైర్మన్ శ్రీ ఆనం విజయ్ కుమార్ రెడ్డి గారి ఆధ్వర్యంలో గౌరవనీయులు రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి శ్రీ. అనిల్ కుమార్ యాదవ్ గారు ముఖ్య అతిథిగా విచ్చేసి పూలమాలలతో , పుష్పగుఛాలతో దివంగత నేత రాజశేఖరరెడ్డి గారికి ఘన నివాళి అర్పించారు. […]

Continue Reading

జయంపు గ్రామం లో దివంగ‌త ముఖ్య‌మంత్రి YS రాజ‌శేఖ‌ర‌రెడ్డి 71 జ‌యంతి వేడుకలు నిర్వహించిన  వెందోటి కార్తీక్ రెడ్డి

సూళ్లూరుపేట : SSV న్యూస్ : PRAKASH BABU పొట్టి శ్రీరాములు  నెల్లూరు జిల్లా బాలాయపల్లి  మండలం లోని జయంపు  గ్రామం లో నేడు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత యువ నాయకుడు  జయంపు  పి , ఏ , పీఎస్  , అధ్యక్షుడు వెందోటి కార్తీక్ రెడ్డి  మన రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కీర్తి శేషులు వైఎస్ . రాజశేఖర్ రెడ్డి 71 వ జన్మదిన వేడుకలను ఘనం గా నిర్వహించారు , తొలుత గా   రాజశేఖర్ రెడ్డి […]

Continue Reading

మేనకూరు లోమనసున్న మారాజు మన  రాజన్న  జన్మదిన వేడుకలు 

సూళ్లూరుపేట : SSV  న్యూస్ : PRAKASH BABU స్థానిక మండల కేంద్రమైన సూళ్లూరుపేట నియోజక వర్గ పరిధి లోని నాయుడుపేట మండలం మేనకూరు లో బుధవారం దివంగత మాజీ ముఖ్యమంత్రి వై ఎస్ రాజశేఖర్ రెడ్డి జన్మదిన వేడుకలు వై ఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధికార ప్రతినిధి కట్టా సుధాకర్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనం గా నిర్వహించారు . ఈ సందర్భం గా వైసీపీ జిల్లా అధికార ప్రతినిధి కట్టా సుధాకర్ రెడ్డి , విజయ […]

Continue Reading