అయ్యో పాపం.. అమ్మకెంత కష్టం

అయ్యో పాపం.. అమ్మకెంత కష్టం అమ్మా.. నేను బడికెళ్లి బాగా చదువుకుని పెద్దయ్యాక పెద్ద ఉద్యోగం చేసి నిన్ను బాగా చూసుకుంటాను అని అంటే ఆ తల్లి ఎంత మురిసిపోతుంది. మురిపెంగా దగ్గరకు తీసుకుని నీకెందుకయ్యా అంత కష్టం. మా తిప్పలేవో మేం పడతాం. నువు బాగుంటే అంతే చాలు అంటుంది అమ్మ కొడుకు మాటలకి మురిసిపోతూ మరి పెద్దయ్యాక ఆ తల్లినే నడిరోడ్డు మీద వదిలేస్తే బిచ్చమెత్తుకుని జీవనం సాగిస్తోంది ఆంద్రప్రదేశ్ రాష్ట్రం కర్నూలు జిల్లాకు […]

Continue Reading

శ్రీశైలమహాక్షేత్రంలో ఆషాఢపౌర్ణమి

శ్రీశైలమహాక్షేత్రంలో ఆషాఢపౌర్ణమి సందర్భంగా నేడు (ఆదివారం) శ్రీభ్రమరాంబాదేవి వారికి శాకంభరీ ఉత్సవం. లోకకల్యాణాన్నికాంక్షిస్తూ శ్రీభ్రమరాంబా అమ్మవారికి విశేషంగా ఉత్సవ సంబంధి పూజాదికాలు. పలురకాల ఆకుకూరలు, కూరగాయలు, వివిధ రకాల ఫలాలతో అమ్మవారికి ప్రత్యేక అలంకరణ. శ్రీఅమ్మవారిఉత్సవమూర్తికి, ఆలయప్రాంగణంలోని శ్రీరాజరాజేశ్వరీదేవివారికి, గ్రామదేవత శ్రీఅంకాళమ్మ అమ్మవారికి కూడా శాకాలంకరణ మరియు విశేషపూజలు. ఉత్సవంలో వినియోగించబడుతున్న 40 రకాలకు పైగా ఆకుకూరలు, కూరగాయలు, ఫలాలు. ఉత్సవంలో భాగంగానే అమ్మవారి ఆలయప్రాంగణములో కూడా పలురకాల ఆకుకూరలు, కూరగాయలతో ప్రత్యేక అలంకరణ.

Continue Reading

జ్వరం,దగ్గు వంటి సమస్యలతో ఉన్న వారందరికీ కరోనా పరీక్షలు చేయాలి

జ్వరం,దగ్గు వంటి సమస్యలతో ఉన్న వారందరికీ కరోనా పరీక్షలు చేయాలి. కృష్ణా, గుంటూరు, కర్నూలు జిల్లాలో రోజుకు 3వేల టెస్టులు చేయాలి. మిగతా జిల్లాల్లో రోజుకు1000 నుండి 1500 వరకూ చేయాలి. ప్రైమరీ, సెకండరీ సర్వే లెన్స్ బృందాలు మరింత చురుగ్గా పనిచేసి ప్రజల్లో అవగాహన పెంపొందించేలా చూడండి. సిఎస్ నీలం సాహ్ని అమరావతి,19జూన్: జ్వరం, దగ్గు వంటి లక్షణాలతో ఇబ్బందిపడే వారందరికీ తప్పక కరోనా పరీక్షలు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని జిల్లా […]

Continue Reading

వారు అంగరంగ వైభవంగా పెళ్లి చేసుకున్నారు తెల్లవారుజామున గ్రాండ్ గా రిసెప్షన్ ఏర్పాటు చేశారు. అది జరుగుతుండగానే పెళ్లికొడుకుకు కరోనా సోకినట్లు తేలడంతో వరుడిని హాస్పటల్ కు, వధువును క్వారంటైన్ కు తరలించారు బంధువులంతా హోం క్వారంటైన్ కు వెళ్లారు. ఆ ప్రాంతాన్నంతా కంటైన్మెంట్ జోన్ గా ప్రకటించారు. ఈ ఘటన కర్నూలు జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల ప్రకారం.. కర్నూలు జిల్లా పత్తికొండ మండలం మర్రిమానుతండాకు చెందిన ఓయువకుడు హైదరాబాద్ లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో […]

Continue Reading

నిన్నటి రోజు కురిసిన వర్షానికి ఉదృతంగా ప్రవహిస్తున్న వక్కిలేరు వాగు

ఆళ్లగడ్డ నియోజకవర్గం ఆళ్లగడ్డ మండలంలోని పడకల విలేజ్ మీదుగా అహోబిలం వెళ్లే రోడ్డు హై లెవెల్ బ్రిడ్జి కింద నిన్నటి రోజు కురిసిన వర్షానికి ఉదృతంగా ప్రవహిస్తున్న వక్కిలేరు వాగును ఈరోజు మధ్యాహ్నం పరిశీలించి వివరాలు అడిగి తెలుసుకున్న జిల్లా కలెక్టర్ జి.విరపాండియన్, ఆళ్లగడ్డ శాసనసభ్యులు గంగుల బిజేంద్రానాద్ రెడ్డి

Continue Reading

 కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ హెల్త్ బులిటెన్ 

కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ హెల్త్ బులిటెన్ 05-06-2020 భారత్ లో విజృంభిస్తున్న కరోనా వైరస్. 2 లక్ష 26 వేల మార్క్ ని దాటినా కరోనా పాజిటివ్ కేస్ లు దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసులు : 226770 దేశ వ్యాప్తంగా యాక్టీవ్ కేసులు: 110960 కరోనా నుంచి డిశ్చార్జ్ అయిన బాధితులు: 109462 దేశం మొత్తం కరోనా తో మృతుల సంఖ్య : 6348  

Continue Reading

AP . గ్రామ వార్డ్ సచివాలయ ఉద్యోగులకు తిపీ కబురు

SSV NEWS రాష్ట్ర ప్రభుత్వనికి కరొన కస్ట కాలంలో సేవలు అందించి ఆదర్స ప్రాయంగా నిలిచినందుకుగాను గ్రామ సచివాలయ ఉద్యోగ్యులకు రాష్ర్ట ప్రభుత్వం PRC 2018 ను అమలుచేయలని నిర్ణయం తీసుకుంది. ప్రస్థుతం Rs. 14,600/– తో ప్రారంబo అయ్యి 2 సంవత్సరాల తరవాత Rs 29,000/- జీతము తో రెగ్యులర్ అయ్యి Rs.14,600/ — 44 ,870/ పే చేసే విదముగా జిల్లా కలెక్టరు చేత అప్పాయింట్మెంట్ ఆర్డర్ పొంది ప్రస్థుతం గ్రామ సచివాలయ ఉద్యోగాలలో […]

Continue Reading

నల్లమలలో నాటు తుపాకుల కలకలం

నల్లమలలో నాటు తుపాకుల కలకలంమూడు స్వాధీనం.. నలుగురి అరెస్టు అచ్చంపేట పట్టణం: SSV NEWS నల్లమల ప్రాంతంలో నాటు తుపాకులు బయటపడటం కలకలం రేపింది. అచ్చంపేట మండలం పులిజాలకి చెందిన ఓర్సు శేఖర్‌ గతంలో రంగారెడ్డి జిల్లా మహేశ్వరంలో పనిచేసేవాడు. ఆ ప్రాంతానికి చెందిన ఆర్‌.వెంకట్‌తో ఓర్సు శేఖర్‌కు అక్కడ పరిచయం ఏర్పడింది. అతడి దగ్గర నాటు తుపాకులు ఉన్నాయని తెలియడంతో రెండు కొనుగోలు చేసి స్వగ్రామానికి తీసుకొచ్చాడు. వన్యప్రాణులను వేటాడేందుకు ఈనెల 3న తన గ్రామానికి […]

Continue Reading

కర్నూలు లో కరోనా తగ్గుముఖం

కర్నూలు లో కరోనా తగ్గుముఖం.. జిల్లా వాసులకు బిగ్ రిలీఫ్..ఇప్పటివరకు 194 మంది కరోనా విజేతలు డిశ్చార్చ్: కలెక్టర్ వీరపాండియన్ కర్నూలు జిల్లాలో కరోనాను జయించిన 26 మందిని ఈ సాయంత్రం డిశ్చార్జ్ చేశాము.. వీరిలో నంద్యాల సమీపంలో ఉన్న శాంతిరామ్ జిల్లా కోవిడ్ ఆస్పత్రి నుండి 16 మందిని, కర్నూలు సమీపంలో ఉన్న విశ్వభారతి కోవిడ్ ఆస్పత్రి నుండి 7 మందిని, కర్నూలు జిజిహెచ్ స్టేట్ కోవిడ్ ఆస్పత్రి నుండి 3 గురుని ఈ సాయంత్రం […]

Continue Reading

కోతులకు ఆహారం ప్యాకెట్లు, క్యారెట్లు

SSV NEWS శ్రీశైలంలో మూగజీవాలైన కోతులకు ఆహారం , కార్యెట్లు పంపిణి చేసిన శ్రీశైలం పోలీసులు. లాక్ డౌన్ నేపథ్యంలో శ్రీశైలంలో భక్తుల తాకిడి లేకపోవడంతో కోతులు ఆహారం లేక ఇబ్బందులు పడుతున్నాయి. గడివేముల మండలంలో ఆహారం లేకపోవడంతో కోతులు మరణంచినట్లు వార్త తెలిసింది. ఈ వార్త విని ఉదయాన్నే శ్రీశైలం టౌన్ నుండి శిఖరం వరకు దారి పొడవున వెళ్ళి కోతులకు ఆహారం ప్యాకెట్లు, క్యారెట్లు అందజేశారు.

Continue Reading