*YCP అభివృద్ధి దిశగా అడుగులు వేయాలి అని హితవు చెప్పిన గుంటూరు నియోజకవర్గం టీడీపీ మాజీ MLA యరపతినేని*

👉 అమరావతి రైతుల దీక్ష 200 రోజులకు చేరిన సందర్భంగా జిల్లాలోని ప్రజలందరూ కూడా రాజధాని అమరావతి లోనే ఉండాలని చెప్పి అందరూ కూడా మద్దతు పలకాలి, అందరూ కూడా సంఘీభావం తెలియజేయాలి. 👉 13 జిల్లాల ఆంధ్ర ప్రదేశ్ రాజధానిగా 13 జిల్లాలకు సెంటర్ పాయింట్ గా ఉన్న గుంటూరు జిల్లాలో అమరావతిగా రాజధానిని చంద్రబాబు నాయుడు గారు నెలకొల్పితే, ఎన్నికలకు ముందు రాజధాని అమరావతి లోనే ఉంటుంది అని చెప్పిన వైసీపీ పార్టీ, ఎన్నికల […]

Continue Reading

ఉరుములు పిడుగులతో వర్షం…

అవనిగడ్డ నియోజకవర్గం పరిధిలో అవనిగడ్డ,చల్లపల్లి, నాగాయలంక,కోడూరు మండలాల్లో ఉరుములు పిడుగులతో వర్షం… నాగాయలంక మండలంలోని దిండి గ్రామంలో కట్టా పెద్దరత్తయ్య కి చెందిన 2 తాటిచెట్లు మీద ఏకకాలంలో ఒక్కసారే పిడుగులు పడటంతో స్థానికులు వెంటనే స్పందించి పొలాలకు చల్లే టైవాన్ పంపుల సహాయంతో తాటిచెట్లు మీద ఉన్న మంటలను అదుపుచేశారు… పగలు టైం కావడంతో చాలవరకు ఆస్తినష్టం తగ్గింది అదే రాత్రి సమయంలో అయితే భారీ ఆస్తినష్టం జరిగేదని…కట్టా పెద్దరత్తయ్య వాళ్ళ అన్నదమ్ములవి పక్క పక్కనే […]

Continue Reading

ఆషాడ మాసం ప్రారంభం సందర్భముగా

దేశం, రాష్ట్ర ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని అమ్మవారిని కోరెను : మంత్రి వెలంపల్లి ఆషాడ మాసం ప్రారంభం సందర్భముగా ఈరోజు సోమవారం ఉదయం మొదటి రోజున దేవస్థానం తరపున దేవాదాయ శాఖ మంత్రి శ్రీ వెలంపల్లి శ్రీనివాస రావు శ్రీ కనకదుర్గ అమ్మవారికి సారే సమర్పించడం జరిగినది. అనంతరం మంత్రి మాట్లాడుతూ దేవస్థానము తరుపున ఈరోజు అమ్మవారికి సారే సమర్పించడము జరిగినదని తెలిపారు. సాంప్రదాయంలో భాగంగా అమ్మవారికి సారే ఈరోజు మొదటి రోజు సమర్పించడం జరిగింది […]

Continue Reading

జ్వరం,దగ్గు వంటి సమస్యలతో ఉన్న వారందరికీ కరోనా పరీక్షలు చేయాలి

జ్వరం,దగ్గు వంటి సమస్యలతో ఉన్న వారందరికీ కరోనా పరీక్షలు చేయాలి. కృష్ణా, గుంటూరు, కర్నూలు జిల్లాలో రోజుకు 3వేల టెస్టులు చేయాలి. మిగతా జిల్లాల్లో రోజుకు1000 నుండి 1500 వరకూ చేయాలి. ప్రైమరీ, సెకండరీ సర్వే లెన్స్ బృందాలు మరింత చురుగ్గా పనిచేసి ప్రజల్లో అవగాహన పెంపొందించేలా చూడండి. సిఎస్ నీలం సాహ్ని అమరావతి,19జూన్: జ్వరం, దగ్గు వంటి లక్షణాలతో ఇబ్బందిపడే వారందరికీ తప్పక కరోనా పరీక్షలు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని జిల్లా […]

Continue Reading

కృష్ణా జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం

కృష్ణా జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జగ్గయ్యపేట మండలం వేదాద్రి దగ్గర కూలీలతో వెళ్తున్న ట్రాక్టర్‍ను ఢీకొన్న లారీ ఏడుగురు మృతి 10 మందికి తీవ్ర గాయాలు ముగ్గురు పరిస్థితి విషమం మృతులు ఖమ్మం జిల్లా మధిర వాసులుగా గుర్తింపు

Continue Reading

ఎల్టీ పాలిమర్స్ ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం నియమించిన హైపవర్ కమిటీ

విజయవాడ: SSV NEWS ఎల్టీ పాలిమర్స్ ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం నియమించిన హైపవర్ కమిటీ కేంద్ర ప్రభుత్వ ప్రతినిధులు మరియు ఇతర అందరి సభ్యుల నుంచి సేకరించిన సమాచారం ఆదారంగా తుది నివేదికను త్వరలో సిద్ధం చేయనున్నామని హైపవర్ కమిటీ చైర్మన్ శ్రీ నీరబ్ కుమార్ ప్రసాద్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. మే 5, 2020 తెల్లవారుజామున 3 గంటలకు విశాఖపట్నం జిల్లా ఆర్.ఆర్ వెంకటాపురం ఎల్జీ పాలిమర్స్ లో సంభవించిన ప్రమాద ఘటనకు సంబంధించి […]

Continue Reading

ద్వారకా తిరుమలరావు స్థానంలో విజయవాడ సీపీగా శ్రీనివాసులు బాధ్యతలు

  విజయవాడ గ్యాంగ్ వార్ కేసు.. సందీప్, పండు గ్యాంగుల నగర బహిష్కరణ గొడవకు కారణమైన బిల్డర్లు అరెస్ట్ ఈ కేసులో ఇప్పటి వరకు 37 మంది అరెస్ట్ పరారీలో ఉన్న 13 మంది కోసం పోలీసుల గాలింపు విజయవాడలో సంచలనం సృష్టించిన గ్యాంగ్ వార్ కేసులో పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ రెండు గ్యాంగులను నగరం ద్వారకా తిరుమలరావు స్థానంలో విజయవాడ సీపీగా శ్రీనివాసులు బాధ్యతలు*! రిలీవ్ అయిన ద్వారకా తిరుమలరావు శాంతి భద్రతలకు […]

Continue Reading

విజయవాడలో అనూహ్యంగా పెరుగుతున్న పాజిటివ్ కేసులు

కృష్ణ జిల్లా (విజయవాడ) నగరంలో 60 శాతం లాక్ డౌన్ కేసుల తీవ్రత దృష్ట్యా కలెక్టర్ ఇంతియాజ్ నిర్ణయం. విజయవాడలో అనూహ్యంగా పెరుగుతున్న పాజిటివ్ కేసులు. 64 డివిజన్లలో 42 కంటోన్మెంట్ జోన్లుగా ప్రకటన… ఇంతియాజ్, కృష్ణా కలెక్టర్ ప్రకటన విజయవాడలో ని కంటోన్మెంట్ జోన్లలో లాక్ డౌన్ నిబంధనలు వర్తిస్తాయి. ఇక్కడ ప్రజలు ఆరోగ్య సేతు యాప్ డౌన్ లోడ్ చేసుకోవాలి. మెడికల్, రెవెన్యూ, పోలీస్ అధికారుల పరివేక్షణలో కంటోన్మెంట్ జోన్లు ఉంటాయి..

Continue Reading

కృష్ణా జిల్లా కంకిపాడు భారీ మద్యం స్వాధీనం

25 లక్షలు విలువ కలిగిన…142 కేసుల(5172 మద్యం సీసాలు)  స్వాధీనం చేసుకున్న స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అధికారులు కంకిపాడు మండల మంతెన గ్రామ వరిగడ్డి వాము వద్ద భారీగా మద్యం నిల్వలు. ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు అధికారులు వెల్లడి లిక్కర్ మాఫియా అధినేత ఎవరు? అరుణాచలప్రదేశ్ నుండి మద్యం వచ్చినట్లుగా? రాష్ట్ర బోర్డర్లు దాటుకుని ఎలా వచ్చింది.? బాటిల్స్ లెక్క చెప్పి అక్కడ పట్టుకున్నాము ఇక్కడ పట్టుకున్నాము అనే అధికారులు ఇంత భారీ మొత్తాన్ని […]

Continue Reading

 కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ హెల్త్ బులిటెన్ 

కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ హెల్త్ బులిటెన్ 05-06-2020 భారత్ లో విజృంభిస్తున్న కరోనా వైరస్. 2 లక్ష 26 వేల మార్క్ ని దాటినా కరోనా పాజిటివ్ కేస్ లు దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసులు : 226770 దేశ వ్యాప్తంగా యాక్టీవ్ కేసులు: 110960 కరోనా నుంచి డిశ్చార్జ్ అయిన బాధితులు: 109462 దేశం మొత్తం కరోనా తో మృతుల సంఖ్య : 6348  

Continue Reading