గుంటూరు జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో ఒక వ్యక్తికి కరోనా వైరస్

ఈరోజు గుంటూరు జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో ఒక వ్యక్తికి కరోనా వైరస్ సోకడంతో మధ్యాహ్నం నుండి కార్యాలయం లో పనిచేస్తున్న సిబ్బంది అందర్నీ మధ్యాహ్నం పంపించేశారు గుంటూరు జిల్లా విద్యాశాఖ అధికారిని శ్రీమతి ఆర్ఎస్ గంగాభవాని ప్రస్తుతం గుంటూరు మున్సిపల్ సిబ్బంది శానిటైజర్ చేస్తున్నారు కార్యాలయాన్ని

Continue Reading

మహానేత డాక్టర్ YS రాజశేఖరరెడ్డి జయంతి సందర్భంగా

ఈరోజు మన ప్రియతమా నేత దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి గారి జయంతి సందర్భంగా సామాజిక కార్యకర్తలు చేపట్టిన గుంటూరు సమంత సేవా సమితి అధ్యక్షుడు యద్దనపల్లి బాలరాజు గారి ఆధ్వర్యంలో ఫిరంగిపురం సమీపంలో ఉన్న నిర్మల హృదయ బాల వృద్దాశ్రమంలో 50కేజీల బియ్యం, పిల్లలకు బట్టలు, బిస్కెట్లు ,హ్రుద్దులకు చేతి కర్రలు ,పంపిణీ చేసి, వైఎస్ రాజశేఖరరెడ్డి గారి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు,,సమంత సేవా సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు యద్దనపల్లి బాలరాజు, అర్గనైజర్ […]

Continue Reading

గుంటూరులో కరోనాతో ప్రభుత్వ వైద్యుడు మృతి

జిల్లాలో కరోనాతో ప్రభుత్వ వైద్యుడు మృతి గుంటూరు జిల్లా తెనాలి ప్రభుత్వ వైద్యశాల ఆర్ఎంవో కరోనాతో మృతి ప్రకటించిన తెనాలి జిల్లా వైద్యశాల సూపరిండెంట్ సనత్ కుమారి సదరు వ్యక్తికి పాజిటివ్ నిర్ధారణ కావడంతో మొదట గుంటూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించి నట్లు తెలిపారు మెరుగైన చికిత్స కోసం విజయవాడ సిద్ధార్థ మెడికల్ కాలేజీకి తరలించగా చికిత్స పొందుతూ బుధవారం ఉదయం మృతి చెందినట్లు చెప్పారు

Continue Reading

గురజాల నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు ప్రెస్స్ నోట్

పల్నాడుకి మంజూరు అయినా మెడికల్ కాలేజీ, గతంలో రాయపాటి సాంబశివరావు గారు ఎంపీగా ఉన్నప్పుడు అప్పటి కేంద్ర హెల్త్ మినిస్టర్ ని కలిసి వెనుకబడ్డ ప్రాంతమైన పల్నాడుకి మెడికల్ కాలేజీ కావాలని చెప్పి కోరడం జరిగింది. దానిలో భాగంగానే కాలేజీ మంజూరు కావడం, ఈ లోపు ఎన్నికలు వచ్చి అది ఆగిపోవడం జరిగింది. ఎన్నికల తరువాత ఎంపీగా ఎన్నికైన లావు శ్రీకృష్ణదేవరాయలు, దాన్ని త్వరగా జీవో తీసుకురావడంలో కృషి చేశారు. ఇది పూర్తిగా కేంద్ర ప్రభుత్వం బడ్జెట్. […]

Continue Reading

గుంటూరు జిల్లా కారుమంచి గ్రామములో మద్యంపట్టివేత

శావల్య పురం మండలము కారుమంచి గ్రామములో ఎక్సైజ్ పోలీసులు 3 వేల 842 బాటిల్స్ స్వాధీనం చేసుకున్నారు. ఇందులో లారీ  టాటా ఎసి ఆటో  మూడు బైకులు 9 మంది పై కేసులు నమోదు చేసినట్లు జిల్లా ఎక్సైజ్ ఏఐ మాధవి తెలిపారు. ఇందులో పోలీసు అధికారి పాత్ర ఉందని చెప్పటం విశేషం. ముద్దాయి లు అందరూ శావల్య పురం మండలము కారుమంచి.. వైకళ్ళు గ్రామాలకు చెందిన వారు ఉన్నారు. 09 మంది నిందితులు ఉన్నారు.

Continue Reading

లబ్దిదారులకు పారదర్శకంగా ఇళ్ళపట్టాల ఎంపిక

SSV NEWS నరసరావుపేటలో మరో రెండు రోజుల్లో ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించనున్న నేపథ్యంలో ఇళ్ల పట్టాల కై నమోదు చేసుకున్న లబ్ధిదారులకు స్థలాలు కేటాయింపులో ముందు వెనుక అనే తారతమ్యం లేకుండా లాటరీ ద్వారా ఎంపిక చేసి ఇళ్లను, ఇంటి స్థలాన్ని కేటాయించటం పారదర్శక పరిపాలనకు నిదర్శనం అని ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి అన్నారు. ఈ సందర్భంగా నరసరావుపేట భువనచంద్ర టౌన్ హాల్ లో లాటరీ ద్వారా ఎంపిక కార్యక్రమాన్ని నరసరావుపేట పురపాలక సంఘం […]

Continue Reading

*YCP అభివృద్ధి దిశగా అడుగులు వేయాలి అని హితవు చెప్పిన గుంటూరు నియోజకవర్గం టీడీపీ మాజీ MLA యరపతినేని*

👉 అమరావతి రైతుల దీక్ష 200 రోజులకు చేరిన సందర్భంగా జిల్లాలోని ప్రజలందరూ కూడా రాజధాని అమరావతి లోనే ఉండాలని చెప్పి అందరూ కూడా మద్దతు పలకాలి, అందరూ కూడా సంఘీభావం తెలియజేయాలి. 👉 13 జిల్లాల ఆంధ్ర ప్రదేశ్ రాజధానిగా 13 జిల్లాలకు సెంటర్ పాయింట్ గా ఉన్న గుంటూరు జిల్లాలో అమరావతిగా రాజధానిని చంద్రబాబు నాయుడు గారు నెలకొల్పితే, ఎన్నికలకు ముందు రాజధాని అమరావతి లోనే ఉంటుంది అని చెప్పిన వైసీపీ పార్టీ, ఎన్నికల […]

Continue Reading

SC, ST. BC మైనార్టీ వర్గాలపై దాడులు పార్టీలకు అతీతంగా ఖండించ వలసిన అవసరం ఉంది

గురజాల మండలం అంబాపురంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్త,దళిత సోదరుడు దోమతోటి విక్రమ్ హత్యని అందరూ కూడా ఖండించాలి. మరో ఇద్దరి కార్యకర్తలపై దాడిని అందరం కూడా ఖండించాల్సిన అవసరం ఉంది.  అలాగే పిన్నెల్లి గ్రామంలో దళిత సోదరులపై, మైనారిటీ సోదరులపై జరుగుతున్న దాడులను అరికట్టడంలో పోలీస్ డిపార్ట్మెంట్ విఫలమయ్యింది. స్థానిక మాచవరం మండలం ఎస్.ఐ పూర్తిగా వైసిపి వర్గానికి వంత పాడుతూ ఉన్నాడు. ఇన్ని దాడులు జరిగినా ఇంతవరకు ఒక్కరిని కూడా అరెస్టు చెయ్యలేదు. అంబాపురం గ్రామంలో […]

Continue Reading

దిశ పోలీస్‌ స్టేషన్ల వల్ల మెరుగైన ఫలితాలు

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తీసుకు వచ్చిన దిశ పోలీస్‌ స్టేషన్ల వల్ల మెరుగైన ఫలితాలు కన్పిస్తున్నాయని మహిళా కమిషన్‌ చైర్‌ పర్సన్‌ వాసిరెడ్డి పద్మ అన్నారు. దిశ పీఎస్‌లో ఎలాంటి ఒత్తిళ్లు లేదని పేర్కొన్నారు. బాధితురాలికి న్యాయం చేయడం, దోషులకు శిక్ష వేయించటమే పని అని తెలిపారు. గుంటూరు ఇంజనీరింగ్‌ విద్యార్థి కేసులో పోలీసులు వెనువెంటనే స్పందిచారని ఆమె తెలిపారు. కానీ స్టూడెంట్స్ స్థాయిలో ఇలా జరగటం దారుణమన్నారు. కాగా ఇంజనీరింగ్ విద్యార్థుల కీచక పర్వం గుంటూరు […]

Continue Reading

CM YS జగన్ మోహన్ రెడ్డి గారితో భేటి అయిన MLA శ్రీమతి విడదల రజిని

ఈ రోజు తాడేపల్లి లోని ముఖ్యమంత్రి గారి క్యాంప్ ఆఫీసులో ముఖ్యమంత్రి శ్రీ. వై.యస్.జగన్ మోహన్ రెడ్డి గారితో భేటి అయిన ఎమెల్యే శ్రీమతి విడదల రజిని గారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలోని పలు అభివృద్ధి పనులపై ముఖ్యమంత్రి గారికి వినతిపత్రాలు అందచేసారు.

Continue Reading