YSR 71 వ జయంతి వేడుకలు వాల్మీకి పురంలో

చిత్తూరు SSV CHITTOOR INCHARGE : MUNI BABU వైఎస్ఆర్ 71 వ జయంతి వేడుకలు వాల్మీకి పురంలో పీలేరు శాసనసభ్యులు గౌరవనీయులు చింతల రామచంద్రారెడ్డి గారు ఆద్వర్యంలో ఘనంగా నిర్వహించారు. పీలేరు ఎమ్మెల్యే రామచంద్రారెడ్డి మాట్లాడుతూ ‌ఆయన ప్రవేశ పెట్టిన ఆరోగ్య శ్రీ,108,104 సేవలు ఫిజ్ రియంబర్స్ మెంట్,రైతులకు ఉచిత విద్యుత్, జలయజ్ఙం లాంటి పథకాల రూపంలో రాష్ట్ర ప్రజల గుండెల్లో ఇంకా చిరంజీవిగానే వున్నారని తెలిపారు. రైతు పక్షపాతి అయిన ఆయన జయంతి రోజున […]

Continue Reading

ఆత్మకూరు పరిధిలోని అన్ని మండలాలలో దివంగత మాజీ ముఖ్యమంత్రిYS రాజశేఖర్ రెడ్డి 71వ జయంతి వేడుకలు

ఆత్మకూరు SSV NEWS REPORTER : SK. KADHAR VALLI నెల్లూరు జిల్లా ఆత్మకూరు పరిధిలోని అన్ని మండలాలలో దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి 71వ జయంతి వేడుకలను నాయకులు ఘనంగా నిర్వహించారు. ఏఎస్ పేట, మర్రిపాడు మండలల్లో వైసీపీ కన్వీనర్లు పందిళ్లపల్లి సుబ్బారెడ్డి, గంగవరపు శ్రీనివాసులు నాయుడు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.బస్టాండు సెంటర్ వద్ద ఉన్న దివంగత నేత వైయస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పాలాభిషేకం చేసి పూలమాలలు వేసి […]

Continue Reading

కరోనా పరీక్షలకు పెరుగుతున్న బాధితులు

SSV NEWS CHITTOOR INCHARGE : MUNI BABU రాష్ట్ర కోవిడ్ హాస్పిటల్ అయిన స్విమ్స్- శ్రీ పద్మావతి మహిళా హాస్పిటల్ నందు మరియు జిల్లా కోవిడ్ హాస్పిటల్ నందు రోజురోజుకు కోవిడ్-19 పరీక్ష చేసుకోవడానికి వచ్చే బాధితుల సంఖ్య క్రమ క్రమంగా రోజురోజుకు పెరుగుతోంది. ఇప్పుడు ప్రతిరోజూ శరవేగంగా కోవిడ్-19 నిర్ధారణ పరీక్షలు రాష్ట్ర మరియు జిల్లా కోవిడ్ హాస్పిటల్ లో జరుగుతున్నాయి. దీనికి అనుగుణంగా హాస్పిటల్ నందు హైడ్రాక్సీ హైపాక్లోరైడ్ ను పిచికారి చేస్తున్నారు. […]

Continue Reading

తిరుమ‌ల‌లో భ‌క్తుల ఆరోగ్యానికి పెద్ద పీట

శ్రీ‌వారి ఆల‌యం వ‌ద్ద ట్రై ఓజోన్ స్ప్రేయింగ్ సిస్ట‌మ్ ఏర్పాటు టిటిడి క‌రోనా వైర‌స్ వ్యాప్తి నివార‌ణ చ‌ర్య‌ల‌లో భాగంగా తిరుమ‌ల శ్రీ‌వారి ద‌ర్శ‌నానికి విచ్చేసే భ‌క్తులకు వ్యాధి కార‌క క్రిముల నుండి ఎలాంటి హాని క‌లుగ‌కుండా నిర్మూలించేందుకు ట్రై ఓజోన్ స్ప్రేయింగ్ సిస్ట‌మ్‌ను మంగ‌ళ‌వారం ఉద‌యం స్వామివారి ఆల‌యంలోనికి ప్ర‌వేశించే రెండు మార్గాల‌లో ఏర్పాటు చేశారు. శ్రీ‌వారి ఆల‌య మ‌హాద్వారం ముందు భ‌క్తులు ప్ర‌వేశించే స్కానింగ్ సెంట‌ర్ వ‌ద్ద‌, విధి నిర్వ‌హ‌ణ‌లో ఉన్న అర్చ‌కులు, ఉద్యోగులు […]

Continue Reading

108,104 అంబులెన్సు వాహనాలను MLA ఆర్కే రోజా ప్రారంభించారు

 SSV NEWS CHITTOOR INCHARGE : MUNI BABU నగరి పుత్తూరు పున్నమి సర్కిల్‌లో వైఎస్సార్ విగ్రహం వద్ద 108,104 అంబులెన్సు వాహనాలను ఎమ్మెల్యే ఆర్కే రోజా ప్రారంభించారు. దీనిలో భాగంగా 108 వాహనాన్ని రోజా స్వయంగా నడిపారు. ఈ కార్యక్రమానికి వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. రాష్ట్రంలో అత్యవసర సేవలందించే 108,104 వాహనాలను అత్యాధునిక సౌకర్యాలతో జూలై 1న 1008 అంబులెన్సు సర్వీసులను ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ఒకేసారి ప్రారంభించిన సంగతి […]

Continue Reading

వడమాలపేట మండలంలోని AM పురం పంచాయతీ లో 2 కరోనా పాజిటివ్

చిత్తూరు జిల్లా నగరి  : SSV NEWS REPORTER : VARMA వడమాలపేట మండలంలోని AM పురం పంచాయతీ లో కరోనా పాజిటివ్ రెండు కేసులు రావడంతో వారి కుటుంభ సభ్యులను,వాలేంట్రీ లను మరియు గ్రామస్తులను మొత్తం 75 మందికి కరోనా టెస్టులు COVID 19 VERA టీమ్ డాక్టర్లు ధునీల్ రెడ్డి, BVS లోకేష్ చేశారు. ఈ కార్యక్రమంలో వారి బృందం మనోజ్, ప్రసాద్, ANM లు, వాలేంట్రీస్,ఆశా వర్కర్లు పాల్గొన్నారు

Continue Reading

కోవిడ్-19 ప్రతి ఒక్కరికి హెల్త్ చెకప్ నిర్వహించండి CM జగన్ మోహన్ రెడ్డి

SSV NEWS CHITTOOR INCHARGE : MUNI BABU స్పందన పై స్పందించండి * జగనన్న పచ్చతోరణం * కోవిడ్-19 ప్రతి ఒక్కరికి హెల్త్ చెకప్ నిర్వహించండి * సీఎం జగన్ మోహన్ రెడ్డి * అమరావతి నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా స్పందన కార్యక్రమం నాడు నేడు, మరియు కోవిడ్-19 పై నిర్వహించిన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు వైయస్ జగన్మోహన్ రెడ్డి, వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నగర పాలక సంస్థ అధికారులు పాల్గొన్నారు * స్పందనల […]

Continue Reading

 యువనేస్తం అసోసియేషన్ ఆధ్వర్యంలో

రేణిగుంట SSV NEWS REPORTER : GANESH యువనేస్తం అసోసియేషన్ ఆధ్వర్యంలో రేణిగుంట మండలం వెద్దల చెరువు గ్రామం ST కాలనీ లోని పిల్లలకు పాఠశాల ప్రధాన్యోపాధ్యాయులు హరి గారి చేతులమీదుగా జ్యుస్ ప్యాకెట్స్ పంపిణీ చేశామని యువనేస్తం అసోసియేషన్ అధ్యక్షులు మునిశేఖర్ గారు,యువనేస్తం చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షులు వినోద్ గారు తెలిపారు. ఈ సందర్బంగా హరి గారు మాట్లాడుతూ లాక్ డౌన్ నుంచి యువనేస్తం వారు మంచి సేవా కార్యక్రమాలు చేస్తున్నారని అభినందించారు, ప్రతీ ఒక్కరు […]

Continue Reading

 శ్రీ‌వారి ఆల‌యం వ‌ద్ద ట్రై ఓజోన్  స్ప్రేయింగ్ సిస్ట‌మ్  

SSV NEWS CHITTOOR INCHARGE : MUNI BABU టిటిడి క‌రోనా వైర‌స్ వ్యాప్తి నివార‌ణ చ‌ర్య‌ల‌లో భాగంగా తిరుమ‌ల శ్రీ‌వారి ద‌ర్శ‌నానికి విచ్చేసే భ‌క్తులకు వ్యాధి కార‌క క్రిముల నుండి ఎలాంటి హాని క‌లుగ‌కుండా నిర్మూలించేందుకు ట్రై ఓజోన్  స్ప్రేయింగ్ సిస్ట‌మ్‌ను మంగ‌ళ‌వారం ఉద‌యం స్వామివారి ఆల‌యంలోనికి ప్ర‌వేశించే రెండు మార్గాల‌లో ఏర్పాటు చేశారు. శ్రీ‌వారి ఆల‌య మ‌హాద్వారం ముందు భ‌క్తులు ప్ర‌వేశించే స్కానింగ్ సెంట‌ర్ వ‌ద్ద‌, విధి నిర్వ‌హ‌ణ‌లో ఉన్న అర్చ‌కులు, ఉద్యోగులు ప్ర‌వేశించే […]

Continue Reading

తిరుపతి రుయాలో ఆగిన కరోనా ఓపీ సేవలు

రుయా ఆస్పత్రిలో కరోనా ఓపీ సేవలు నిలిచిపోయాయి. టెస్టింగ్ కిట్లు లేవని, సర్వర్ పనిచేడం లేదని ఓపీని తాత్కాలికంగా నిలిపివేశారు. తిరుపతిలో కోవిడ్ పరీక్షలకు సంబంధించి చాలా ఇబ్బందులు ఉన్నాయి. పరీక్షలు చేయించుకునేందుకు మంగళవారం ఉాదయం నుంచి చాలా మంది వేచి ఉన్నారు. అయితే టెస్టింగ్ పరికరాలు లేవని సిబ్బంది చెప్పడంతో మధ్యాహ్నం వరకు ఎదురుచూసి వెనుదిరుగుతున్నారు.

Continue Reading