ABVP ఆవిర్భావ దినోత్సవం

ఘణంగా అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ABVP ఆవిర్భవ దినోత్సవం  అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఏబీవీపీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కదిరి మండల విద్యాధికారి కార్యాలయం దగ్గర MEO చెన్నక్రిష్ణ గారి చేతుల మీదుగా జెండా ఆవిష్కరణ నిర్వహించడం జరిగింది, ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మండల విద్యాధికారి చెన్నక్రిష్ణ గారు మాట్లాడుతూ జ్ఞానం శీలం ఏకత ప్రత్యేకతగా జాతీయతే ఊపిరిగా దేశభక్తి ప్రాణంగా ప్రేరేపిస్తూ విద్యార్థులలో చైతన్యం నింపుతూ విద్యార్థుల సమస్యలపై నిరంతరం పోరాడుతుందని తెలియజేశారు […]

Continue Reading

ఘనంగా ఏబీవీపీ అవతరణ దినోత్సవ వేడుకలు హిందూపురం శాఖ

జాతీయ విద్యార్ధి దినోత్సవం ఈ సందర్భంగా అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఎబివxిపి హిందూపూర్ శాఖ ఆధ్వర్యంలో హిందూపురం MEO గంగప్ప గారి చేతుల మీదుగా మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి చి జిల్లా కో కన్వీనర్ హర్షవర్ధన్ మరియు MEO గారు మాట్లాడుతూ ABVP 1949 జూలై 9న ప్రారంభమై సుమారు 71సంవత్సరాలు పాటు అనేక కళాశాలల్లో జాతీయ భావనలతో టి అనేకమంది కార్యకర్తలకు ప్రేరణ కల్పించి దేశానికి ఎంతో […]

Continue Reading

CM రిలీఫ్‌ ఫండ్‌ చెక్కులను పంపిణీ చేసిన మాజీ MLA విశ్వేశ్వరరెడ్డి

ఉరవకొండ SSV NEWS REPORTER : జాన్ బాబు 10 మంది లబ్ధిదారులకు 3 లక్షల 34 వేల రూపాయల చెక్కులు పంపిణీ ఉరవకొండ నియోజకవర్గంలోని పలువురు లబ్దిదారులకు గురువారం మాజీ ఎమ్మెల్యే శ్రీ వై విశ్వేశ్వరరెడ్డి గారు అనంతపురములోని వైస్సార్సీపీ పార్టీ కార్యాలయములో సీఎం రిలీఫ్‌ ఫండ్‌ చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్బంగా మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ వివిధ కారణాల చేత అనారోగ్యం పాలైన పేద, మధ్య తరగతికి చెందిన పలువురికి మంజూరైన సీఎం […]

Continue Reading

కరోనా నివారణ చర్యలు చేపట్టాలని CPM ఆధ్వర్యంలో నిరసన

ఉరవకొండ SSV NEWS REPORTER : జాన్ బాబు అనంతపురం జిల్లా ఉరవకొండ మండలం పరిధిలోని ప్రభుత్వ ఆసుపత్రి దగ్గర ఈరోజు సి.పి.ఎం పార్టీ ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు. కరోనా విజృంభిస్తున్న సమయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న తీరు చాలా బాధాకరం అన్నారు. మెడికల్ సిబ్బంది పి.పి.ఇ కిట్లు వైద్య సిబ్బందికి అన్ని సౌకర్యాలు, రోగులకు సరైన వైద్యం, అందించాలని ఆసుపత్రి పరిసర ప్రాంతాల్లో శుభ్రంగా ఉంచాలని కరుణ మహమ్మారి నుండి ప్రజలను కాపాడాలని […]

Continue Reading

ఆరో తరగతిలో ప్రవేశానికి దరఖాస్తుల ఆహ్వానం

ఉరవకొండ SSV NEWS REPORTER : ఉరవకొండ SSV NEWS REPORTER : జాన్ బాబు ఉరవకొండ మండల పరిధిలోని చిన్న ముసునూరు గ్రామంలో గల ఆదర్శ పాఠశాలలో ఆరో తరగతి ప్రవేశాల కొరకై దరఖాస్తు చేసుకోవ డానికి నోటిఫికేషన్ జారీ చేసినట్లు ప్రధానోపాధ్యాయురాలు పి.చంద్రకళ తెలియజేశారు విద్యార్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని OC. BC అభ్యర్థులు ₹100 SC,ST అభ్యర్థులు 50 రూపాయలు దరఖాస్తు రుసుం చెల్లించాలని,www.case.gov.in మరియు apms.apcfss.in అనే లింకును సందర్శించాలని, ఆన్లైన్లో […]

Continue Reading

ఉరవకొండలో కర్ణాటక మద్యం స్వాధీనం

ఉరవకొండ SSV NEWS : REPORTER : జాన్ బాబు ఈరోజు సాయంకాలం స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో స్టేషన్ పరిధిలోని ఉరవకొండ మండలం బూదగవి గ్రామం వద్ద 144 (180 ml) 8 PM whiskey కర్ణాటక మద్యం ను స్వాధీనం చేసుకోవడం అయినది అదేవిధంగా గా అపాచీ మోటార్ సైకిల్ స్వాధీనం చేసుకున్నారు ఈ దాడులను ఇన్స్పెక్టర్ శ్యాం ప్రసాద్, సునంద,Hc’s రియాజ్ అహ్మద్ ,రమేష్ బాబు pc’s మౌల, శివ కుమారి, రామకృష్ణ, పాల్గొన్నారు.

Continue Reading

అనంతపురం జిల్లా వ్యాప్తంగా జూన్ నెలలో పేకాట, గుట్కా, మట్కా కట్టడి కోసం పోలీసులు తీసుకున్న చర్యలు

అనంతపురం జిల్లా వ్యాప్తంగా జూన్ నెలలో పేకాట, గుట్కా, మట్కా కట్టడి కోసం పోలీసులు తీసుకున్న చర్యలు జిల్లాలోని 8 సబ్ డివిజన్ పరిధుల్లోనూ పేకాటపై దాడులు కొనసాగాయి. పేకాటకు సంబధించి 728 కేసులు నమోదు చేశారు. 728 మంది పేకాటరాయుళ్లను అరెస్టు చేసి రూ.12,80,980/ ల నగదు స్వాధీనం చేసుకున్నారు. నిషేధిత గుట్కా ఉత్పత్తులను జిల్లాలోకి అక్రమంగా తరలిస్తుండటం మరియు జిల్లాలో విక్రయిస్తుండటంపై పోలీసులు ప్రత్యేక నిఘా వేశారు. గుట్కా అక్రమాలుపై 142 కేసులు నమోదు […]

Continue Reading

రైతుల మనసుల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన నాయకుడు YSR

ఉరవకొండ SSV NEWS REPORTER : జాన్ బాబు రైతుల మనసుల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన నాయకుడు వైఎస్సార్ అనంతపురం జిల్లా ఉరవకొండ నియోజకవర్గం పరిధిలోని వజ్రకరూరు మండలం కొనకొండ్ల గ్రామంలో వైఎస్సార్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వైఎస్సార్సీపీ రాష్ట్ర యువనాయకులు శ్రీ వై. భీమ రెడ్డి గారు ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. వై. భీమ రెడ్డిరెడ్డి గారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలకు ఎన్నో సంక్షేమం పథకాలు అందించి రైతుల మనసుల్లో చిరస్థాయిగా […]

Continue Reading

ఉరవకొండలో ఘనంగా వైస్సార్ జన్మదిన వేడుకలు

ఉరవకొండ SSV NEWS : REPORTER : జాన్ బాబు ఉరవకొండలో ఘనంగా వైస్సార్ జన్మదిన వేడుకలు వైస్సార్ వేసిన హంద్రీనీవా శిలాఫలకం వద్ద కొబ్బరికాయ కొట్టిన విశ్వేశ్వరరెడ్డి రైతుభరోసా కేంద్రం వద్ద కేక్ కట్ చేసి రైతు దినోత్సవం జరుపుకున్న విశ్వేశ్వరరెడ్డి. ముఖ్యమంత్రి మహానేత వైఎస్సార్ 71 వ జన్మదిన వేడుకలు ఉరవకొండ నియోజకవర్గ వ్యాప్తంగా బుధవారం ఘనంగా జరిగాయి. ఉరవకొండ పట్టణంలో నాడు వైస్సార్ హంద్రీనీవా నిర్మాణం కోసం వేసిన శిలాఫలకం వద్ద కొబ్బరికాయ […]

Continue Reading

కలగళ్లలో ఘనంగా వైస్సార్ జయంతి

ఉరవకొండ నియోజకవర్గం కూడేరు మండలం కలగళ్ల గ్రామ రైతు భరోసా కేంద్రంలో వైస్సార్ ఫోటోకి పూలమాల వేసి #ఘనంగా వైస్సార్ జయంతి జరుపుకున్నారు.. ఈ సందర్బంగా వైస్సార్సీపీ నాయకులు మాట్లాడుతూ తెలుగు ప్రజల గుండెచప్పుడు వైస్సార్ గారు ఏంతో మందికి సంక్షేమ ఫలాలు అందించిన మహానుభావుడు వైస్సార్ గారు అని తెలిపారు. వైస్సార్ రైతులకు చేసిన మంచికి గాను ప్రతి జులై 8న రాష్ట్రప్రభుత్వం వైస్సార్ జయంతిని రైతు దినోత్సవంగా జరుపుకుంటున్నాము అన్నారు. ఈ కార్యక్రమంలో అగ్రికల్చర్ […]

Continue Reading