రమేష్ ఆస్పత్రికి చేరుకున్న టీడీపీ ఎమ్మెల్యే మాజీమంత్రి అచ్చెన్నాయుడు

రమేష్ ఆస్పత్రికి చేరుకున్న టీడీపీ ఎమ్మెల్యే మాజీమంత్రి అచ్చెన్నాయుడు ఎస్కార్ట్ మధ్య అంబులెన్స్ వాహనం ద్వారా అచ్చన్నను తీసుకువచ్చిన పోలీసులు అచ్చెన్న అభ్యర్ధన మేరకు ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్సకు అనిశా న్యాయస్థానం అనుమతి జ్యుడీషియల్ కస్టడీలో అచ్చన్న ఉన్నందున ఆస్పత్రి వద్ద పోలీసు బందోబస్తు అచ్చెన్నాయుడును పరామర్శించేందుకు ఎవరూ వెళ్లకుండా పటిష్ట భద్రత

Continue Reading

దివంగత మహానేత విగ్రహానికి పాలాభిషేకం

ఉరవకొండ SSV NEWS REPORTER : జాన్ బాబు దివంగత మహానేత విగ్రహానికి పాలాభిషేకం చేసి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన వై.మధుసూదన్ రెడ్డి దివంగత మహానేత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వై.యస్ రాజశేఖర్ రెడ్డి గారి జయంతి సందర్భంగా ఉరవకొండ పట్టణంలో వై.యస్.ఆర్ సర్కిల్లో ఉన్న దివంగత మహానేత విగ్రహానికి పాలాభిషేకం చేసి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం రైతు దినోత్సం సందర్బంగా రెవెన్యూ కార్యాలయ ప్రాంగణంలో ఉన్న రైతు భరోసా కేంద్రం […]

Continue Reading

TDP MLA అచ్చెన్నాయుడును ప్రైవేట్ ఆస్పత్రికి తరలించాలని హైకోర్టు ఆదేశం

టీడీపి ఎమ్మెల్యే అచ్చెన్నాయుడును ప్రైవేట్ ఆస్పత్రికి తరలించాలని హైకోర్టు ఆదేశం అభ్యంతరం వ్యక్తం చేసిన ప్రభుత్వం తరపు న్యాయవాది అచ్చెన్నాయుడును ఏ ఆస్పత్రికి తరలించాలన్నది ప్రభుత్వ ఆస్పత్రి సూపరింటెండెంట్ నిర్ధారించాలన్న ప్రభుత్వ న్యాయవాది వెంటనే ఉత్తర్వులు ఇచ్చిన హైకోర్టు అచ్చెన్నాయుడును గుంటూరు రమేశ్ ఆస్పత్రికి తరలించే అవకాశం

Continue Reading

మంత్రి బాలినేని వాహనానికి ప్రమాదం హెడ్‌కానిస్టేబుల్ మృతి

హైదరాబాద్: SSV NEWS పెద్ద అంబర్‌పేట ఓఆర్‌ఆర్‌పై ఘోర ప్రమాదం జరిగింది. ఏపీ మంత్రి బాలినేని శ్రీనివాస్‌రెడ్డి వాహనం ప్రమాదానికి గురైంది. ఎస్కార్ట్ వాహనం టైర్ బ్లాస్ట్ కావడంతో బొలెరో వాహనం పల్టీలు కొడుతూ కిందపడింది. ఈ ప్రమాదంలో హెడ్‌‌కానిస్టేబుల్ పాపయ్య మృతిచెందగా మరో ముగ్గురు కానిస్టేబుళ్లకు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను హయత్‌నగర్‌లోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. గచ్చిబౌలి నుంచి విజయవాడకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.

Continue Reading

APలో ఇళ్ల పట్టాల పంపిణీ వాయిదా

ఏపిలో ఈనెల 8వ తేదీన ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం జరగాల్సి ఉన్న విషయం తెలిసిందే. అయితే కరోనా వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో ఈకార్యక్రమాన్ని అధికారులు వాయిదా వేస్తున్నట్టు ప్రకటించారు. ఇళ్ల పట్టాల పంపిణి చేసే రోజును నేడు ప్రభుత్వం ప్రకటించనుంది. కాగా ఆగస్టు 15న ఈ కార్యక్రమం నిర్వహించే అవకాశమున్నట్లు సమాచారం. వైఎస్‌ఆర్‌ జయంతి రోజు ఇళపట్టాలు ఇవ్వాలని గతంలో ప్రభుత్వం నిర్ణయించింది

Continue Reading

యువత మాదక ద్రవ్యాలకు బానిస కావొద్దు జీవితాన్ని బలి చేసుకోవద్దు

యువత మాదక ద్రవ్యాలకు బానిస కావొద్దు జీవితాన్ని బలి చేసుకోవద్దు తిరుపతి అర్బన్ జిల్లా యస్.పి శ్రీ ఏ.రమేష్ రెడ్డి ఐ.పి.యస్. అంతర్జాతీయ మత్తు పదార్థాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా గౌరవ రాష్ట్ర డి.జి.పి గౌతం సవాంగ్ ఐ.పి.యస్ గారు నిర్వహించిన వీడియో కాన్ఫరెన్సు నందు తిరుపతి అర్బన్ జిల్లా యస్.పి శ్రీ ఏ.రమేష్ రెడ్డి ఐ.పి.యస్ గారు పద్మావతి ఉమెన్స్ కాలేజి మరియు సీకాం కాలేజి ప్రిన్సిపాల్స్, విద్యార్థిని విద్యార్థులతో కలసి పాల్గొన్నారు. విచ్చలవిడి తనానికి […]

Continue Reading

YSR‌ ఉచిత పంటల బీమా పథకం

వైయస్సార్‌ ఉచిత పంటల బీమా పథకంలో భాగంగా రబీ 2018–19 పంటల బీమా క్లెయిమ్‌ 596.36 కోట్ల రూపాయలును క్యాంపు కార్యాలయంలో కంప్యూటర్ బటన్ నొక్కి విడుదల చేసిన సీఎం శ్రీ వైయస్‌ జగన్‌ గారు పాల్గొన్న వ్యవసాయశాఖమంత్రి కె కన్నబాబు గారు, వ్యవసాయమిషన్ వైస్ ఛైర్మన్ ఎం వి యస్‌ నాగిరెడ్డి గారు, వ్యవసాయశాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ పూనం మాలకొండయ్య గారు, కమిషనర్ అరుణ్‌కుమార్‌ గారు మరియు ఇతర ఉన్నతాధికారులు.

Continue Reading

డొక్కా మణిక్యవరప్రసాద్  వై.యస్.ఆర్.సీపీ MLC అభ్యర్థిగా నామినేషన్ దాఖలు

ఈరోజు అసెంబ్లీలో శ్రీ డొక్కా మణిక్యవరప్రసాద్  వై.యస్.ఆర్.సీపీ MLC అభ్యర్థిగా నామినేషన్ దాఖలు కార్యక్రమంలో పాల్గొని శుభాకాంక్షలు తెలియజేసిన బాపట్ల పార్లమెంట్ సభ్యులు నందిగం సురేష్ మరియు MLC ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు  జాంగా కృష్ణమూర్తి , ఎమ్మెల్యేలు అంబటి రాంబాబు ,నంబూరు శంకర్ రావు ,ముస్తఫా ,ఉండవల్లి శ్రీదేవి , గుంటూరు మిర్చి యార్డు చైర్మన్ చంద్రగిరి ఏసురత్నం .

Continue Reading

విద్యార్థులకు సీఎం జగన్ శుభవార్త

వైరస్ కష్టకాలంలో రాష్ట్రంలోని విద్యార్థులకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి ప్రభుత్వం మరో శుభవార్త చెప్పింది జగనన్న వసతి దీవెన జగనన్న విద్యా దీవెన’ పథకాలకు అర్హులైనా లబ్ధి పొందలేని విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం మరో అవకాశం కల్పించింది. లబ్ధిదారులు ఎవరికైనా డబ్బు అందకపోతే అలాంటి వారు వెంటనే గ్రామ/ వార్డు వాలంటీర్ల ద్వారా పేర్లు నమోదు చేసుకుని వివరాలు అందించాలని ప్రభుత్వం సూచించింది. అలా వచ్చిన దరఖాస్తులను పరిశీలించి  అనంతరం ఈ పథకాలకు లబ్ధిదారులను ఎంపిక చేస్తామని […]

Continue Reading

లెబర్ కమిషనర్ తో విద్యుత్ కాంట్రాక్టు కార్మికులు

లెబర్ కమిషనర్ తో విద్యుత్ కాంట్రాక్టు కార్మికులు గురించి మాట్లాడుతూ  క్యాబినెట్ మంత్రులు బొత్స సత్యనారాయణ గారు మంత్రి అనిల్ కుమార్ యాదవ్ గారు మెకపాటి గౌతమ్ రెడ్డి  మంత్రి కన్నబాబు గారు ఎమ్మెల్యే రొజా రేడ్డి గారు

Continue Reading