ABVP ఆవిర్భావ దినోత్సవం

ఘణంగా అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ABVP ఆవిర్భవ దినోత్సవం  అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఏబీవీపీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కదిరి మండల విద్యాధికారి కార్యాలయం దగ్గర MEO చెన్నక్రిష్ణ గారి చేతుల మీదుగా జెండా ఆవిష్కరణ నిర్వహించడం జరిగింది, ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మండల విద్యాధికారి చెన్నక్రిష్ణ గారు మాట్లాడుతూ జ్ఞానం శీలం ఏకత ప్రత్యేకతగా జాతీయతే ఊపిరిగా దేశభక్తి ప్రాణంగా ప్రేరేపిస్తూ విద్యార్థులలో చైతన్యం నింపుతూ విద్యార్థుల సమస్యలపై నిరంతరం పోరాడుతుందని తెలియజేశారు […]

Continue Reading

ఘనంగా ఏబీవీపీ అవతరణ దినోత్సవ వేడుకలు హిందూపురం శాఖ

జాతీయ విద్యార్ధి దినోత్సవం ఈ సందర్భంగా అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఎబివxిపి హిందూపూర్ శాఖ ఆధ్వర్యంలో హిందూపురం MEO గంగప్ప గారి చేతుల మీదుగా మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి చి జిల్లా కో కన్వీనర్ హర్షవర్ధన్ మరియు MEO గారు మాట్లాడుతూ ABVP 1949 జూలై 9న ప్రారంభమై సుమారు 71సంవత్సరాలు పాటు అనేక కళాశాలల్లో జాతీయ భావనలతో టి అనేకమంది కార్యకర్తలకు ప్రేరణ కల్పించి దేశానికి ఎంతో […]

Continue Reading

CM రిలీఫ్‌ ఫండ్‌ చెక్కులను పంపిణీ చేసిన మాజీ MLA విశ్వేశ్వరరెడ్డి

ఉరవకొండ SSV NEWS REPORTER : జాన్ బాబు 10 మంది లబ్ధిదారులకు 3 లక్షల 34 వేల రూపాయల చెక్కులు పంపిణీ ఉరవకొండ నియోజకవర్గంలోని పలువురు లబ్దిదారులకు గురువారం మాజీ ఎమ్మెల్యే శ్రీ వై విశ్వేశ్వరరెడ్డి గారు అనంతపురములోని వైస్సార్సీపీ పార్టీ కార్యాలయములో సీఎం రిలీఫ్‌ ఫండ్‌ చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్బంగా మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ వివిధ కారణాల చేత అనారోగ్యం పాలైన పేద, మధ్య తరగతికి చెందిన పలువురికి మంజూరైన సీఎం […]

Continue Reading

కళ్యాణదుర్గం మెడ విధిని రెడ్ జోన్ గా ప్రకటించిన మునిసిపల్ కమిషనర్

కళ్యాణదుర్గం పట్టణ కేంద్రంలోని మెడ విధిని రెడ్ జోన్ గా ప్రకటించిన మునిసిపల్ . కమిషనర్. వెంకట్రాముడు .కరోన వైరస్ ప్రబలుతున్న సమయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సోషల్ డిస్టెన్స్ పాటిస్తూ, అత్యవసరమైతే తప్ప బయటకు రాకూడదని తెలియజేశారు.

Continue Reading

చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరులో 71 జన్మదిన వేడుకలు

SSV NEWS REPORTER : RIYAAZ మహానేత రాజశేఖరరెడ్డి కి వాడవాడలా 71 జన్మదిన వేడుకలు చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు నియోజకవర్గం పరిధిలోని కార్వేటినగరం  ఎస్ ఆర్ పురం  పాలసముద్రం. గంగాధర్ నెల్లూరు పెనుమూరు. వెదురుకుప్పం అన్ని మండల కేంద్రాల్లో వాడవాడలా వైయస్సార్ 71 జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు కార్వేటినగరం పంచాయతీ కార్యాలయం నందు మండల కన్వీనర్ ధనుంజయ వర్మ వైయస్సార్ సిపి సీనియర్ నాయకుడు కె.కేశవరెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా జన్మదిన వేడుకలు జరుపుకున్నారు […]

Continue Reading

నిబంధనలు పాటించని కస్టమర్స్ ను బ్యాంకుల్లో కి అనుమతించ వద్దని విజయనగరం జిల్లా ఎస్పీ శ్రీమతి బి. రాజకుమారి ఆదేశించారు

విజయనగరం జిల్లా ఎస్పీ శ్రీమతి బి. రాజకుమారి, ఐపీఎస్ జూలై 9న విజయనగరం పట్టణంలోని ఎస్ బి ఐ ఫోర్ట్ బ్రాంచ్ నీ సందర్శించి, బ్యాంకులో రద్దీని పర్యవేక్షించి, కౌంటర్ల వద్ద కస్టమర్స్ భౌతిక దూరం పాటించే విధంగా, మాస్క్ ధరించే విధంగా చూడాలని, నిబంధనలు పాటించని కస్టమర్స్ ను బ్యాంకుల్లో కి అనుమతించ వద్దని బ్యాంకు అధికారులను ఆదేశించారు.

Continue Reading

కరోనా నివారణ చర్యలు చేపట్టాలని CPM ఆధ్వర్యంలో నిరసన

ఉరవకొండ SSV NEWS REPORTER : జాన్ బాబు అనంతపురం జిల్లా ఉరవకొండ మండలం పరిధిలోని ప్రభుత్వ ఆసుపత్రి దగ్గర ఈరోజు సి.పి.ఎం పార్టీ ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు. కరోనా విజృంభిస్తున్న సమయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న తీరు చాలా బాధాకరం అన్నారు. మెడికల్ సిబ్బంది పి.పి.ఇ కిట్లు వైద్య సిబ్బందికి అన్ని సౌకర్యాలు, రోగులకు సరైన వైద్యం, అందించాలని ఆసుపత్రి పరిసర ప్రాంతాల్లో శుభ్రంగా ఉంచాలని కరుణ మహమ్మారి నుండి ప్రజలను కాపాడాలని […]

Continue Reading

ఆరో తరగతిలో ప్రవేశానికి దరఖాస్తుల ఆహ్వానం

ఉరవకొండ SSV NEWS REPORTER : ఉరవకొండ SSV NEWS REPORTER : జాన్ బాబు ఉరవకొండ మండల పరిధిలోని చిన్న ముసునూరు గ్రామంలో గల ఆదర్శ పాఠశాలలో ఆరో తరగతి ప్రవేశాల కొరకై దరఖాస్తు చేసుకోవ డానికి నోటిఫికేషన్ జారీ చేసినట్లు ప్రధానోపాధ్యాయురాలు పి.చంద్రకళ తెలియజేశారు విద్యార్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని OC. BC అభ్యర్థులు ₹100 SC,ST అభ్యర్థులు 50 రూపాయలు దరఖాస్తు రుసుం చెల్లించాలని,www.case.gov.in మరియు apms.apcfss.in అనే లింకును సందర్శించాలని, ఆన్లైన్లో […]

Continue Reading

సూళ్లూరుపేట లో పలు బ్యాంక్ ల వద్ద నిలువ నీడ లేక ఇబ్బందులు పడుతున్న ఖాతాదారులు

సూళ్లూరుపేట లో పలు బ్యాంక్ ల వద్ద నిలువ నీడ లేక ఇబ్బందులు పడుతున్న ఖాతాదారులు . పట్టించుకోని యాజమాన్యం . సూళ్లూరుపేట : SSV న్యూస్ : PRAKASH BABU సూళ్లూరుపేట  పట్టణం  లోని పలు బ్యాంకు ల ముందు జనం  బారులు తీరి నిలుచున్నారు .  ఎలాంటి పరిస్థితుల్లోనూ వారు సామజిక దూరం పాటించ కుండా  వ్యవహరిస్తున్నారు .  ఇలాగైతే కరోనా కట్టడి ని సూళ్లూరుపేట పట్టణం లోఅరికట్టడం  సంబంధిత అధికారులు సాధ్యమేనా అని పలువురు […]

Continue Reading

తడ మండలం ఎన్ ఎం కండ్రిగ వద్ద  ఇసుక అక్రమ  రవాణా చేస్తున్న  ట్రాక్టర్ పట్టివేత

సూళ్లూరుపేట : SSV న్యూస్ : PRAKASH BABU సూళ్లూరుపేట నియోజక వర్గం పరిధి లోని తడ మండలం ఎన్ ఎం కండ్రిగ   గ్రామం లో  అక్రమం గా ఇసుక ను ట్రాక్టర్ లో ఎటువంటి ఆధారాలు లేకుండా తరలిస్తుండగా స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్  బ్యూరో సూళ్లూరుపేట  అధికారులు దాడి చేసి పట్టుకున్న ఘటన బుధవారం  రాత్రి   చోటు చేసుకుంది . వివరాల్లో కెళితే  ఎటువంటి ప్రభుత్వ అనుమతులు లేకుండా చిత్తూరు జిల్లా వరదయ్య పాలెం మండలం  గుల్ల వారి […]

Continue Reading