టిక్‌టాక్ మాతృసంస్థ బైట్‌డ్యాన్స్‌కు భారీ గండి రూ. 7500 కోట్లకు పైగా

చైనా యాప్‌లను నిషేధిస్తూ భారత్ తీసుకున్న నిర్ణయం టిక్‌టాక్ మాతృసంస్థ బైట్‌డ్యాన్స్‌కు భారీ షాకిచ్చింది. భారత్‌లో విస్తరించేందుకు సంస్థ రచించుకున్న వ్యూహాలన్నీ ఒక్కసారిగా కుప్పకూలిపోయాయి. అంతుకుమునుపు బైట్ డ్యాన్స్ భారత్‌లో దాదాపు రూ. 7500 కోట్ల పెట్టుబడి పెట్టడానికి సిద్ధమైంది. సీనియర్ నాయకత్వ స్థాయిలో ఎంతో మంది భారతీయులను నియమించుకుంది. కానీ ప్రభుత్వం విధించిన నిషేధం.. కంపెనీ వ్యూహాలకు గండి కొట్టింది. టిక్ టాక్ ఇండియా హెడ్ కేంద్రం తీసుకున్న నిర్ణయంపై స్పందించారు. కేంద్రం తమను వివరణ […]

Continue Reading