శ్రీశైలమహాక్షేత్రంలో ఆషాఢపౌర్ణమి

శ్రీశైలమహాక్షేత్రంలో ఆషాఢపౌర్ణమి సందర్భంగా నేడు (ఆదివారం) శ్రీభ్రమరాంబాదేవి వారికి శాకంభరీ ఉత్సవం. లోకకల్యాణాన్నికాంక్షిస్తూ శ్రీభ్రమరాంబా అమ్మవారికి విశేషంగా ఉత్సవ సంబంధి పూజాదికాలు. పలురకాల ఆకుకూరలు, కూరగాయలు, వివిధ రకాల ఫలాలతో అమ్మవారికి ప్రత్యేక అలంకరణ. శ్రీఅమ్మవారిఉత్సవమూర్తికి, ఆలయప్రాంగణంలోని శ్రీరాజరాజేశ్వరీదేవివారికి, గ్రామదేవత శ్రీఅంకాళమ్మ అమ్మవారికి కూడా శాకాలంకరణ మరియు విశేషపూజలు. ఉత్సవంలో వినియోగించబడుతున్న 40 రకాలకు పైగా ఆకుకూరలు, కూరగాయలు, ఫలాలు. ఉత్సవంలో భాగంగానే అమ్మవారి ఆలయప్రాంగణములో కూడా పలురకాల ఆకుకూరలు, కూరగాయలతో ప్రత్యేక అలంకరణ.

Continue Reading

గుంటూరు జిల్లా కారుమంచి గ్రామములో మద్యంపట్టివేత

శావల్య పురం మండలము కారుమంచి గ్రామములో ఎక్సైజ్ పోలీసులు 3 వేల 842 బాటిల్స్ స్వాధీనం చేసుకున్నారు. ఇందులో లారీ  టాటా ఎసి ఆటో  మూడు బైకులు 9 మంది పై కేసులు నమోదు చేసినట్లు జిల్లా ఎక్సైజ్ ఏఐ మాధవి తెలిపారు. ఇందులో పోలీసు అధికారి పాత్ర ఉందని చెప్పటం విశేషం. ముద్దాయి లు అందరూ శావల్య పురం మండలము కారుమంచి.. వైకళ్ళు గ్రామాలకు చెందిన వారు ఉన్నారు. 09 మంది నిందితులు ఉన్నారు.

Continue Reading

రక్తదాతలు కు  ధన్య వాదాలు తెలుపుతున్న శివాజీ యూత్ ఫౌండేషన్ చైర్మన్  మోపూరు భాస్కర్ నాయుడు

రక్తదాతలు కు  ధన్య వాదాలు తెలుపుతున్న శివాజీ యూత్ ఫౌండేషన్ చైర్మన్  మోపూరు భాస్కర్ నాయుడు సూళ్లూరుపేట : SSV న్యూస్ : PRAKASH BABU బాలాయపల్లి మండలం లోని జయంపు గ్రామం  లో ఆదివారం జరిగిన రక్తదాన శిబిరాన్ని శివాజియూత్ ఫౌండేషన్ చైర్మన్ మోపూరు భాస్కర్ నాయుడు ప్రారంభించారు . రక్త దానశిబిరం లో మొత్తం 34 మంది రక్తదాతలు పాల్గొని  రక్త దానం చేసారు .  శివాజీ యూత్ ఫౌండేషన్ , నోవా బ్లడ్ బ్యాంక్ స్వచ్ఛంద […]

Continue Reading

లబ్దిదారులకు పారదర్శకంగా ఇళ్ళపట్టాల ఎంపిక

SSV NEWS నరసరావుపేటలో మరో రెండు రోజుల్లో ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించనున్న నేపథ్యంలో ఇళ్ల పట్టాల కై నమోదు చేసుకున్న లబ్ధిదారులకు స్థలాలు కేటాయింపులో ముందు వెనుక అనే తారతమ్యం లేకుండా లాటరీ ద్వారా ఎంపిక చేసి ఇళ్లను, ఇంటి స్థలాన్ని కేటాయించటం పారదర్శక పరిపాలనకు నిదర్శనం అని ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి అన్నారు. ఈ సందర్భంగా నరసరావుపేట భువనచంద్ర టౌన్ హాల్ లో లాటరీ ద్వారా ఎంపిక కార్యక్రమాన్ని నరసరావుపేట పురపాలక సంఘం […]

Continue Reading

తిరుమలలో పౌర్ణమి గరుడ సేవ

SSV NEWS CHITTOOR INCHARGE : MUNI BABU తిరుమల శ్రీవారి ఆలయంలో ఆదివారం సాయంత్రం పౌర్ణమి గరుడసేవ జరిగింది. గురుపౌర్ణమి సందర్భంగా శ్రీ మలయప్పస్వామివారిని అలంకరించి ఆలయంలోని రంగనాయకుల మండపంలో వేంచేపు చేశారు. కోవిడ్-19 కారణంగా ఆలయంలో ఏకాంతంగా ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శ్రీవారి ఆలయ డెప్యూటి ఈఓ శ్రీ హరీంద్రనాధ్, ఓఎస్డి శ్రీ పాల శేషాద్రి తదితరులు పాల్గొన్నారు.  

Continue Reading

ఈరోజు గురుపౌర్ణమి సందర్భంగా

SSV NEWS CHITTOOR INCHARGE : MUNI BABU ఈరోజు గురుపౌర్ణమి సందర్భంగా గా షిరిడి సాయి బాబా గుడిలో పీలేరు శాసనసభ్యులు చింతల రామచంద్ర రెడ్డి గారు దంపతులు పూజా కార్యక్రమాలు చేయడం జరిగినది. ఈ కార్యక్రమంలో లో వైయస్సార్ సి పి సీనియర్ నాయకుడు చింతల ఆనంద రెడ్డి, మాజీ జడ్పీటీసీ చింతల శివానందరెడ్డి , మండల కన్వీనర్ నీళ్ల భాస్కర్,కేశవ రెడ్డి, లక్ష్మీనారాయణ ,కె రఘు తదితరులు పాల్గొన్నారు.

Continue Reading

విద్యారంగంపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నిర్లక్ష  వైఖరిని నిరసిస్తూ ABVP నాయుడుపేట శాఖ ఆధ్వర్యం లో నిరసన దీక్ష

విద్యారంగంపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నిర్లక్ష  వైఖరిని నిరసిస్తూ  అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ABVP) నాయుడుపేట శాఖ ఆధ్వర్యం లో నిరసన దీక్ష సూళ్లూరుపేట : SSV న్యూస్ : PRAKASH BABU విద్యారంగం పై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నిర్లక్ష  వైఖరి ని నిరసిస్తూ  అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ABVP) నాయుడుపేట శాఖ ఆధ్వర్యం లో నిరసన దీక్ష ఆదివారం నాడు  చేయడం జరిగింది . ఆన్లైన్ తరగతి లో పేరిట అధిక ఫీజులు వసూలు చేస్తున్న […]

Continue Reading

కంటోన్మెంట్ జోన్ల లో మాంసం విక్రయాలకు అనుమతులు ఎక్కడివి 

కంటోన్మెంట్ జోన్ల లో మాంసం విక్రయాలకు అనుమతులు ఎక్కడివి  ? సూళ్లూరుపేట  లో గుట్కా విక్రయాలు లేవా – శాఖపరమైన సమన్వయ లోపమే వీటికి కారణాల ? సూళ్లూరుపేట : SSV న్యూస్ : PRAKASH BABU కరోనా మహమ్మారి కట్టడి కంటోన్మెంట్ జోన్ల లో మాంసం విక్రయాలకు అనుమతులు ఎక్కడి వని అలాగే సూళ్ళూరు పేట లో గుట్కా విక్రయాలు లేవా . శాఖపర మైన సమన్వయ లోపమే వీటికి కారణాల  అని స్థానిక ప్రజానీకం ప్రశ్నిస్తోంది సంబంధిత అధికారులను . నిషేధించాల్సిన […]

Continue Reading

టీటీడీ పాలకమండలి నిర్ణయాలు

SSV NEWS CHITTOOR INCHARGE : MUNI BABU టీటీడీ పాలకమండలి నిర్ణయాలు జూన్ 8 నుంచి భక్తులకు అనుమతిస్తున్నం 6 వేల మంది భక్తులు మొదలు పెట్టి.. 12 వేలకు పెంచాం ఇప్పటి వరకు ఒక్క భక్తులు కూడా కరోనా రాలేదు. పెరుగుతున్న కరోనా కేసుల దృష్ట్యా అత్యవసర సమావేశం ఈ నెల చివరి వరకు భక్తుల సంఖ్య పెంచే అలోచన లేదు కరోనా సమయంలో దర్శనం కల్పించడం పైనే దృష్టి పెట్టాం ఆదాయం కోసం […]

Continue Reading

మండలాధ్యక్షుడు  అనిల్ రెడ్డి చేతుల మీదుగా మన్నేమత్తెరీ లో పచ్చి రొట్ట విత్తనాలు పంపిణి

సూళ్లూరుపేట : SSV న్యూస్ : PRAKASH BABU సూళ్లూరుపేట మండలాల పరిధి లోని మన్నేమత్తెరీ గ్రామం లో శనివారం నాడు మండలాధ్యక్షుడు అనిల్ రెడ్డి చేతుల మీదు  గా రైతులకు పచ్చి రొట్ట విత్తనాలు ఐన జీలుగ , జనుములు , పిల్లి పెసర లను  పంపిణి చేసారు . ఈ కార్యక్రమం లో రైతుల నుద్దేశించి “రైతులకు పంట కు ముందు అవసరమయ్యే పచ్చి రొట్ట విత్తనాలు ఐన జిలుగులు , జనుము , పిల్లి పెసర , వంటి వాటిని ప్రభుత్వం ద్వారా యాబ్భై పర్సెంట్ […]

Continue Reading