Tuesday, December 01, 2020

NELLORE

వరద ప్రభావిత ప్రాంతాలలో పర్యటించిన రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి

NELLORE SSV NEWS REPORTER : RIYAZ నెల్లూరు నగరంలోని వెంకటేశ్వరపురం, భగత్ సింగ్ కాలనీ, జనార్ధనరెడ్డి కాలనీ లలో రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి డాక్టర్ పి. అనిల్ కుమార్రాష్ట్ర ఐ.టి., పరిశ్రమలు మరియు వాణిజ్య శాఖ మంత్రి మేకపాటి గౌతంరెడ్డి తో కలిసి నెల్లూరు పార్లమెంట్ కన్స్టెన్సీ ఇంచార్జ్ విజయ డైరీ చైర్మన్ కొండ్రెడ్డరంగారెడ్డి  వరద ప్రభావిత ప్రాంతాలలో పర్యటించి, స్థానిక పరిస్థితులను అడిగి తెలుసుకొని, ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూడాలని అధికారులకు సూచించారు.

STATE NEWS

డిసెంబర్‌ 10 న ఆంధ్ర యూనివర్సిటీ పూర్వ విద్యార్థుల సమ్మేళనం

విశాఖపట్నం SSV NEWS REPORTER : RAGAVA డిసెంబర్‌ 10 న ఆంధ్ర యూనివర్సిటీ పూర్వ విద్యార్థుల సమ్మేళనం.. ముఖ్య అతిధి గా కేంద్ర మంత్రి ప్రకాష్‌ జవదేకర్‌.. గత యేడాది నిర్వహించిన పూర్వ విద్యార్థుల సమ్మేళనానికి ముఖ్య అతిధి గా ఆంధ్ర ప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్న సంగతి తెలిసిందే. ఆ కార్యక్రమంలో ఎంతో మంది ప్రముఖులు హాజరై ఆంధ్ర యూనివర్సిటీ అలూమ్ని (ఎఎఎ) మరిన్ని కార్యక్రమాలను నిర్వహించాలని కోరినట్లుగా […]

శ్రీవారి అలయంలో కార్తీక ప‌ర్వ‌దీపోత్సవం

SSV NEWS తిరుమల శ్రీవారి అలయంలో ఆదివారం సాయంత్రం కార్తీక ప‌ర్వ‌దీపోత్సవం ఘనంగా జ‌రిగింది. కార్తీకపౌర్ణ‌మి నాడు సాయంత్రం శ్రీవారికి సాయంకాల కైంకర్యాదులు, నివేదనలు పూర్తి అయిన తరువాత ఈ దీపోత్సవం కన్నులపండుగగా నిర్వ‌హించారు. ఈ కార్తీక పర్వ దీపోత్సవంలో మొదట శ్రీ యోగనరసింహస్వామి ఆలయం ప‌క్కనవున్న పరిమళం అర దగ్గర కొత్త మూకుళ్ల‌లో నేతి వత్తులతో దీపాలను వెలిగించారు. ఆ త‌రువాత వీటిని ఛత్రచామర, మంగళవాయిద్యాలతో ఊరేగింపుగా విమాన ప్రదక్షిణం చేస్తూ శ్రీవారి మూల‌మూర్తికి హారతి […]

December 2020
S M T W T F S
 12345
6789101112
13141516171819
20212223242526
2728293031