పీలేరు ఎం.పీ.డీ.ఓ గా వసుంధరాదేవి సేవలు ఆదర్శనీయం

ఆంధ్రప్రదేశ్ చిత్తూరు

SSV NEWS CHITTOOR INCHARGE : MUNI BABU

పీలేరు ఎం.పీ.డీ.ఓ గా వసుంధరాదేవి సేవలు ఆదర్శనీయం – ఎం.ఎల్.ఏ చింతల రామచంద్రారెడ్డి

పీలేరు, జూన్ 30; పీలేరు ఎం.పీ.డీ.ఓ గా వసుందరాదేవి సేవలు ఆదర్శనీయం అని ఆమె పదవీ విరమణ సమావేశములో పాల్గొన్న ఎం.ఎల్.ఏ చింతల రామచంద్రారెడ్డి అన్నారు.

ఇంకా ఆయన మాట్లాడుతూ వసుందరాదేవి రాజకీయాలకు అతీతంగా, పేద బడుగు వర్గాలకు ఎంతో సేవ చేసిందని వివాదాస్పద రహితంగా ప్రజా ప్రతినిధులకు, ప్రజలకు అందుబాటులో ఉండి ఆమె సేవలు మారుపురానివని కొనియాడారు.అనంతరం దుస్శాలువా కప్పి సన్మానించారు.

పై కార్యక్రమములో

ఎంపీపీ కంభం సతీష్ రెడ్డి రాజంపేట పార్లమెంట్ నియోజకవర్గ మైనారిటీ అధ్యక్షుడు డాక్టర్ షేక్ హబీబ్ బాషా ,మాజీ ఎంపీపీ హరిత, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *