దేశంలో కరోనా కేసుల వెల్లువ 24 గంటల్లో 15,968 కరోనా‌ కేసులు 465 మరణాలు

ఆంధ్రప్రదేశ్ జాతీయం తెలంగాణ

24 గంటల్లో 15,968 కరోనా‌ కేసులు.. 465 మరణాలు

దేశంలో కరోనా కేసుల వెల్లువకు తెరపడట్లేదు.

గడిచిన 24 గంటల్లో 15,968 పాజిటివ్‌ కేసులు.. 465 మరణాలు నమోదైనట్లు కేంద్ర వైద్య, ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ వెల్లడించింది.

దీంతో దేశంలో కరోనా కేసుల సంఖ్య 4,56,183కి చేరింది. వివిధ కొవిడ్‌ ఆసుపత్రుల్లో 1,83,022 మంది చికిత్స పొందుతుండగా.. 2,58,685 మంది వ్యాధి నుంచి కోలుకుని డిశ్చార్జి అయినట్లు కేంద్రం తెలిపింది.

కరోనాతో ఇప్పటి వరకు 14,476 మంది ప్రాణాలు విడిచారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *