మంగళంపాడు యీలుపూరు గ్రామాల్లోని వేరుశనగ పంట ను పరిశీలించిన ఎడిఎ రాజ్ కుమార్ 

ఆంధ్రప్రదేశ్ నెల్లూరు

మంగళంపాడు యీలుపూరు గ్రామాల్లోని వేరుశనగ పంట ను పరిశీలించిన ఎడిఎ రాజ్ కుమార్

సూళ్లూరుపేట : SSV న్యూస్ : PRAKASH BABU

స్థానిక మండల కేంద్రమైన సూళ్లూరుపేట పట్టణ పరిధి లోని మంగళం పాడు మరియు ఇలుపూరు గ్రామాల పొలాల్లో వేసిన వేరు సన్నగా పంట ను ఎడిఎ రాజ్ కుమార్ మంగళ వారం నాడు సందర్శించారు . ప్రస్తుతం వేరు సన్నగా పంట కోత దశ లో ఉందని రైతులకు తెలియ జేశారు . అనంతరం పంట   రైతుల తో సమావేశం నిఓర్వహించారు . ఈ సమావేశం లో పంట దిగుబడి మరియు పంట ధర గురించి రైతులతో చర్చా వేదిక నిర్వహించారు . ఒక ఎకరా కు ముప్పై నుండి నలభై బస్తాల దిగుబడి అలాగే ఒక ఒక బస్తా వేరు శనగ  కు 2000 రూపాయల నుండి 2400 రూపాయల వరకు ధర పలుకు తోందని రైతులు తెలిపారు . ఈ కార్య క్రమం లో ఎడిఎ రాజ్ కుమార్ తో పాటు ఎంపిఇఓ ప్రశాంతి మరియు వేరుశనగ పంట రైతాంగం పాల్గొన్నారు .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *