చైనా నిర్మాణ సంస్థలకు భారత్ షాక్‌

ఆంధ్రప్రదేశ్ జాతీయం తెలంగాణ

భారత్-చైనా సరిహద్దు ఘర్షణ ప్రభావం చైనా నిర్మాణ సంస్థలపై పడింది. కాన్పూర్‌ – దీన్‌దయాళ్‌‌ ఉపాధ్యాయ సెక్షన్‌లో 417 కి.మీ సిగ్నల్, టెలీకమ్యూనికేషన్‌ వ్యవస్థ ఆధునీకరణ ప్రాజెక్టు నుంచి చైనా నిర్మాణ సంస్థలను భారతీయ రైల్వే తొలగించింది. నాణ్యత, పనుల పురోగతిలో లోపాల కారణంగా బీజింగ్ నేషనల్ రైల్వే రీసెర్చ్‌, డిజైన్‌ ఇన్‌స్టిస్ట్యూట్ కి ఇచ్చిన ఈ కాంట్రాక్టును రద్దు చేస్తున్నట్లు రైల్వే అధికారులు వెల్లడించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *