TTD భూములను వేలం వేసే నిర్ణయాన్ని రద్దు చేయాలని BJP డిమాండ్

ఆంధ్రప్రదేశ్ నెల్లూరు

TTD భూములను వేలం వేసే నిర్ణయాన్ని రద్దు చేయాలని బిజెపి డిమాండ్ చేస్తోంది. వైసీపీ ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ ఉపవాస దీక్ష నిర్వహిస్తుంది.
అందులో భాగంగా బిజెపి ఓబీసీ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మొగరాల సురేష్ నెల్లూరు నగరంలోని వేదయపాలెం నందు గల నివాసము నందు ఉదయం 9 గం,, నుండి సాయంత్రం 5 గం,, వరకు ఉపవాస దీక్ష నిర్వహించడమైనది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *