AITUC అనుబంధం వరి కోత మిషిన్ ఓనర్స్ యూనియన్ సమావేశం

ఆంధ్రప్రదేశ్ చిత్తూరు

ఏఐటీయూసీ అనుబంధం వరి కోత మిషిన్ ఓనర్స్ యూనియన్ సమావేశం ఈరోజు నారాయణవనం మండలం లో జరిగింది ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా ఆ సంఘం గౌరవ అధ్యక్షులు డి మహేష్ మాట్లాడుతూ వ్యవసాయ రంగానికి అతి ముఖ్యంగా ఈ రంగం తోడ్పడుతూ ఉంటుంది ఈ లాక్ డౌన్ లో కారణంగా బా ని నమ్ముకుని ఉన్న కార్మికులు జీవనం సాగించే లేక ఇబ్బంది పడుతున్నారు కావున వారిని ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ నాయకులు చంద్రబాబు గోపి రవి నాయకులు బాలాజీ తదితరులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *