తిరుపతి పార్లమెంట్ సభ్యులు బల్లి దుర్గాప్రసాద్ అనారోగ్యంతో మృతి

ఆంధ్రప్రదేశ్ చిత్తూరు

SSV NEWS REPORTER : RAMU GUDLURU

తిరుపతి పార్లమెంట్ సభ్యులు బల్లి దుర్గాప్రసాద్ అనారోగ్యంతో మృతి గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న బల్లి దుర్గాప్రసాద్ ఈరోజు సాయంత్రం 6 గంట సమయంలో చెన్నై అపోలో చికిత్స పొందుతూ మృతి నాలుగు సార్లు గూడూరు ఎమ్మెల్యే గా గెలిచిన బల్లి దుర్గాప్రసాద్ ఒకేసారి టీడీపీ ప్రభుత్వం లో మంత్రి పనిచేసిన బల్లి దుర్గాప్రసాద్.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *