108 వాహనాన్ని దగ్ధం చేసిన రౌడీషీటర్

ఆంధ్రప్రదేశ్ ప్రకాశం

GUDLURU SSV NEWS REPORTER : K.RAMU

ప్రకాశం జిల్లా, ఒంగోలు తాలుకా పోలీస్ స్టేషన్ ఎదుట 108 వాహనాన్ని దగ్ధం చేసిన మాజీ రౌఢీ షీటర్. 108కు పదే పదే రాంగ్ కాల్స్ చేస్తుండటంతో సిబ్బంది ఫిర్యాదుమేరకు విచారణ నిమిత్తం స్థానిక పోలీస్ స్టేషన్ కు తీసుకొచ్చిన పోలీసులు. పోలీస్టేషన్ కార్యాలయ అద్దాలు పగలగొట్టడంతో చేతికి తీవ్రగాయాలు. అతని మానసిక పరిస్థితి బాగులేదని గ్రహించిన పోలీసులు. నిందితున్ని స్థానిక వైద్యశాలకు తరలించేందుకు 108 వాహనాన్నితాలూకా పీస్ వద్దకు రప్పించిన పోలీసులు. తన వద్దనున్న అగ్గిపెట్టెను 108 వాహనానాకి అంటించడంతో అక్కడికక్కడే దగ్ధమైన 108 వాహనం.

ఫైర్ సిబ్బందికి సమాచారం అందించిన పోలీసులు. సంఘటనా ప్రాంతానికి చేరుకుని మంటలను అదుపుచేసిన ఫైర్ సిబ్బంది. నిందితుడు ఒంగోలుకు కరుణా కాలనీ నాలుగవ లైన్ కు నేలటూరి సురేష్ ను స్థానిక రిమ్స్ కు తరలింపు. దగ్ధమవుతున్న 108 వాహనంలోనే ఉన్న సురేష్ ను బయటకు రమ్మన్ని పోలీసులు హెచ్చరించినా వింత వింతగా ప్రవర్తించిన నిందితుడు. చాకచక్యంగా అతన్ని బయటికి లాగిన పోలీసులు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *