కందుకూరు లో నాడు- నేడు పనులను జాయింట్ కలెక్టర్ పరిశీలించారు

ఆంధ్రప్రదేశ్ ప్రకాశం

KANDUKURU SSV NEWS REPORTER : MALYARDI 

ప్రకాశం జిల్లా కందుకూరు లోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠాశాలలో నాడు- నేడు పనులను జాయింట్ కలెక్టర్ మరియు deo  పరిశీలించి త్వరగా పనులు పూర్తి చేయాలని తెలిపారు.

వీరితో జిల్లా అధికారులు,కందుకూరు మునిసిపల్ అధికారులు, పాఠాశాల సిబ్బంది, తల్లిదండ్రులు కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *