నాటు సారా బట్టీలపై దాడి

ఆంధ్రప్రదేశ్ ప్రకాశం

GUDLURU SSV NEWS REPORTER : RAMU

నాటు సారా బట్టీలపై దాడి: 800 బెల్లపు ఊటను ధ్వంసం చేసిన SEB అధికారులు

ప్రకాశం జిల్లా బేస్తవారిపేట మండలం JBK పురం గ్రామ అటవీ ప్రాంతంలో SEB అధికారులు దాడులు నిర్వహించారు. ఈ దాడులలో నాటుసారా కు ఉపయోగించే 800 వందల లీటర్ల బెల్లపు ఊటను SEB అధికారులు గుర్తించి ధ్వంసం చేశారు.

ఈ దాడులలో SEB అధికారులు SI రాజేంద్ర ప్రసాద్ సిబ్బంది వెంకటేశ్వర రావు, రమేష్ బాబు, వెంకటేశ్వర్లు, బాల అంకయ్య పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *