దేశం లో ఖాళీగా ఉన్న ఉద్యోగాలు బర్తిచేయాలని నేతల డిమాండ్

ఆంధ్రప్రదేశ్ తూర్పు గోదావరి

SSV NEWS,RAJAVOMMANGI : PVS APPARAO

విద్యలో కాసాయికరణ, కార్పొరేటీకారణ కు, కేంద్రప్రభుత్వం నూతన విద్యా విధానం(nep) తెచ్చిందని , దేశం లో ప్రభుత్వ శాఖలలో ఖాళీలు భర్తీ చేయాలని డిమాండ్ చేస్తూ dyfi జాతీయ కమిటి పిలుపుమేరకు మంగళవారం రాజవమ్మంగి లో dyfi, sfi అధ్యర్యం లో స్థానిక అంబెడ్కర్ సెంటర్ లో నిరసన కార్యక్రమం చేపట్టారు. Nep ని రద్దుచేయాలని, రైల్వే,బ్యాంకులు,ప్రభుత్వ సంస్థల లో ఖాళీగా ఉన్న లక్షలాది ఉద్యోగాలు బర్తిచేయాలని ప్లేకార్డులు ప్రదర్శించి నిరసన తెలిపారు.

ఈ సందర్భం గా dyfi రాజవమ్మంగి మండల అధ్యక్షులు టి.శ్రీను మాట్లాడుతూ నూతన జాతీయ విద్యా విధానం పేరుతో ఉన్నత విద్యను పూర్తిగా విదేశీ యూనివర్శిటీలు చేతికి అప్పగిస్తున్నారని,రిజర్వేషన్లకు ముప్పుతెస్తున్నారని,బలహీనవర్గాలు చదువుకు దూరమౌతారని ఆందోళన వ్యక్తం చేసారు.మరోపక్క విద్యలో మతతత్వాన్ని చెప్పించాలని చూస్తున్నారన్నారు. విద్యలో లౌకిక,ప్రజాస్వామ్య భవనాలు తొలగిస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. దేశం లో 30 లక్షలకు పైగా కేంద్రప్రభుత్వ శాఖలలో ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని, వాటిని బర్తిచేయకుండా మోడీ ప్రభుత్వం రైల్వే,ఇన్సూరెన్స్ వంటి ప్రభుత్వరంగ సవస్థలను ప్రయివేటుకి అమ్మేస్తుందన్నారు.

బ్యాంకుల విలీనం పేరుతో ఉద్యోగాలు కుదిస్తున్నారన్నారు. ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తానన్న మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కనీశం ప్రభుత్వశాకలలో కాళీ పోస్టులు బర్టీసీబీయలేదని,పైగా ప్రభుత్వరంగ సవస్తలు ప్రయివేటుకి అమ్మేయడానికి ఏకంగా ప్రభుత్వరంగ సవస్థల వాటాలు విక్రయించే సవస్తే ఏర్పాటుచేసి దేశ సంపదను బడాబాబుల కట్టబెట్టడాన్ని యువత వ్యతిరేకించాలని అన్నారు.

ఈ కార్యక్రమం లో గిరిజన సంఘం నాయకులు కె. జగన్నాధం, dyfi నాయకులు సల్మన్,సాయి,శ్రీను,బాబూరావు,చిన్న, తదితరులు పాల్గొన్నారు.

Koppineedi Prasad Babu.Dist.Incharge.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *