వజ్రకరూరులో YSR ఆసరా వారోత్సవాలు

అనంతపురం ఆంధ్రప్రదేశ్

ఉరవకొండ SSV NEWS REPORTER : JHON BABU

వజ్రకరూరులో ‘వైస్సార్ ఆసరా’ వారోత్సవాలు -పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే వై. విశ్వేశ్వరరెడ్డి.

-724 సంఘాల మహిళలకు రూ.4.90 కోట్ల చెక్కు పంపిణీ చేసిన విశ్వేశ్వరరెడ్డి.

ఉరవకొండ నియోజకవర్గం వజ్రకరూరులో మంగళవారం జరిగిన ‘వైఎస్సార్ ఆసరా’ వారోత్సవాలు కార్యక్రమంలో నియోజకవర్గ ఇంచార్జ్, మాజీ ఎమ్మెల్యే వై. విశ్వేశ్వరరెడ్డి పాల్గొన్నారు. మహిళలతో కలిసి ఆయన సీఎం వైఎస్ జగన్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు.అనంతరం మండలంలో 724 మహిళా సంఘాలకు రూ.4.90 కోట్ల చెక్కును ఆయన అందించారు.ఈ కార్యక్రమంలో మహిళలు, వైస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు, అధికారులు పాల్గొన్నారు.

-విశ్వేశ్వరరెడ్డి కామెంట్స్..

-గతంలో చంద్రబాబు డ్వాక్రా రుణమాఫీ పేరుతో మహిళలను మోసం చేసాడు.

-సీఎం జగన్ ఇచ్చిన మాటకు కట్టుబడి ‘వైఎస్ఆర్ ఆసరా’ కింద మహిళలను ఆదుకున్నాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *