మాజీ మంత్రి వర్యులు అద్వర్యం లో నిరసన కార్యక్రమాలు

ఆంధ్రప్రదేశ్ నెల్లూరు సూళ్లూరుపేట

సూళ్లూరుపేట : SSV ప్రతినిధి : PRAKASH BABU

మాజీ ముఖ్యమంత్రి నారా చంద్ర బాబు నాయుడు ఆదేశాల మేరకు మాజీ మంత్రి వర్యులు డాక్టర్ పరసా వెంకటరత్నం అద్వర్యం లో “నిరసన వ్యక్తం కార్యక్రమాలు”

ప్రజా శ్రేయస్సే లక్ష్యం గా ఎప్పటి కప్పుడు ప్రజల కోసం తన పరిపాలన లో ముఖ్యం గా మహిళల కోసం ఎన్నింటినో మహిళా సంక్షేమ పధకాలు ను అమలు చేసి ప్రతి తెలుగు వాడి గుండెల్లో గుర్తుండి పోయేలా అహర్నిశలు కృషి చేసిన మహానేత తెలుగుదేశం పార్టీ , జాతీయ అధ్యక్షులు మరియు ఆంధ్ర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు మాజీ మంత్రి వర్యులు సూళ్లూరుపేట నియోజకవర్గం ఇన్చార్జి డాక్టర్ పరసారత్నం  ఆదేశాల మేరకు నిరసన వ్యక్తం కార్యక్రమాన్ని రాష్ట్రం లో అంతా కూడా హిందూ దేవాలయాల మీద దాడులు జరుగుతున్నాయని అందుకు గాను పై కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు .

ఈ కార్యక్రమం లో గూడూరు రఘునాథ్ రెడ్డి , శ్రీ రామ్ ప్రసాద్ , దార్ల రాజేంద్ర ఆవు దాన సుధీర్ , కమలాకర్ , బాబు , కిష్టయ్య , సుబ్బరాయుడు , గుండాల రాజేంద్ర , దినేష్ , పలువురు నాయకులు అందరు మూతి , ముక్కు పూర్తి గా మూసుకునే విధం గా మాస్క్ లు ధరించి శానిటైజర్ ను పూసుకుని తదితరులు  పాల్గొనడం విశేషం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *