గిఫ్ట్ ఏ స్మైల్” లో బాగంగా అంబూలెన్స్ అందజేసిన MLA నన్నపునేని నరేందర్

తెలంగాణ

”గిఫ్ట్ ఏ స్మైల్” లో బాగంగా అంబూలెన్స్ అందజేసిన ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్.

ఐటీ & పురపాలక శాఖా మంత్రి కే.టీ.ఆర్  జన్మధినం సందర్బంగా ఇచ్చిన ”గిప్ట్ ఏ స్మైల్” కార్యక్రమంలో బాగంగా హైదరాబాద్ లోని ప్రగతి భవన్ లో ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ తన జన్మధినం సందర్బంగా అంబులెన్స్ కొనుగోలుకు గాను మంత్రి కే.టీ.ఆర్ కి 20.50లక్షల రూపాయల చెక్కను అందజేసారు. ఈ సందర్బంగా మంత్రి కేటీఆర్ ఎమ్మల్యే నన్నపునేని నరేందర్ కు జన్మధిన శుభాకాంక్షలు తెలిపి అభినందించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *