SP బాలసుబ్రమణ్యం మృతి పట్ల KCR‌ తీవ్ర దిగ్భ్రాంతి

VARANGAL  SSV NEWS INCHARGE : CHANDU ప్రముఖ సినీ గాయకుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం మృతి పట్ల తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఎన్నో సుమధుర గేయాలు ఆలపించిన బాలు. భారతీయ ప్రజలందరికీ అభిమాని అయ్యారని సీఎం అన్నారు. బాలు లేని లోటు ఎప్పటికీ పూడ్చలేనిదన్నారు. గాయకుడిగా, నటుడిగా, సంగీత దర్శకుడిగా సేవలందించిన గొప్ప వ్యక్తి బాలు అని కొనియాడారు.

Continue Reading

వాల్మీకి సంఘ నూతన కమిటీ ఎన్నిక

SSV NEWS,RAJAVOMMANGI : PVS APPARAO రాజవొమ్మంగి మండల వాల్మీకి సంగం సమావేశం జరిగింది.ఈ సమావేశం లో ప్రస్తుతం వాల్మీకి కులస్తులు ఎదుర్కుంటున్న సమస్యలపట్ల స్పందించి,అభివృద్ధికి సహకరిస్తున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గార్కి,డి.సి.సి.బి ఛైర్మెన్ అనంత ఉదయ భాస్కర్(అనంత బాబు) గార్కి,ఎమ్.ఎల్.ఏ నగులాపల్లి ధనలక్ష్మి కి ధన్యవాదాలు తెలుపుకున్నారు.వాల్మీకి కుల ధ్రువీకరణ పత్రాలు మంజూరు ఆలస్యం కాకుండా చూడాలని,2018 డి.ఎస్.సి అభ్యర్థులకు ఎలాంటి ఆటంకాలు లేకుండా పోస్టింగ్స్ ఇప్పించవలసిందిగా జిల్లా కలెక్టర్ ని,రంపచోడవరం ఐ.టి.డి.ఏ ప్రాజెక్ట్ అధికారి […]

Continue Reading

గాన గంధ‌ర్వుడు క‌న్నుమూశారు

SSV NEWS గాన గంధ‌ర్వుడు ఎస్పీ బాల‌సుబ్ర‌హ్మ‌ణ్యం (74) క‌న్నుమూశారు. గురువారం రాత్రి నుంచి శ్వాస తీసుకోవ‌డానికి తీవ్రంగా ఇబ్బంది ప‌డ్డ ఆయ‌న శుక్రవారం మధ్యాహ్నాం వెంటిలేట‌ర్‌పైనే తుది శ్వాస విడిచారు. త్వ‌రలోనే పూర్తి ఆరోగ్యంతో వ‌స్తాడ‌నుకున్న అభిమానుల‌ను శోక‌సంద్రంలో ముంచేసి తిరిగి రాని లోకాల‌కు బాలు వెళ్లిపోయారు. బాలు మరణించినట్లు ఆయన కుమారుడు చరణ్‌ మీడియా ముందు ధృవీకరించారు. చెన్నైలోని మౌంట్‌రోడ్డులోని సత్యం థియేటర్ వద్దకు బాలసుబ్రహ్మణ్యం భౌతికకాయం తరలించే అవకాశం ఉంది. ఇప్పటికే ఆ […]

Continue Reading

SP బాలు ఆరోగ్యంపై ఉప‌రాష్ట్ర‌ప‌తి వెంక‌‌య్య ఆరా

VARANGAL SSV NEWS INCHARGE : CHANDU ప్ర‌ముఖ గాయ‌కుడు ఎస్పీ బాల‌సుబ్ర‌హ్మ‌ణ్యం ఆరోగ్య‌ప‌రిస్థితి విష‌మంగా ఉన్న‌ట్టు ఎంజీఎం ఆస్ప‌త్రి డాక్ట‌ర్లు వెల్ల‌డించిన విష‌యం తెలిసిందే. తమ అభిమాన గాయ‌కుడు త్వ‌ర‌గా కోలుకుని క్షేమంగా తిరిగి రావాల‌ని సంగీత ప్రియులు, సినీ, రాజ‌కీయ ప్ర‌ముఖులు ఆకాంక్షిస్తున్నారు. ఉప‌రాష్ట్ర‌ప‌తి వెంక‌య్య‌నాయుడు బాల‌సుబ్ర‌హ్మ‌ణ్యం ఆరోగ్య‌ప‌రిస్థితిపై ఆరా తీశారు. ఎంజీఎంహెల్త్ కేర్ ఆస్ప‌త్రికి ఫోన్ చేసిన వెంక‌య్య..ఎస్పీ బాలు ఆరోగ్యంపై డాక్ట‌ర్ల‌ను అడిగి తెలుసుకున్నారు. ఇప్ప‌టికీ బాలు ప‌రిస్థితి విష‌మంగా ఉంద‌ని, […]

Continue Reading

గచ్చిబౌలిలో పరువు హత్య

SSV NEWS హైదరాబాద్‌లోని గచ్చిబౌలి ప్రాంతంలో పరువు హత్య కలకలం రేపింది. చందానగర్‌లో నివాసముంటున్న హేమంత్ అనే యువకుడు. అదే ప్రాంతానికి చెందిన ఓ యువతిని జూన్‌10న ప్రేమ వివాహం చేసుకున్నాడు. యువతి కుటుంబానికి పెళ్లి ఇష్టం లేకపోవడంతో నాటి నుంచి గచ్చిబౌలిలోని టీఎన్‌జీవో కాలనీలో యువజంట నివాసముంటోంది. గురువారం సాయంత్రం గుర్తుతెలియని వ్యక్తులు హేమంత్‌ను కిడ్నాప్ చేసి తీసుకెళ్లారు. రాత్రివరకు అతడు ఇంటికి రాకపోవడంతో కంగారు పడిన అతడి కుటుంబీకులు గచ్చిబౌలి పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు […]

Continue Reading

జ‌మ్ములో CRPF జ‌వాన్ల‌పై ఉగ్ర‌వాదుల దాడి

VARANGAL  SSV NEWS INCHARGE : CHANDU జ‌మ్ముక‌శ్మీర్‌లో సీఆర్‌పీఎఫ్ జ‌వాన్లు, ఉగ్ర‌వాదుల మ‌ధ్య ఎదురుకాల్పులు కొన‌సాగుతున్నాయి. ద‌క్షిణ క‌శ్మీర్‌లోని షోపియాన్‌లో ఉన్న మినీ సెక్ర‌టేరియ‌ట్ ప్రాంతంలో సీఆర్‌పీఎఫ్ గ‌స్తీ బృందంపై ఉగ్ర‌వాదులు దాడిచేశారు. దీంతో అప్ర‌మ‌త్త‌మైన జ‌వాన్లు మినీ సెక్ర‌టేరియ‌ట్ ప్రాంతాన్ని జ‌వాన్లు చుట్టుముట్టాయి. ఆ ప్రాంతంలో గాలింపు ముమ్మ‌రం చేశారు. అద‌న‌పు బ‌ల‌గాల‌ను ఆ ప్రాంతానికి త‌ర‌లిస్తున్నారు. నిన్న ఉద‌యం బుద్గాం జిల్లాలోని ఛ‌దూరా ప్రాంతంలో సీఆర్‌పీఎఫ్ బ‌ల‌గాల‌పై ఉగ్ర‌వాదులు కాల్పు‌లు జ‌రిపారు. దీంతో […]

Continue Reading

SP బాలసుబ్రమణ్యం పరిస్థితి మరింత విషమం

TELANGANA SSV NEWS INCHARGE : DEEPU ఇప్పటికే ఆసుపత్రికి చేరుకున్న బాలు సతీమణి సావిత్రి .హాస్పిటల్ కి పెద్ద ఎత్తు న విస్తున్న బాలు అభిమానులు స్నేహితులు. ఆస్పత్రికి చేరుకున్న సినీ నటుడు కమల్ హాసన్. బాల సుబ్రహ్మణ్యం పరిస్థితి మరింత విషమంగా ఉందని ప్రకటించిన కమల్ హాసన్. మరి కాసేపట్లో బాలు పరిస్థితిపై కీలక ప్రకటన వెలువడే అవకాశం.

Continue Reading

యముడికి షాకిచ్చిన బుడతడు

VISAKA SSV NEWS REPORTER : RAGAVA యముడికి షాకిచ్చిన బుడతడు. రైలు కింద పడిన రెండేళ్ల ఓ బుడతడు క్షేమంగా తప్పించుకుని మృత్యుంజయుడిగా నిలిచాడు. తన మీదినుంచి రైలు దూసుకెళ్లినా ఒంటి మీద చిన్న గీత కూడా పడకుండా క్షేమంగా బయటపడ్డాడు. హర్యానాలోని ఫరీదాబాద్ జిల్లా బల్లాగఢ్‌ రైల్వే స్టేషన్‌లో ఈ సంఘటన చోటుచేసుకుంది. మూమూలు రోజుల్లో కూడా అంతగా రద్దీ లేని ఈ స్టేషన్‌లో ప్రస్తుతం లాక్‌డౌన్ కారణంగా పెద్దగా రైళ్లు తిరగడం లేదు. […]

Continue Reading

సింహాచలం పుణ్యక్షేత్రం లో భక్తుల పట్ల సిబ్బంది నిర్లక్ష్య వైఖరి

VISAKA SSV NEWS REPORTER : RAGAVA ఉత్తరాంధ్రలో వెలసిన ఆ సింహాద్రి స్వామి అయిన శ్రీ వరహాలక్ష్మి నరసింహ స్వామి వారిని దర్శించేందుకు ఆంధ్రప్రదేశ్ లోని అన్ని ప్రాంతాల నుండి, ఒడిశా , జార్ఖండ్, చత్తిస్గఢ్ , లాంటి ప్రాంతాల వారు కూడా నిత్యం దర్శించుకుని భక్తిపారవస్యత పొందుతూ తన్మయత్వం అనుభవిస్తుంటారు. అలాంటి ఈ పుణ్యక్షేత్రం లో ప్రస్తుతం కరోనా మహమ్మారి కారణంగా గత 5 నెలల నుండి కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు లాక్డౌన్ విధించిన సంగతి […]

Continue Reading