దేవాలయాలు ప్రార్థనా మందిరాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలి

SSV NEWS REPORTER : రామచంద్రరావు గండేపల్లి దేవాలయాలు ప్రార్థనా మందిరాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలి  -ఎస్సై శోభన్ కుమార్ తూర్పుగోదావరి జిల్లా గండేపల్లి మండలం దేవాలయాలు ప్రార్థనా మందిరాల వద్ద తప్పనిసరిగా సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలని నోటీసులు ఇవ్వడం జరిగిందని గండేపల్లి ఎస్ఐ శోభన్ కుమార్ తెలిపారు. దేవాలయాలు ప్రార్థనా మందిరాల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేయలేని పక్షంలో తప్పనిసరిగా ఆయా కమిటీ నిర్వాహకులు ఉదయం రాత్రి పూట తప్పనిసరిగా కాపలా […]

Continue Reading

మహిళలు ఆర్థికంగా బలోపేతం చేయడమే ప్రభుత్వ ధ్యేయం

SSV NEWS REPORTER :  రామచంద్ర రావు గండేపల్లి మహిళలు ఆర్థికంగా బలోపేతం చేయడమే ప్రభుత్వ ధ్యేయం -డ్వామా పిడి హరి హరి నాథ్ తూర్పుగోదావరి జిల్లా గండేపల్లి మండలం లో  మహిళలను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం థ్యేయమని డ్వామా పిడి కె.హరి హరి నాథ్ అన్నారు. వైయస్సార్ చేయూత లో భాగంగా ఏ పీ ఎం ప్రశాంతి ఆధ్వర్యంలో గురువారం గండేపల్లి లో కిరాణా షాప్ ను ఆయన ప్రారంభించారు. అనంతరం ఆయన […]

Continue Reading

శరభవరం లో పౌష్టికాహార మాసోత్సవాలు

SSV NEWS,RAJAVOMMANGI.PVS APPARAO రాజవొమ్మంగి,సెప్టెంబర్24.రాజవొమ్మంగి మండలం దూసరపాము సెక్టార్ శరభవరం గ్రామ అంగన్వాడీ సెంటర్లో పౌష్టికాహార మాసోత్సవం సూపర్వైజర్ మంగ ఆద్వర్యంలో జరిగింది.గ్రామంలోని తల్లులు,బాలింతలు పాల్గొన్నారు.బి.పి.ఏ. సత్తిబాబు మాట్లాడుతూ మహిళ గర్భం దాల్చి ప్రసవించిన రెండు సంవత్సరాల వరకూ సక్రమంగా కోవిడ్ నియమాలు పాటిస్తూ,పోషకాహారాలు తీసుకోవాలన్నారు.గర్భిణీ స్త్రీలు తక్కువ ఖర్చు తో కూడిన ఎక్కువ పోషక విలువలు గల తృణధాన్యాలు తీసుకోవాలని సూపర్వైజర్ మంగ తెలిపారు.అంగన్వాడీ వద్ద అందించు అనుబంధ పోషకాహారం ను కోవిడ్ నియమాలు పాటిస్తూ […]

Continue Reading

రాజమండ్రి జోన్ వీడియోగ్రాఫర్స్ అసోసియేషన్ సభ్యుడు చిప్పల ప్రసాద్ కుటుంబానికి 50 వేల రూపాయల ఆర్థిక సహాయం

SSV NEWS : PRASAD BABU KOPPINEEDI, INCHARGE, EG.DT., రాజమండ్రి_జోన్ వీడియోగ్రాఫర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ జాయింట్ సెక్రెటరీ చిప్పల ప్రసాద్ అకాల మరణం పట్ల వీరి కుటుంబానికి కి యూనియన్ సభ్యుల సహాయ సహకారాలతో అసోసియన్ పరంగా ఈ రోజున ది23-9-2020 తేదీన వారి కుటుంబ సభ్యులను కలసి 50 వేల రూపాయలు ఫిక్స్డ్ డిపాజిట్ బాండ్ రూపములో వారి కుటుంబ సభ్యులకు ఇంటి వద్ద అందజేయడం జరిగింది. కీర్తిశేషులు చిప్పల ప్రసాద్ మరణం పట్ల […]

Continue Reading