శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించిన సీఎం వైయస్ జగన్

తిరుమల: ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో పాల్గొన్నారు. పంచెకట్టు, తిరునామంతో శ్రీవారికి ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు సమర్పించారు. అనంతరం శ్రీవారి గరుడ వాహన సేవలో సీఎం జగన్ పాల్గొన్నారు. కాసేపటి క్రితమే ఆయన బేడి ఆంజనేయస్వామిని దర్శించుకున్నారు. స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు.

Continue Reading

పలు పంచాయితీలలో నిధుల మళ్ళింపుపై విచారణ

విశాఖ జిల్లా, ఎస్.రాయవరం, సెప్టెంబర్23, ఎస్.రాయవరం మండలంలోని పలు గ్రామాలలో పంచాయితీ నిధులు మళ్ళీంపు జరిగినట్లు వచ్చిన ఫిర్యాదు మేరకు విచారణ చేపట్టినట్లు డిఎల్ఫీవో శిరీషారాణి తెలిపారు . బుధవారం ఉదయం మండల కేంద్రమైన రాయవరం పంచాయితీ కార్యాలయంలో మండల ఈవోపీఆర్డీ త్రిమూర్తులపై వచ్చిన ఫిర్యాదు మేరకు ఐదు పంచాయితీల రికార్డులను పరిశీలించారు అనంతరం ఆమె స్థానిక విలేఖరులతో మాట్లాడుతూ … గొలుగొండ మండలం ఏ.ఎల్.పురం గ్రామానికి చెందిన ఎస్.వెంకటరమణ అను వ్యక్తి రాయవరం ఈవోపీఆర్డీగా పని […]

Continue Reading

సీలేరు పీహెచ్‌సీలో వైద్యాధికారుల‌ను నియ‌మించాలంటూ గిరిజ‌నులు పెద్ద ఎత్తున ధ‌ర్నా

VISAKA SSV NEWS INCHARGE : RAGAVA సీలేరు పీహెచ్‌సీలో వైద్యాధికారుల‌ను నియ‌మించాలంటూ సీలేరు చుట్టుప్ర‌క్క‌ల గ్రామాల‌కు చెందిన గిరిజ‌నులు పెద్ద ఎత్తున ధ‌ర్నా నిర్వ‌హించారు. వైద్యాధికారులు సిబ్బంది లేక చాలా ఇబ్బందులు ప‌డుతున్నామ‌ని సీజ‌న‌ల్ వ్యాధులు స‌మ‌యంలో వైద్యాధికారుల‌ను బ‌దిలీ చేయ‌డం అధికారులు నిర్ల‌క్ష్యానికి నిద‌ర్శ‌న‌మ‌ని వార‌న్నారు. సీలేరు పీహెచ్‌సీలో ప‌నిచేస్తున్న ఇద్ద‌రు వైద్య‌ధికారుల‌ను రెండు నెల‌లు క్రితం అధికారులు బ‌దిలీ చేశార‌ని, దీనికి తోడు సిబ్బంది కూడా లేర‌ని ఆరోపిస్తూ బుధ‌వారం సీలేరు పీహెచ్‌సీ […]

Continue Reading

దక్షిణ నియోజకవర్గం లో MLA శ్రీ”వాసుపల్లి మీడియా సమావేశం

ఈ రోజు  అశోక్ నగర్, అసిల్ మెట్ట ఎమ్మెల్యే కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేసిన విశాఖ దక్షిణ నియోజకవర్గ శాసనసభ్యులు గౌ”శ్రీ”వాసుపల్లి గణేష్ కుమార్ దక్షిణ నియోజకవర్గం లో చాలా పనులు పెండింగ్ ఉన్నాయి వాటిని పూర్తి చేయాలని సీఎం జగన్మోహన్ రెడ్డి కోరానన్నారు దీంతో స్పందించిన ముఖ్యమంత్రి పరిష్కరిస్తానని హామీ ఇచ్చారని వాసుపల్లి గణేష్ కుమార్ చెప్పారు.  14 నెలలు మనసు చంపుకొని తెలుగుదేశంపార్టీ తరుపున కార్యక్రమాలు చేపట్టడం జరిగిందని నియోజకవర్గ ఎమ్మెల్యే వాసుపల్లి […]

Continue Reading

గ్రామ/ వార్డ్ సచివాలయాలద్వారా సేవలందించడంలో రాష్ట్రంలో అనంతపురం టాప్

అనంతపురం SSV NEWS REPORTER : NERANDRA  గ్రామ/ వార్డ్ సచివాలయాలద్వారా సేవలందించడంలో రాష్ట్రంలో ‘అనంత’ టాప్ 239 రోజుల్లో 1207 గ్రామ సచివాలయాల ద్వారా 14, 32, 324 సేవలు జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు ఎక్కువ సేవలందించడమే కాదు, వేగంగా సేవలందించడం లోనూ ముందున్నాం. గ్రామ/వార్డ్ సచివాలయాల ద్వారా సేవలందించడంలో రాష్ట్రంలోనే అనంతపురం జిల్లాకు ప్రథమ స్థానం దక్కిందని జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు ఒక ప్రకటనలో తెలిపారు. గ్రామ/వార్డ్ సచివాలయాలు ప్రారంభమైన తొలి […]

Continue Reading

విజయ డైరీ డైరెక్టర్ల పదవులకు నామినేషన్లు

నెల్లూరు SSV NEWS REPORTER : MALLIKARJUN నెల్లూరు వెంకటేశ్వర పురంలో ని జిల్లా పాల ఉత్పత్తిదారుల పరస్పర సహాయ సహకార పరపతి సంఘం విజయ డైరీ లో డైరెక్టర్ల పదవులకు నామినేషన్లు ప్రక్రియ బుధవారం ప్రారంభమైంది. ఏటా మూడు డైరెక్టర్ల స్థానాలకు రొటేషన్ పద్ధతిలో ఎన్నికలు జరుగుతాయి. కొండ్రెడ్డి రంగారెడ్డి ప్యానల్ నుంచి (1)ప్రస్తుత చైర్మన్ కొండ్రెడ్డి రంగారెడ్డి నార్త్ మోపూరు అల్లూరు మండలం(2) కన్నా ఇందిరమ్మ మూడే గుంట కొవ్వూరు మండలం, (3)సూదల గుంట […]

Continue Reading

YSR జలకళ ప్రారంభం

GUDLURU SSV NEWS REPORTER : RAMU ఈనెల 28న ‘వైఎస్సార్‌ జలకళ’ ప్రారంభం చిన్న, సన్నకారు రైతులకు ఉచితంగా బోర్లు రైతు సంక్షేమమే లక్ష్యంగా ముందుకు సాగుతున్న సీఎం జగనన్న మరో సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. సన్న, చిన్నకారు రైతులకు ఉచితంగా బోర్లు తవ్వించేందుకు ఉద్దేశించిన ‘వైఎస్సార్‌ జలకళ’ కార్యక్రమాన్ని ఈనెల 28న ప్రారంభించనున్నారు. ఈ క్రమంలో అర్హులైన రైతులందరు గ్రామ సచివాలయాల్లో గానీ, ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చని సమాచార కమిషనర్‌ విజయ్‌కుమార్‌ రెడ్డి […]

Continue Reading