శ్రీ వెంకటసాయి ఐ టి ఐ (ITI) కాలేజ్ పై చర్యలకై డిమాండ్

ఉరవకొండ: SSV NEWS REPORTER : JOHN BABU పట్టణంలోని శ్రీ వెంకటసాయి ఐ టి ఐ కాలేజ్ లో అధిక ఫీజులు వసూళ్లు చేస్తూ విద్యార్థులను వారి తల్లిదండ్రులను చాలా ఇబ్బందులకు గురిచేస్తున్నారని వాపోయారు. కాలేజీ లోకి చేరేటప్పుడు ఒక ఫీజు చేరిన తరువాత వేరొక ఫీజు కట్టించుకుంటున్నారు. అని వాపోయారు. విద్యార్థులు ప్రిన్సిపాల్ ని ప్రశ్నించగా మీరు ఎక్కువగా మాట్లాడితే మిమ్మల్ని ఫెల్ చేస్తామని భయపేడుతున్నారని, కాలేజీ నందు టీచింగ్ ఫ్యాకల్టీ సరిగా లేదని […]

Continue Reading

209 బస్తాల రేషన్ బియ్యం స్వాధీనం

SSV NEWS : RAMBABU శావల్యాపురం మండలం చినకంచర్ల గ్రామంలోని రైస్ మిల్లులో అక్రమంగా దిగుమతి చేస్తున్న 209 బస్తాల రేషన్ బియ్యంను స్వాధీనం చేసుకున్న పోలీసులు శావల్యాపురం మండలం చినకంచర్ల గ్రామంలోని చింతా వెంకట్రావు కు చెందిన శ్రీనివాస రైస్ మిల్లు లో అక్రమంగా లారీలో నుంచి దింపుతున్న 209 బస్తాల రేషన్ బియ్యంను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపిన యస్ఐ రవీంద్రరెడ్డి. విజిలెన్స్ అధికారులు దాడులు నిర్వహిస్తున్నా ఆగని రేషన్ మాఫియా పదిహేను రోజుల క్రితం […]

Continue Reading

రెండు బైకులు ఢీకొని 8 నెలల గర్భిణి మృతి

SSV NEWS VARANGAL INCHARGE :CHANDU నిజామాబాద్ జిల్లాలోని ఇందల్వాయి మండలం తీర్మనపల్లి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ గర్భిణి మృతి చెందింది. ఈ ప్రమాదంలో రెండు బైకులు ఢీకొని 8 నెలల గర్భిణి రజిత మృతి చెందగా మరో ఇద్దరు యువకులకు గాయాలయ్యాయి. గర్భిణి రజిత సోదరుడితో కలిసి నిజామాబాద్ ఆస్పత్రికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.

Continue Reading

యూట్యూబ్ ఛానళ్లను చిన్నచూపు చూస్తే ఊరుకునేది లేదు

KANDUKURU SSV NEWS REPORTER : MALYADRI యూట్యూబ్ ఛానళ్లను చిన్న చూపు చూస్తూ అవహేళన చేస్తున్న వ్యక్తి పై చర్యలు తీసుకోవాలి యూట్యూబ్ ఛానళ్లను చిన్న చూపు చూస్తూ, నేను పనిచేసే ఛానలే పెద్దది అంటూ అవహేళన చేస్తున్న వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని ఆదివారం ప్రకాశం జిల్లా బేస్తవారిపేట, కంభం, అర్థవీడు మండలాలకు చెందిన యూట్యూబ్ ఛానళ్లల్లో పని చేసే మీడియా ప్రతినిధులు బేస్తవారిపేట ఎస్సై బాలకృష్ణ కు వినతిపత్రం అందజేశారు. వివరాల్లోకి వెళితే.. కంభం […]

Continue Reading

శ్రీశైలం జలాశయానికి కొనసాగుతున్న వరద నీరు

SSV NEWS REPORTER :RAGAVA శ్రీశైలం జలాశయానికి కొనసాగుతున్న వరద నీరు దీంతో అధికారులు ప్రాజెక్టు 10 గేట్లు 10 అడుగుల మేర ఎత్తివేశారు. జలాశయం ఇన్ ఫ్లో 2,13,440 క్యూసెక్కులు, ఔట్ ఫ్లో 3,03, 726 క్యూసెక్కులుగా ఉంది. అలాగే పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా… ప్రస్తుత నీటిమట్టం 884.20 అడుగులకు చేరింది.. పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 215.8070 టీఎంసీలకు గాను… ప్రస్తుత నీటి నిల్వ సామర్థ్యం 210.9946 టీఎంసీలుగా […]

Continue Reading

శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు

తిరుమల : SSV NEWS 2020 శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు సింహ‌ వాహనంపై యోగ‌న‌ర‌సింహుడి అలంకారంలో శ్రీ‌ మలయప్ప శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో మూడో రోజైన సోమ‌వారం ఉదయం 9 గంట‌లకు శ్రీ‌వారి ఆల‌యంలోని క‌ల్యాణోత్స‌వ మండ‌పంలో శ్రీ మలయప్పస్వామివారు సింహ‌ వాహనంపై యోగ‌న‌ర‌సింహుడి అలంకారంలో దర్శనమిచ్చారు. ఆల‌యంలోని ధ్వ‌జ‌స్తంభం వ‌ర‌కు స్వామివారిని సింహ‌ వాహ‌నంపై ఏకాంతంగా ఊరేగించారు. సింహ వాహనం – ధైర్య‌సిద్ధి శ్రీవారు మూడో రోజు ఉదయం దుష్టశిక్షణ, శిష్టరక్షణ కోసం సింహ వాహ‌నాన్ని […]

Continue Reading

ముగ్గురు మేకల దొంగలు అరెస్టు

వరంగల్ SSV NEWS INCHARGE : CHANDU వరంగల్ నగరంతో పాటు, సిరిసిల్ల జిల్లాలో మేకల చోరీలకు పాల్పడుతున్న నలుగురు సభ్యుల ముఠాలోని ముగ్గురు దొంగలను సుబేదారి పోలీసులు అరెస్టు చేయగా, ప్రధాన నిందితుడు ప్రస్తుతం పరారీలో వున్నాడు, అని  వరంగల్ సెంట్రల్ జోన్ ఇంచార్జ్ డి.సి.పి కె.పుష్పావెల్లడి .

Continue Reading

ప్రమాద భీమా లక్ష రూపాయలు

SSV NEWS : PRASAD BABU KOPPINEEDI INCHARGE, EG.DT. ఈ రోజు రాజమండ్రి రూరల్ వై ఎస్ ఆర్ సి పి కార్యాలయం : ప్రమాద వశాత్తు మరణించిన రైతన్న అద్దేపల్లి సోమరాజు  కుటుంబానికి , ఆకుల వీర్రాజు  చొరవతో PACS సొసైటీ నుండి లక్ష రూపాయల ప్రమాద భీమా మంజూరు చేయించి, అద్దేపల్లి సోమరాజు  భార్య అద్దేపల్లి పద్మావతీకి ఆకుల వీర్రాజు చేతుల మీదగా ప్రమాద భీమా నగదు అందచేశారు. ఈ కార్యక్రమంలో ఆకుల […]

Continue Reading

రివాల్వ‌ర్‌తో కాల్చుకుని హెడ్‌కానిస్టేబుల్ ఆత్మ‌హ‌త్య‌

VARANGAL SSV NEWS INCHARGE : CHANDU  ‌రాజ‌స్థాన్ రాజ‌ధాని జైపూర్‌లో దారుణం జ‌రిగింది. జైపూర్‌లోని సామోద్ పోలీస్‌స్టేషన్‌లో హెడ్ కానిస్టేబుల్‌గా ప‌నిచేస్తున్న‌‌ శ్రీరామ్ త‌న స‌ర్వీస్ రివాల్వ‌ర్‌తో కాల్చుకుని ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డ్డాడు. తాను నివాసం ఉంటున్న పోలీస్ క్వార్టర్స్‌లోనే ఈ ఘాతుకానికి ఒడిగ‌ట్టాడు. ఈ ఘటన స్థానికంగా క‌ల‌క‌లం రేపింది. స‌మాచారం అందిన వెంట‌నే పోలీస్ ఉన్న‌తాధికారులు ఘ‌ట‌నా ప్రాంతానికి చేరుకుని తోటి పోలీసుల నుంచి వివ‌రాలు అడిగి తెలుసుకున్నారు. మృతుని దగ్గర ఒక‌ సూసైడ్ […]

Continue Reading

విద్యార్థిని ప్రాణం తీసిన  ఆన్ లైన్  క్లాసులు

SSV NEWS REPORTER : RAGAVA లాక్ డౌన్ మిగిల్చిన విషాదం లాక్ డౌన్ తో స్కూళ్లు, కాలేజీలు మూతబడటంతో.. అందరూ ఆన్ లైన్ క్లాస్ లవైపు దృష్టిమళ్లించారు. అయితే ఆన్ లైన్ క్లాసుల వల్ల కొన్ని అనర్థాలు కూడా జరుగుతున్నాయి. తమిళనాడులోని తిరవల్లూరు జిల్లా పొన్నెరీ అరుమంతై గ్రామంలో ఆన్ లైన్ క్లాసులు ఓ విద్యార్థిని ప్రాణం తీశాయి. చెన్నైలోని భారతీ ఉమెన్స్ కళాశాలలో బీఎస్సీ ఫస్ట్ ఇయర్ చదువుతున్న విద్యార్థిని దర్శిని.. ఆన్ లైన్ […]

Continue Reading