జాగ్రత్త ..తులసి ఆకును నమిలి తింటే ఎంత ప్రమాదమో తెలుసా?

GUDLURU SSV NEWS REPORTER : RAMU ప్రతి ఇంటి ఆవరణంలో తెలిసి మొక్క తప్పనిసరిగా ఉంటుంది. ఈ తులసి మొక్కను ఎంతో పవిత్రంగా భావిస్తారు. అంతేకాకుండా తులసి మొక్కలో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయని మనకు తెలుసు. ప్రతిరోజూ రెండు లేదా మూడు తులసి ఆకులు తినడం వల్ల దగ్గు, జలుబు, గొంతు నొప్పి వంటి సమస్యలు తగ్గటమే కాకుండా, రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుందని చాలామంది నమ్ముతుంటారు. అయితే తులసి ఆకులను నమిలి తినడం […]

Continue Reading

టిక్‌టాక్‌ ఇకపై టిక్‌టాక్‌ గ్లోబల్‌గా

GUDLURU SSV NEWS REPORTER : RAMU ఇక యాప్‌పై అమెరికాలో నిషేధం లేనట్లే! ప్రముఖ వీడియో షేరింగ్‌ యాప్‌ టిక్‌టాక్‌పై అమెరికా విధించిన నిషేధాన్ని వారంపాటు వాయిదా వేశారు. ఈ నిషేధం పూర్తిగా నిలిచిపోయే అవకాశం ఉన్నట్లు సమాచారం. యాప్‌ కార్యకలాపాలు కొనసాగేలా అమెరికన్‌ కంపెనీలతో కలిసి టిక్‌టాక్‌ ఒప్పందం చేసుకున్నట్లు తెలుస్తోంది. దీనికి తన పూర్తి మద్దతు ఉంటుందని స్వయంగా అధ్యక్షుడు ట్రంప్‌ ప్రకటించారు. ఈ మేరకు టిక్‌టాక్‌ మాతృసంస్థ బైట్‌డ్యాన్స్‌, ఒరాకిల్‌, వాల్‌మార్ట్‌ […]

Continue Reading

బంగాళాఖాతంలో అల్పపీడనం

GUDLURU SSV NEWS REPORTER : RAMU  19 నుంచి 22 వరకు వర్షాలు ఉత్తర-తూర్పు బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుంది. దీని ప్రభావం 19 నుంచి 22 వరకు రాష్ట్రంపై ఉంటుందని గోపాలపూర్‌ డాప్లార్‌ కేంద్రం (ఐఎండీ) అధికారి ఉమాశంకరదాస్‌  చెప్పారు. మల్కాన్‌గిరి, కొరాపుట్‌, నవరంగపూర్‌, రాయగడ జిల్లాల్లో 83 చోట్ల ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయన్నారు. గంజాం, ఖుర్దా, పూరీ, గజపతి, బాలేశ్వర్‌, భద్రక్‌, కటక్‌, జగత్సింగ్‌పూర్‌, జాజ్‌పూర్‌, కేంద్రపడ, […]

Continue Reading

కరోనా ఐసోలేషన్ వార్డ్ లోకి వెళ్ళిన మానుకోట కలెక్టర్ 

SSV NEWS WARANGAL INCHARGE : CHANDU డాషింగ్ కలెక్టర్ గౌతమ్ సాబ్  బాదితులలో దైర్యం నింపిన కలెక్టర్ చొరువ.అదైర్యపడకండి. అంతా సర్దుకుంటుంది..  వైద్యసేవల విషయంలో అసౌకర్యాలు ఉంటే చెప్పండి, అంటూ నేరుగా ఏరియా ఆసుపత్రిలోని కోవిద్ ఐసోలేషన్ వార్డులోకి వెళ్ళి దైర్యం చెప్పారు. మానుకోట కలెక్టర్ వి.పి.గౌతమ్. ఏరియా ఆసుపత్రిలో ఆకస్మికతనిఖీ నిర్వహించిన అనంతరం కరోనాబాదితులకు అందుతున్న వైద్యసేవల గురించి ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ బీంసాగర్ ను అడిగి తెలుసుకున్నారు. పిపిఇ కిట్ ధరించి వైద్యులతో […]

Continue Reading

నంది విగ్రహాo చెవులను ధ్వంసం చేసిన చేసిన గుర్తుతెలియని వ్యక్తులు

SSV NEWS REPORTER : RAGAVA కృష్ణా జిల్లా,  వత్సవాయి మండలం,  మక్కపేట గ్రామం లోని పురాతన కాశీ విశ్వేశ్వర దేవాలయం లో  స్వామి వారి ముందు గల నంది విగ్రహo చెవులను , నిన్న రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు పగలగొట్టారు. అత్యంత దారుణం చోటు చేసుకుందని అంటున్న  గ్రామ ప్రజలు , హిందూ వాదులు.

Continue Reading

మందుగుండు సామగ్రి తయారీ కేంద్రాల వద్ద అప్రమత్తంగా ఉండాలి

S S V NEWS REPORTER : రాంచందర్ రావు గండేపల్లి మందుగుండు సామగ్రి తయారీ కేంద్రాల వద్ద అప్రమత్తంగా ఉండాలి జగ్గంపేట సర్కిల్ ఇన్స్పెక్టర్ సురేష్ బాబు. రాబోవు దీపావళి పండుగ పురస్కరించుకొని మండలంలో మందుగుండు సామగ్రి తయారీ కేంద్రాల యాజమాన్యాలు అప్రమత్తంగా ఉండాలని జగ్గంపేట సీఐ సురేష్ బాబు అన్నారు. దానిలో భాగంగా మండల కేంద్రమైన గండేపల్లి గ్రామంలో మందుగుండు తయారీ కేంద్రాన్ని స్థానిక తాసిల్దార్ చిన్నారావు ,ఎస్, ఐ ,శోభన్ కుమార్ ఆధ్వర్యంలో […]

Continue Reading