మీడియా ముసుగులో అరాచకాలు

న్యూఢిల్లీ చైనా నిఘా వర్గాలకు కీలకమైన సమాచారాన్ని చేరవేస్తున్నారన్న ఆరోపణలతో భారత్‌కు చెందిన ఫ్రీలాన్స్‌ జర్నలిస్టు రాజీవ్‌ శర్మను దిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. అతనితో పాటు చైనా మహిళ, ఆమె నేపాల్‌ సహచరుడిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సమాచారం అందించినందుకు ఏడాదిన్నరకు రూ.45 లక్షల వరకు రాజీవ్‌ శర్మకు ముట్టినట్లు ప్రాథమిక విచారణలో తేలింది.

Continue Reading

బెట్టింగ్ యాప్‌లను తొలగిస్తాం

GUDLURU SSV NEWS REPORTER : RAMU బెట్టింగ్ యాప్‌లను తొలగిస్తాం: గూగుల్ ఇవాళ్టి నుంచి UAE వేదికగా ఐపీఎల్ ప్రారంభం కానున్న నేపథ్యంలో బెట్టింగ్‌ను కట్టడి చేయడంపై దృష్టి పెట్టినట్లు ప్రముఖ సెర్చింజన్ గూగుల్ తెలిపింది. బెట్టింగులు తమ విధానాలకు వ్యతిరేకమని.. అలాంటి అప్లికేషన్లను ప్లేస్టోర్ నుంచి తొలగిస్తామని తెలిపింది. నిబంధనలు ఉల్లంఘిస్తూ బెట్టింగులకు పాల్పడే యాప్‌లను అనుమతించబోమన్న గూగుల్.. పదేపదే అలాంటి చర్యలకు పాల్పడితే శాశ్వతంగా నిషేధం విధిస్తామంది.

Continue Reading

మున్సిపల్ అధికారుల అలసత్వానికి బలైన చిన్నారి

WARANGAL SSV NEWS INCHARGE : CHANDU మున్సిపల్ అధికారుల అలసత్వానికి బలైన చిన్నారి సుమేధ కుటుంబానికి ప్రభుత్వం సరైన న్యాయం జరగాలని అధికారులనిర్లక్ష్య వైఖరి నిరసన గా మల్కాజిగిరి మున్సిపల్ కార్యాలయం ఎదుట బీజేపీ నాయకులు పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు. దీనికి భాద్యులైన అధికారులపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బీజేపీ అసెంబ్లీ కన్వీనర్ శ్రీనివాస్ ముదిరాజ్, ప్రసన్న,బాబు సింగ్, ధన లక్ష్మీ, శేఖర్ యాదవ్, విట్టోభ, సంతోష్ గౌడ్, చంద్ర శేఖర్, […]

Continue Reading

సాధారణ కాన్పునకు ఇక రూ.5వేలు

GUDLURU SSV NEWS REPORTER :RAMU కాన్పు సాయం మరో 2వేలు సాధారణ కాన్పునకు ఇక రూ.5వేలు సిజేరియన్‌కు రూ.3 వేలు హోం ఐసొలేషన్‌లో ఉండేవారికి కిట్లు ఇవ్వాలి ఆంద్రప్రదేశ్ సీఎం జగన్‌ ఆదేశం అనుబంధ ఆసుపత్రుల్లో జరిగే కాన్పులకు ‘ఆరోగ్య ఆసరా’ కింద ఇచ్చే మొత్తాన్ని రూ.రెండు వేలు పెంచుతున్నట్లు ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించారు. సాధారణ కాన్పులకు ఇస్తున్న రూ.3 వేల సాయాన్ని రూ.5వేలకు పెంచాలని ఆదేశించారు. సిజేరియన్‌కు ఇస్తున్న రూ.వేయి ఆర్థికసాయాన్ని రూ.3వేలకు పెంచాలని […]

Continue Reading

వర్షానికి నరసరావుపేట ఆర్టీసీ ప్రాంగణం జలమయమైంది

గుంటూరు : SSV NEWS  నిన్న ఇవాళ కురిసిన వర్షానికి గుంటూరు జిల్లా నరసరావుపేట ఆర్టీసీ ప్రాంగణం జలమయమైంది దీంతో ప్రయాణికులకు పూర్తి ఇబ్బందిగా మారింది.

Continue Reading

CM ను కలిసిన విశాఖ దక్షిణ MLA

SSV NEWS REPORTER : RAGAVA సీఎం జగన్ ను కలిసిన విశాఖ దక్షిణ ఎమ్మెల్యే, టీడీపీ నేత వాసుపల్లి గణేష్‌ ముఖ్యమత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని విశాఖ దక్షిణ ఎమ్మెల్యే, టీడీపీ నేత వాసుపల్లి గణేష్‌ కలిశారు. శనివారం సీఎం క్యాంప్‌ కార్యాలయంలో ముఖ్యమంత్రిని కలిసినవారిలో ‌ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్‌, కృష్ణాజిల్లా గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఉన్నారు. కాగా టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుపై విశ్వాసం సన్నగిల్లడంతో తెలుగు తమ్ముళ్లు దారి వెతుక్కుంటున్న విషయం […]

Continue Reading

అంతర్వేది లో లక్ష్మి నరసింహా స్వామి వారి కొత్త రథం

EST GODAVARI SSV NEWS INCHARGE : PRASAD BABU అంతర్వేది లక్ష్మీ నరసింహాస్వామి వారి నూతన రథం నిర్మాణం ప్రారంభం సఖినేటిపల్లి మండలం అంతర్వేది లో లక్ష్మి నరసింహా స్వామి వారి కొత్త రథం నిర్మాణం పనులు ప్రారంభమయ్యాయి.100 సంవత్సరాల బస్తరు టేకుకు శాస్త్రోక్తం గా పూజలు నిర్వహించిన ఆలయ అధికారులు కలపను కోయిస్తున్నారు. రానున్న స్వామి కళ్యాణానికి నూతన రథాన్ని పూర్తి చేసే విధంగా ఏర్పాట్లు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.

Continue Reading

నిండుకుండల కంభం చెరువు

GUDLURU SSV NEWS REPORTER : RAMU వందల సంఖ్యలో రెండు రోజులనుండి సందర్శకుల తాకిడి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు వాగులు వంకలు పొంగుతున్నాయి.గత నాలుగు రోజుల పరిధిలోనే ప్రఖ్యాతి గాంచిన కంభం చేరువు కు భారీగా వరద నీరు చేరుతుండటం తో కంభంచెరువు నుండు కుండలా దర్శనమిస్తుంది. నల్లమల లో కురుస్తున్న భారీ వర్షాలకు కంభం చేరువ కు నీరు భారీగా చేరుతుంది.ప్రకాశం జిల్లా కంభం చేరువు కు గుండ్లకమ్మ ,జంపలేరు వాగుల ద్వారా […]

Continue Reading