తిరుపతి పార్లమెంట్ సభ్యులు బల్లి దుర్గాప్రసాద్ అనారోగ్యంతో మృతి

SSV NEWS REPORTER : RAMU GUDLURU తిరుపతి పార్లమెంట్ సభ్యులు బల్లి దుర్గాప్రసాద్ అనారోగ్యంతో మృతి గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న బల్లి దుర్గాప్రసాద్ ఈరోజు సాయంత్రం 6 గంట సమయంలో చెన్నై అపోలో చికిత్స పొందుతూ మృతి నాలుగు సార్లు గూడూరు ఎమ్మెల్యే గా గెలిచిన బల్లి దుర్గాప్రసాద్ ఒకేసారి టీడీపీ ప్రభుత్వం లో మంత్రి పనిచేసిన బల్లి దుర్గాప్రసాద్.

Continue Reading

అభివృద్ధి పథంలో నియోజకవర్గాన్ని నడిపిస్తా

SSV NEWS REPORTER :  K Ramu(Gudluru): కావలి నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపించడమే తన లక్ష్యమని కావలి శాసనసభ్యులు రామిరెడ్డి ప్రతాపకుమార్ రెడ్డి వెల్లడించారు . కావలి మండల పరిధిలోని తుమ్మలపెంట గ్రామంలో బుధవారం ఏర్పాటుచేసిన వైఎస్సార్ ఆసరా కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు . ఈ సందర్భంగా ప్రతాపకుమార్ రెడ్డి మాట్లాడుతూ – నియోజకవర్గం అన్నిరంగాల్లో అభివృద్ధి సాధిస్తుందన్నారు . నియోజకవర్గంలో రైతాంగం సాగునీటికి ఇబ్బంది పడకుండా తగు చర్యలు గైకొంటున్నట్లు తెలిపారు . తనను […]

Continue Reading

సీఎం జగన్‌ను కలిసిన నటుడు అలీ

SSV NEWS REPORTER : RAMU తాడేపల్లి: దేశంలో ఉత్తమ ముఖ్యమంత్రిగా వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నిలుస్తారని సినీ నటుడు అలీ అన్నారు. ఆంధ్రప్రదేశ్‌ సీఎం వైఎస్‌ జగన్‌ను బుధవారం ఆయన మర్యాదపూర్వకంగా కలిశారు. భేటీ ముగిసిన తర్వాత ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘మా నాయకుడిని మర్యాద పూర్వకంగా కలిశాను. కోవిడ్ సమయంలో సినిమా పరిశ్రమ గురించి సీఎం వాకబు చేశారు. ఇంకా షూటింగ్స్ మొదలు కావడానికి సమయం పడుతుందని చెప్పాను. చిన్న వయసులో ఆయన ఎన్నో సంక్షేమ […]

Continue Reading

YSR‌ చేయూతతో ఆర్థికాభివృద్ధి

ఉరవకొండ SSV NEWS REPORTER : JHON BABU -వైకెపి ఆర్థిక సహాయం ద్వారా ఏర్పాటు చేసిన కిరాణా దుకాణాన్ని ప్రారంభించిన వై. విశ్వేశ్వరరెడ్డి మహిళలు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందేందుకు, ఆర్థికంగా స్వావలంబన పొందేందుకు వైఎస్సార్‌ చేయూత పథకం ఎంతో మేలు చేస్తుందని మాజీ ఎమ్మెల్యే వై. విశ్వేశ్వరరెడ్డి అన్నారు. బుధవారం ఉరవకొండ శివరామిరెడ్డి కాలనీలో వైస్సార్ చేయూత ద్వారా లబ్ది పొందిన బోయ లలితమ్మకు స్త్రీ నిధి ఆర్థిక సహాయంతో ఏర్పాటు చేసిన హనుమాన్ […]

Continue Reading

అసెంబ్లీలో నేతన్నల గొంతు

అసెంబ్లీలో నేతన్నల గొంతు వినిపించిన ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ అసెంబ్లీ సమావేశాల్లో ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ వరంగల్ తూర్పు చేనేతల వాయిస్ ను వినిపించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. – రాష్ట్ర చేనేత రంగాన్ని,నేతన్నలను ప్రభుత్వం ముఖ్యమంత్రి కేసీఆర్,మంత్రి కేటీఆర్ కొత్త పుంతలు తొక్కిస్తూ వారికి ఉపాది మార్గాన్ని చూపిస్తున్నారు. – వరంగల్ కొత్తవాడలోని చేనేత కార్మికులు తయారు చేస్తున్న 50వేల దుప్పట్లు,40 వేల కార్పేట్లు ప్రభుత్వమే కొనుగోలు చేస్తుంది. – ప్రభుత్వానికి బారం అయినా నేతన్నల క్షేమం,ఉపాది […]

Continue Reading

తిరుమలలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం

SSV NEWS తిరుమల కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం స్వామివారి బ్రహ్మోత్సవాలకు ముందు వచ్చే మంగళవారం రోజున స్వామి ఆలయాన్ని సుమారు 10 రకాల సుగంద లేపనాలతో సుబ్రం చేశారు.

Continue Reading

108 వాహనాన్ని దగ్ధం చేసిన రౌడీషీటర్

GUDLURU SSV NEWS REPORTER : K.RAMU ప్రకాశం జిల్లా, ఒంగోలు తాలుకా పోలీస్ స్టేషన్ ఎదుట 108 వాహనాన్ని దగ్ధం చేసిన మాజీ రౌఢీ షీటర్. 108కు పదే పదే రాంగ్ కాల్స్ చేస్తుండటంతో సిబ్బంది ఫిర్యాదుమేరకు విచారణ నిమిత్తం స్థానిక పోలీస్ స్టేషన్ కు తీసుకొచ్చిన పోలీసులు. పోలీస్టేషన్ కార్యాలయ అద్దాలు పగలగొట్టడంతో చేతికి తీవ్రగాయాలు. అతని మానసిక పరిస్థితి బాగులేదని గ్రహించిన పోలీసులు. నిందితున్ని స్థానిక వైద్యశాలకు తరలించేందుకు 108 వాహనాన్నితాలూకా పీస్ […]

Continue Reading